
12/09/2025
🦟 డెంగ్యూ లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి!
సమయానికి వైద్య సహాయం తీసుకోవడం ద్వారా ప్రాణాపాయ పరిస్థితులను నివారించవచ్చు.
👉 సాధారణ లక్షణాలు:
✅ అధిక జ్వరం
✅ తీవ్రమైన తలనొప్పి
✅ కళ్ల వెనుక నొప్పి
✅ శరీర నొప్పులు
మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి.
🏥 వెంటనే Bugga Reddy Hospital ను సంప్రదించండి.
📍 shadnagar
📞 +91 9090555588 | +91 9090666688