
29/12/2023
గత 7 సంవత్సరాలుగా సూళ్లూరుపేట మరియా పరిసర ప్రాంత ప్రజలకు అధునాతన కేరళ ఆయుర్వేద ప్రక్రియ ద్వారా ఎన్నో కష్టతరమైన వ్యాధులను చికిత్స చేసిన Dr. N. శివ ప్రసాద్ వారి ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ తులసి ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఇపుడు అధునాతన సదుపాయాలతో పక్షవాతం కేంద్రం ప్రారంభించింది...... కేరళ ఆయుర్వేద పంచకర్మ ద్వారా పక్షవాతం కి చికిత్స చేయబడును
ఇన్ పేషెంట్ సదుపాయము మరియు భోజన సౌకర్యము కలదు
అనుభవజ్ఞులైనా మరియు క్వాలిఫైడ్ ఆయుర్వేద వైద్యుల ద్వారా చికిత్స చేయబడును