Meenakshi Hospital SKLM

Meenakshi Hospital SKLM Your good health is our ultimate mission

08/02/2024
అన్ని దానాల్లోను అన్నదానం గొప్పది  293 వ రోజు అన్నా క్యాంటీన్ కొన‌సాగింపు(శ్రీ‌కాకుళం)అన్ని దానాల్లోనూ అన్నదానం గొప్పదని...
06/02/2024

అన్ని దానాల్లోను అన్నదానం గొప్పది
293 వ రోజు అన్నా క్యాంటీన్ కొన‌సాగింపు
(శ్రీ‌కాకుళం)
అన్ని దానాల్లోనూ అన్నదానం గొప్పదని, అన్నార్తుల కోసమే అన్నాక్యాంటీను ఏర్పాటు చేసి పేద‌ల ఆక‌లి తీరుస్తామ‌ని టిడిపి నియోజకవర్గ యువ నాయకులు,ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచ్ ల సంఘ అధ్యక్షులు గొండు శంక‌ర్ అన్నారు. టీడీపీ యువ‌నాయ‌కులు,ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా స‌ర్పంచ్‌ల సంఘ అధ్య‌క్షులు గొండు శంక‌ర్ ఆధ్వ‌ర్యంలో నడుస్తున్న అన్నాక్యాంటీన్ మంగళవారం 293 వ రోజు కొన‌సాగించారు. అలాగే పాత బస్టాండ్ లో 293 వ, రోజు కూడా అన్న క్యాంటీన్ ను నిర్వహించారు. అలాగే మొబైల్ వ్యాన్ల ద్వారా నగరంలో పల్చోట పేదలకు నిరాశ్రయులకు భోజనాలను అందజేశారు. ఈ సందర్బంగా శంకర్ మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ, మళ్ళీ తెలుగుదేశం ప్ర‌భుత్వం 2024 లో అధికారంలోకి వస్తుందన్నారు. 2024 లో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు మ‌ర‌లా అన్నా క్యాంటీన్లను కొనసాగిస్తారని చెప్పారు. అన్న క్యాంటీన్ ల ద్వారా ప్రతిరోజు జిల్లాలో వేలాది మంది కడుపు నింపుకునే వారన్నారు. చంద్ర‌బాబునాయుడు మ‌ర‌లా ముఖ్య‌మంత్రిగా రాష్ట్రంలో అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు అనుకూల‌మైన పాల‌న అందిస్తారని, నేటి వైస్సార్సీపీ పాలనలో రాష్ట్రంలో పెరిగిన నిత్యావ‌స‌రధ‌ర‌ల‌తో పేద‌ల‌, సామాన్యుల బ‌తుకులు చిన్నాభిన్న‌మైనవని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సుమారు 550 మంది అన్నార్తులు భోజ‌నాలు చేశారు. ఈకార్యక్రమంలో పెట పద్మ గారు,యువ గళం రమణ, sv రమణ,మోహన్,శాంత,ఆనంద్,ముత్యలమ్మ తదితరులు పాల్గొన్నారు.

06/02/2024

                      .official
05/02/2024



.official

అన్ని దానాల్లోను అన్నదానం గొప్పది  286 వ రోజు అన్నా క్యాంటీన్ కొన‌సాగింపు(శ్రీ‌కాకుళం)అన్ని దానాల్లోనూ అన్నదానం గొప్పదని...
30/01/2024

అన్ని దానాల్లోను అన్నదానం గొప్పది
286 వ రోజు అన్నా క్యాంటీన్ కొన‌సాగింపు
(శ్రీ‌కాకుళం)
అన్ని దానాల్లోనూ అన్నదానం గొప్పదని, అన్నార్తుల కోసమే అన్నాక్యాంటీను ఏర్పాటు చేసి పేద‌ల ఆక‌లి తీరుస్తామ‌ని టిడిపి నియోజకవర్గ యువ నాయకులు,ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచ్ ల సంఘ అధ్యక్షులు గొండు శంక‌ర్ అన్నారు. టీడీపీ యువ‌నాయ‌కులు,ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా స‌ర్పంచ్‌ల సంఘ అధ్య‌క్షులు గొండు శంక‌ర్ ఆధ్వ‌ర్యంలో నడుస్తున్న అన్నాక్యాంటీన్ మంగళవారం 286 వ రోజు కొన‌సాగించారు. అలాగే పాత బస్టాండ్ లో 286 వ, రోజు కూడా అన్న క్యాంటీన్ ను నిర్వహించారు. అలాగే మొబైల్ వ్యాన్ల ద్వారా నగరంలో పల్చోట పేదలకు నిరాశ్రయులకు భోజనాలను అందజేశారు. ఈ సందర్బంగా శంకర్ మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ, మళ్ళీ తెలుగుదేశం ప్ర‌భుత్వం 2024 లో అధికారంలోకి వస్తుందన్నారు. 2024 లో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు మ‌ర‌లా అన్నా క్యాంటీన్లను కొనసాగిస్తారని చెప్పారు. అన్న క్యాంటీన్ ల ద్వారా ప్రతిరోజు జిల్లాలో వేలాది మంది కడుపు నింపుకునే వారన్నారు. చంద్ర‌బాబునాయుడు మ‌ర‌లా ముఖ్య‌మంత్రిగా రాష్ట్రంలో అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు అనుకూల‌మైన పాల‌న అందిస్తారని, నేటి వైస్సార్సీపీ పాలనలో రాష్ట్రంలో పెరిగిన నిత్యావ‌స‌రధ‌ర‌ల‌తో పేద‌ల‌, సామాన్యుల బ‌తుకులు చిన్నాభిన్న‌మైనవని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సుమారు 550 మంది అన్నార్తులు భోజ‌నాలు చేశారు. ఈకార్యక్రమంలో రఫీ గారు,పొన్నాడ కిషోర్,చిడి బాలు, sv రమణ,మోహన్, నరసింహ ఆనంద్ ,ముత్యలమ్మ తదితరులు పాల్గొన్నారు.

