10/05/2026
అమ్మ - మన జీవిత ప్రయాణానికి దారి చూపే తొలి దీపం❤️
తన ప్రేమకు హద్దులు ఉండవు…
తన త్యాగాలకు లెక్కలు ఉండవు…
మన ఆనందమే ఆమె ప్రపంచం.
ప్రతి అడుగులో మనకు ధైర్యం ఇచ్చే, ప్రతి కష్టంలో మనకు అండగా నిలిచే ప్రతి అమ్మకూ హృదయపూర్వక వందనాలు. 🌸
అమ్మ ప్రేమ ఈ సృష్టిలో అత్యంత పవిత్రమైన వరం💐
హ్యాపీ మదర్స్ డే!