25/05/2022
ధన్వంతరి ఆయుర్వేదిక్ క్లినిక్ ఈరోజు విద్యా నగర్ కాలనీ, సంగారెడ్డి లో ఓపెన్ చేయడం జరిగింది. ధన్వంతరి ఆయుర్వేదిక్ క్లినిక్ లో
* మెడ నొప్పి,నడుంనొప్పి,మోకాళ్ళ నొప్పి మరియు అన్ని కీళ్ల నొప్పులు
* సయాటిక
* షుగర్, థైరాయిడ్
* సోరియాసిస్ మరియు అన్ని చర్మసంబంధమైన అలర్జీలు
*సైనసైటిస్, ఆస్థమా
*మైగ్రేన్,నిద్రలేమి
* గాస్త్రిక్ ప్రాబ్లమ్స్
* కిడ్నీ స్టోన్స్
* మలబద్దకం,పైల్స్
*PCOD, తెల్లబట్ట లకు ట్రీట్మెంట్ ఇవ్వబడును
*వివరములు కొరకు సంప్రదించండి : 👉
Dr. V. Gowthami (BAMS), Consultant Ayurvedic Doctor
H3RJ+RMC, Vidya Nagar Colony, Sangareddy, Telangana 502001, Contact number: 8109012193, 9849900487. https://g.co/kgs/AE3r31
ఇక్కడ అన్ని రకాల ఆయుర్వేదిక్ మందులు కూడా లభించును