Ramesh Posu

Ramesh Posu D.N.Y.S & General MD ( AYU ) Doctor,Any Health Problems will give you 100% Permanent Solutions.
(1)

30/05/2026

కాస్త "బలంగా" కొట్టాలి అన్నప్పుడు.,
రెండు అడుగులు
"వెనక్కి" వేయాల్సిందే, తప్పదు....RP

ఆయుర్వేదం మందులతో మధుమేహం DIABETES (షుగర్) , థైరాయిడ్ THYROID మరియు PCOD/PCOS, నీటి బుడగలు, ( IRREGULAR PERIODS ) క్రమరహ...
29/05/2026

ఆయుర్వేదం మందులతో మధుమేహం DIABETES (షుగర్) , థైరాయిడ్ THYROID మరియు PCOD/PCOS, నీటి బుడగలు, ( IRREGULAR PERIODS ) క్రమరహిత పీరియడ్స్
కి ముగింపు శాశ్వత పరిష్కారం*......

*మధుమేహం (షుగర్) థైరాయిడ్ THYROID కు శాశ్వత పరిష్కారం జీవితకాలం మందులు వాడవలసిన అవసరం లేదు.*

అందరూ బాగా గుర్తు పెట్టుకోండి.. వీలైతే షేర్ చేయండి మీకు కాకున్న ఇతరులకు ఉపయోగ పడుతుంది..

ధన్యవాదములు 🙏
ఆయుర్వేద వైద్యులు
మీ.....Dr.రమేష్ పోసు DNYS, General MD ( AYU )
*Diploma in Naturopathy & Yoga Science*
*Diploma in Ayurveda & General Medicine *
ఫోన్ -09959409422

దీర్ఘకాలంగా ఏవైనా వ్యాధులు ఉంటే WhatsApp: 9959409422
మెసేజ్ చేయండి మరియు మీ జీవితంలో మళ్లీ రాకుండా ఆయుర్వేద మందులతో 100% శాశ్వత పరిష్కారాలను అందిస్తాము.
మీ జీవితకాలంలో ఎలాంటి మందులు వాడాల్సిన అవసరం లేదు.
మందులు ఏ దుకాణాలు మరియు ఆన్‌లైన్‌లో అందుబాటులో లేవు.
మేము కార్గో ద్వారా మందులను పంపుతాము.

29/05/2026

"డబ్బుతో ఎదిగే వాడు
స్థాయిని చూస్తాడు "....
"కష్టంతో ఎదిగిన వాడు మనిషిని చూస్తాడు"...RP

కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్ ఇన్సూరెన్స్ ను సద్వినియోగం చేసుకోండి.➖  ప్రభుత్వ ఉద్యోగులు  తప్ప.➖  కూలీలతో పాటు అంద...
29/05/2026

కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్ ఇన్సూరెన్స్ ను సద్వినియోగం చేసుకోండి.

➖ ప్రభుత్వ ఉద్యోగులు తప్ప.
➖ కూలీలతో పాటు అందరు అర్హలే.
➖ తెల్ల రేషన్ కార్డు తప్పని సరి.
➖ అవగాహన పెంచుకుందాం.
➖ అందరికీ చేరేలా చేయండి.

1) 18 నుండి 55 years ఉన్న స్త్రీ,పురుషులు అర్హులు.

2) ప్రభుత్వ ఉద్యోగులు తప్ప ఎలాంటి కూలీలైన,ఇతరులైన ఇందులో చేరవచ్చు.

3) రేషన్ కార్డు,ఆధార్ కార్డు,జిరాక్స్ జత చేయాలి.

ప్రయోజనాలు:

4) పాలసీదారు సహజ మరణం పొందితే రూ.1,30,000/-రులు ఇన్సూరెన్స్

5.అలాగే ప్రమాద వశాత్తూ మరణం వల్ల రూ.6,00000/-

6) ఒక ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు వుంటే ఒకొక్కరికి వివాహ నజరానాగా 30,000/-రూ,,

7) ప్రసవ కానుకగా రెండు ప్రసవాలకు 30,000/-రూ,,చొప్పున వచ్చే అవకాశం ఉంది.

8) 1 year పాలసీ పొందిన తరువాత లబ్ధిదారునికి
ప్రమాదం జరిగి 50% వికలాంగులుగా ఉంటే 2.50 లక్షలు,అదే 100% ఉంటే 5 లక్షల పరిహారం పొందే అవకాశం ఉంది.

👉 ఈ లేబర్ ఇన్సూరెన్స్ ఒకసారి 110/-రూ.చెల్లిస్తే 5 సంవత్సరాల వరకు చెల్లించనక్కర్లేదు.అంటే మీరు చెల్లించేది సంవత్సరానికి 22/-రూ,,అన్నమాట

👉 వెంటనే మీరు,మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులందరిని చేర్పించండి.

👉 ఇలాంటి ప్రయోజనాలు ప్రతి కుటుంబానికి అత్యంత అవసరమైనవి.

చివరగా ఒక్క మాట
ఈ పథకంలోకి చాలా మంది.. కార్మికులు మాత్రమే చేరవచ్చని అనుకుంటారు. అది కానే కాదు. తెల్లరేషన్ కార్డు కలిగి వున్న ప్రతి కుటుంబం ఈ పథకానికి అర్హులే...

ఎందుకంటే చాలా మంది అనారోగ్యంతో బాధపడుతున్నారు.

29/05/2026
29/05/2026

Address

18-63 Near Z. P. High School Rudrangi Rudrangi District: Rajanna Sircilla Telangana India/
Sircilla
505307

Alerts

Be the first to know and let us send you an email when Ramesh Posu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Ramesh Posu:

Share