Dr. Sridhar Hospital

Dr. Sridhar Hospital Leading Infertility & Mother-Child Care Centre with near 100% IVF success. Complete care from pregnancy to paediatrics.

13/05/2026

ఒక తల్లి జన్మనిస్తే… నర్సు పునర్జన్మ ఇస్తుంది 💉❤️”

❤️

ఒక తల్లి బిడ్డకు జన్మనిస్తే… నర్సు తన సేవతో పునర్జన్మ ప్రసాదిస్తుంది” అనే మాట నర్సుల సేవా భావానికి నిదర్శనం. న‌గ‌రంలోని ...
12/05/2026

ఒక తల్లి బిడ్డకు జన్మనిస్తే… నర్సు తన సేవతో పునర్జన్మ ప్రసాదిస్తుంది” అనే మాట నర్సుల సేవా భావానికి నిదర్శనం. న‌గ‌రంలోని డాక్టర్ దానేటి శ్రీ‌ధ‌ర్ ఆసుప‌త్రిలో మంగళవారం అంతర్జాతీయ నర్సుల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాము. ఈ సందర్భంగా ముందుగా కేక్ కట్ చేసి ఆసుపత్రిలో సేవలందిస్తున్న నర్సులకు శుభాకాంక్షలు తెలియజేశాము.ఆసుపత్రిలో అడ్మిట్ అయిన రోజు నుంచి రోగులు త్వరగా కోలుకోవడంలో నర్సుల పాత్ర ఎంతో కీలకమని వివరించాము. వైద్య రంగంలో డాక్టర్లతో పాటు నర్సులు కూడా ముఖ్యమైన భాగమని, వారి సేవలు అమూల్యమైనవని పేర్కొన్నాము.ఈ కార్యక్రమంలో చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సీపాన రాజేష్, డాక్టర్ భానుకుమార్ తదితరులు పాల్గొన్నారు.




On   , we salute all the nurses who dedicate their lives to caring for others with compassion and dedication. Their comf...
12/05/2026

On , we salute all the nurses who dedicate their lives to caring for others with compassion and dedication. Their comforting words, patience and tireless service bring hope to patients and strength to families during difficult times.
Nurses are the true backbone of our healthcare system. My heartfelt gratitude to every nurse for their selfless service and unwavering commitment to humanity.



😎✌️

🌸✨ Happy Mother’s Day ✨🌸On this special day, IKIGAI Fertility Centre celebrates the incredible women who inspire, nurtur...
10/05/2026

🌸✨ Happy Mother’s Day ✨🌸
On this special day, IKIGAI Fertility Centre celebrates the incredible women who inspire, nurture, and fill our lives with unconditional love and endless joy. 💖To all the amazing mothers and mothers-to-be — your strength, care, and sacrifices make the world a more beautiful place. 🌷
Wishing you a day filled with love, happiness, and cherished moments.
💐 Happy Mother’s Day! 💐
♥️


06/05/2026

ఎండ తీవ్రత పెరుగుతోంది...
బయటకు వెళ్తే తగిన జాగ్రత్తలు తప్పనిసరి

19/04/2026

గర్భాశయ క్యాన్సర్‌ను ఆపే శక్తి మీ చేతిలోనే ఉంది 💉HPV వ్యాక్సిన్ తీసుకోండి… జీవితాన్ని కాపాడుకోండి



Good health is the foundation of every happy family.World Health Day 💙
07/04/2026

Good health is the foundation of every happy family.
World Health Day 💙


04/04/2026

హైదరాబాద్ నుంచి ఆశతో వచ్చిన ప్రయాణం…
డాక్టర్ దానేటి శ్రీధర్ గారి IUI ట్రీట్మెంట్ తో
Pregnancy Positive. 🙏👶

Address

New Bridge Road, Beside Medicover Hospital
Srikakulam
532410

Alerts

Be the first to know and let us send you an email when Dr. Sridhar Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category