ABV Multispeciality Hospital

ABV Multispeciality Hospital Our goal is to ensure that healthcare is easily accessible to all members of society in and around

08/05/2026

“అన్ని రకాల శస్త్రచికిత్సలు అందుబాటు ధరల్లో నిర్వహించబడును.
24/7 ICU సౌకర్యం, అనుభవజ్ఞులైన వైద్య బృందం, అన్ని ఇన్సూరెన్స్ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.”

06/05/2026

“మీకు తెలుసా??? 🤔
అరికాళ్లలో మంటలు ఎందుకు వస్తాయో?”

• విటమిన్ B12 లోపం వల్ల
• షుగర్ కారణంగా నరాల బలహీనత వల్ల
• రక్తప్రసరణ సరిగా లేకపోవడం వల్ల
• ఎక్కువసేపు నిలబడటం లేదా ఒత్తిడి వల్ల

“ఇలాంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా…
సమయానికి పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం.” ✨

04/05/2026

A master health check-up isn’t just a routine—it’s one of the smartest ways to protect long-term health, especially in today’s fast-paced lifestyle.

26/04/2026

Do visit ABV Multispeciality Hospital

19/04/2026

amooo Jaara unte khatam Aytunde ! 🫡

17/04/2026

✅ ఎప్పుడు చేయించుకోవచ్చు?
• పిల్లలు పూర్తి అయ్యిన తర్వాత
• ఇక గర్భం అవసరం లేని దంపతులు
• డెలివరీ తర్వాత (పోస్ట్‌పార్టం)
• సిజేరియన్ సమయంలో కూడా చేయవచ్చు



🔬 విధానాలు
1. ఓపెన్ ట్యూబెక్టమీ
• చిన్న కట్ చేసి ట్యూబ్స్ కట్ చేస్తారు
2. లాప్రోస్కోపిక్ ట్యూబెక్టమీ
• చిన్న రంధ్రం ద్వారా కెమెరాతో చేస్తారు
• త్వరగా కోలుకుంటారు



⏱️ ఎంత సమయం పడుతుంది?
• సాధారణంగా 20–30 నిమిషాలు
• అదే రోజు లేదా 1 రోజులో డిశ్చార్జ్ అవ్వచ్చు



👍 ప్రయోజనాలు
• శాశ్వత పరిష్కారం
• హార్మోన్లపై ప్రభావం లేదు
• భవిష్యత్తులో గర్భం గురించి టెన్షన్ ఉండదు



⚠️ జాగ్రత్తలు
• శస్త్రచికిత్స ముందు రక్త పరీక్షలు (Hb, etc.) తప్పనిసరి
• గర్భం లేదని నిర్ధారించాలి
• ఒకసారి చేసిన తర్వాత తిరిగి రివర్స్ చేయడం కష్టం

17/04/2026

Doctor’s Life 😍

06/04/2026

Pyelonephritis అంటే కిడ్నీకి వచ్చే తీవ్రమైన ఇన్ఫెక్షన్. సాధారణంగా ఇది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (UTI) నుండి పైకి కిడ్నీలకు వ్యాపిస్తుంది. Symptoms (లక్షణాలు)
అధిక జ్వరం (High fever)
వెన్నుపక్క/పక్క భాగంలో తీవ్రమైన నొప్పి
వాంతులు, నలత
మూత్రం పోయేటప్పుడు మంట (Burning urination)
తరచుగా మూత్రం రావడం
కొన్నిసార్లు మూత్రంలో రక్తం
జ్వరం + వెన్ను నొప్పి ఉంటే నిర్లక్ష్యం చేయకండి

🧪 Diagnosis
• Urine test (infection గుర్తించడానికి)
• Blood tests
• Ultrasound / CT scan (severe casesలో)

💊 Treatment
• యాంటీబయాటిక్స్ (antibiotics)
• IV fluids (severe casesలో)
• Pain & fever control
• Underlying cause (stone/obstruction) ఉంటే దాన్ని treat చేయాలి

⚡ Complications (నిర్లక్ష్యం చేస్తే)
• Sepsis (ప్రాణాపాయం)
• Kidney damage
• Abscess formation

02/04/2026

• “ABVలో – సరైన నిర్ధారణ, నమ్మకమైన చికిత్స.”
• “మా బలం – కచ్చితమైన నిర్ధారణ, మెరుగైన ఫలితాలు.”•. “Guess కాదు… Diagnosis ముఖ్యం!” “Right Diagnosis లేకపోతే… Right Treatment అసాధ్యం.”

28/03/2026

WATCH TILL END 😂

Address

Opp. Vidyuth Colony, Pargi Road
Shadnagar
509216

Telephone

+918964029999

Website

Alerts

Be the first to know and let us send you an email when ABV Multispeciality Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to ABV Multispeciality Hospital:

Share

Category