పల్లెలు దేశానికి పట్టుగొమ్మలు.. గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం , పంచాయతీరాజ్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందనీ....
29/01/2024

పల్లెలు దేశానికి పట్టుగొమ్మలు.. గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం , పంచాయతీరాజ్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందనీ. జనవరి 30 న గాంధీజీ వర్ధంతిని పురష్కరించుకుని ,గ్రామ సర్పంచులు శాంతియుత నిరసన సదస్సు నిర్వహిస్తున్నామని ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాల సర్పంచుల సంఘం అధ్యక్షులు గొండు శంకర్ తెలిపారు. శ్రీకాకుళం పట్టణంలోని గాంధీజీ పార్కులో ఉమ్మడి జిల్లాకు చెందిన సర్పంచులు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నామని అలాగే సర్పంచ్ ల వ్యవస్థ ఈ ప్రభుత్వంలో పూర్తిగా మనుగడ లేకుండా పోయిందని అందువల్ల గాంధీజీ వర్ధంతి నాడు, రాజ్యాంగ సవరణ ద్వారా 29 అధికారాలు విధులు,16 డిమాండ్లు నెరవేర్చాలని జిల్లా కేంద్రాల్లో, నిరాహార దీక్షలు చేపడుతున్నామని,సర్పంచులు గోడు వినిపించేందుకు ఈ సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉదయం తొమ్మిది గంటలకి ఈ శాంతియుత సదస్సు ప్రారంభమవుతుందనీ, ఉమ్మడి జిల్లాకు చెందిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు హాజరవుతున్నారని వారి సమస్యలు ఈ సదస్సులో చర్చించడం జరుగుతుందనీ, కార్యాచరణ ప్రణాళిక తయారు చేయడం జరుగుతుందని తెలిపారు.

అన్ని దానాల్లోను అన్నదానం గొప్పది  285 వ రోజు అన్నా క్యాంటీన్ కొన‌సాగింపు(శ్రీ‌కాకుళం)అన్ని దానాల్లోనూ అన్నదానం గొప్పదని...
29/01/2024

అన్ని దానాల్లోను అన్నదానం గొప్పది
285 వ రోజు అన్నా క్యాంటీన్ కొన‌సాగింపు
(శ్రీ‌కాకుళం)
అన్ని దానాల్లోనూ అన్నదానం గొప్పదని, అన్నార్తుల కోసమే అన్నాక్యాంటీను ఏర్పాటు చేసి పేద‌ల ఆక‌లి తీరుస్తామ‌ని టిడిపి నియోజకవర్గ యువ నాయకులు,ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచ్ ల సంఘ అధ్యక్షులు గొండు శంక‌ర్ అన్నారు. టీడీపీ యువ‌నాయ‌కులు,ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా స‌ర్పంచ్‌ల సంఘ అధ్య‌క్షులు గొండు శంక‌ర్ ఆధ్వ‌ర్యంలో నడుస్తున్న అన్నాక్యాంటీన్ సోమవారం 285 వ రోజు కొన‌సాగించారు. అలాగే పాత బస్టాండ్ లో 285 వ, రోజు కూడా అన్న క్యాంటీన్ ను నిర్వహించారు. అలాగే మొబైల్ వ్యాన్ల ద్వారా నగరంలో పల్చోట పేదలకు నిరాశ్రయులకు భోజనాలను అందజేశారు. ఈ సందర్బంగా శంకర్ మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ, మళ్ళీ తెలుగుదేశం ప్ర‌భుత్వం 2024 లో అధికారంలోకి వస్తుందన్నారు. 2024 లో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు మ‌ర‌లా అన్నా క్యాంటీన్లను కొనసాగిస్తారని చెప్పారు. అన్న క్యాంటీన్ ల ద్వారా ప్రతిరోజు జిల్లాలో వేలాది మంది కడుపు నింపుకునే వారన్నారు. చంద్ర‌బాబునాయుడు మ‌ర‌లా ముఖ్య‌మంత్రిగా రాష్ట్రంలో అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు అనుకూల‌మైన పాల‌న అందిస్తారని, నేటి వైస్సార్సీపీ పాలనలో రాష్ట్రంలో పెరిగిన నిత్యావ‌స‌రధ‌ర‌ల‌తో పేద‌ల‌, సామాన్యుల బ‌తుకులు చిన్నాభిన్న‌మైనవని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సుమారు 550 మంది అన్నార్తులు భోజ‌నాలు చేశారు. ఈకార్యక్రమంలో పెట పద్మ గారు, చిడి బాలు, sv రమణ,మోహన్, నరసింహ ఆనంద్ ,ముత్యలమ్మ తదితరులు పాల్గొన్నారు.

Address

Srikakulam

Website

Alerts

Be the first to know and let us send you an email when Meenakshi Hospital SKLM posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Meenakshi Hospital SKLM:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category