AMARAVATI WALKERS AND RUNNERS ASSOCIATION - AWARA

AMARAVATI WALKERS AND RUNNERS ASSOCIATION - AWARA We're health enthusiasts with an eye for nature & its beauty, we've plenty around us if only we look!

*అమరావథాన్* - A zero waste event! ఎన్నేళ్ళుగా చేద్దామనుకున్నా చేకూరని కల ఈ ఉదయం స్వచ్ఛచల్లపల్లి ఉద్యమ రూపకర్త, డాక్టర్ ద...
08/03/2026

*అమరావథాన్* - A zero waste event!

ఎన్నేళ్ళుగా చేద్దామనుకున్నా చేకూరని కల ఈ ఉదయం స్వచ్ఛచల్లపల్లి ఉద్యమ రూపకర్త, డాక్టర్ దాసరి రామకృష్ణ ప్రసాద్ గారి హస్తాల మీదుగా సాకారమయ్యింది మన నదీ ప్రాంగణంలో…

2012 -2026
స్వచ్ఛత + దేహదారుఢ్యం + మనోస్థైర్యం మేళవింపుతో దాదాపు ఒకటినర్ర దశాబ్దకాలంగా సాగిన ప్రస్థానం ఈనాడు ఇంకొక అడుగు పడింది ఈ నదీ నడక-పరుగు-ఉరుకులతో… మెమెరిగినంతలో ప్రపంచంలోనే మొట్టమొదటి ఇలాటి మేళవింపు ఇదేనేమో! “Plogging” ని 2016లో యూరోపియన్లు మొదలుపెట్టక ముందే మనం ఈ యత్నం చేసాం…

అదిప్పుడు ప్రజాయజ్ఞంగా కావాలని మాయందరి దీర్ఘకాలిక అభిలాష!

మిగతాది చదువుకోండి ఇదిగో ఈ ఛాయాచిత్రాల భాష! 👆

అభినందనలు చిన్నారి విజేతలందరికీ…
ధన్యవాదాలు వీరందరికీ…

అమరనాథ్, రాజధాని క్షీరరైతు
శ్రీమతి ఇంద్రాణి, విద్యావేత్త
డా” రమేష్ యార్లగడ్డ, వైద్యనిష్ణాతులు
డా” పద్మావతి, స్వచ్ఛ చల్లపల్లి ఉద్యమకర్త
ఈతగాళ్లు-గత్తెలు, శిక్షకులు శకుంతలాదేవి,
డా” సురేష్, డా” బిందు, ఇన్స్పెక్టర్ ప్రవీణ్, ఉదయ్, తరలి వచ్చిన వందలాది చిన్నారులు, తల్లిదండ్రులు- మా అరవింద కుసుమ పరివారం

నదిలో ఒక ముక్క వదిలి రాలేదు పిల్లలు;
ABSOLUTELY ZERO WASTE-
AT THE END, NOTHING LEFT BEHIND EXCEPT QUALITY TIME & GREAT MEMORIES…

AWARA SWIM And Rescue Academy - ఆపదలో ఆసరా
FIRST Responders India
AWARA RUNNING SCHOOL
HALL of SHAME INDIA
ప్రతి ఆదివారం ఈతశిక్షణ-ప్రాణరక్షణ 094914 48069
Learn swimming

దొరకునా… ఇటువంటి సేవ?నీ నది గర్భాన నిండెగా వ్యర్థాలు విసర్జిత వస్త్రాలు, చీదర దస్త్రాలు మఠాలను చూసి పడేసే పటాలు మెరిసే ప...
22/02/2026

దొరకునా… ఇటువంటి సేవ?
నీ నది గర్భాన నిండెగా వ్యర్థాలు
విసర్జిత వస్త్రాలు, చీదర దస్త్రాలు
మఠాలను చూసి పడేసే పటాలు

మెరిసే ప్లాస్టిక్ సంచీ జాలాలు
ఎగిసే అలలతో అల్లాడే జలాలు
తినిపారేసి బయలు బండారాలు
ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్
తో పునీతమా… విషభరితమా
మా నది… నా మది… హతవిధీ!

మహాశివరాత్రి ఉదయం మన నది మహా కలుషితం మహాపాతకం - వారం రోజులు పట్టింది అవార స్విమ్మర్స్ (ఈతగాళ్లు/ గత్తెలు) నదీగర్భం లోతుగా దేవి, తోడి మరీ తొలగించవలసి వచ్చింది. ఈ అదివారం ఉదయం సంపూర్తి.

-శిక్షకులు శకుంతలాదేవి, సౌజన్య, ఉదయకుమార్ ల స్వయంగా నదిలో ముందుండి ఈది, చీది వారి స్వయం పర్యవేక్షణలో…

*సహచర స్విమ్మర్ కీ॥శే॥ రామదాస్ గారి సేవలను జ్ఠాపకం చేసుకుని, వారి జన్మదిన వేడుకలిలా ఘనంగా జరిపారు అవార పరివారం.

Dont let your childs weekend become A SIM-SUNDAY…. but A SWIM SUNDAY

TO ENROLL IN SUNDAY RIVER WALKLEANS, WHATSAPP message TO: 9494126812.

AWARA SWIM And Rescue Academy - ఆపదలో ఆసరాNFIRST Responders IndiaAWARA RUNNING SCHOOLHALL of SHAME INDIA094914 48069AMARAVATI WALKERS AND RUNNERS ASSOCIATION - AWARAneemtoys
Narendra Modi

13/02/2026

*జలాలను కలుషితం చేయవద్దు - “సారె”కి సారీ*

*నెలనెలా అవార వాలంటీర్లు, ఈతగాళ్లు, ఈతగత్తెలు 1-2 టన్నుల వ్యర్థాలు, జీర్ణవస్త్రాలు
నదీ గర్భం నుండి ఈది, చీది మరీ వెలికి తీస్తారు- అవి పరమ కంపుకొడుతూ, క్రిమి-కీటకాలతో నిండి ఉంటాయి.*

నదీజలాలకు ‘సారె’ సమర్పిస్తున్న నేతలు ప్రధాన మంత్రితో సహా పాల్గొనే వార్తలు సాధారణం. ”గతంలో కూడా ముఖ్యమంత్రులు, మరికొంతమంది మంత్రులు, అధికారులు ‘జల హారతులు’ ఇస్తూ పూలను, చీరలను, పసుపు కుంకాలను నీళ్ళలో జల్లటం మనందరం చూశాం. దాని పరిణామాలేమిటని ఓసారన్నా ఆలోచించారా?

దేవాలయాల్లో, ఇళ్ళల్లో చేసుకునే పూజల అనంతరం, శవదహనం అనంతరం వచ్చే పూలు, పూలదండలు నదుల్లో గానీ, కాల్వలలో గాని పడవెయ్యడం మన సమాజంలో ఎప్పటి నుండో ఉన్న అలవాటు. వీటన్నింటి వలన పవిత్రమైన మన జలాలన్నీ కలుషితమై పోతున్నాయి. ఈ అలవాట్లను మనం మార్చుకోక తప్పదు.

జలహారతి ఇవ్వాలనుకుంటే ఒక నమస్కారం పెట్టుకుంటే చాలు. లేదా నీటి తీరాన ఒక మొక్క పెట్టినా లేదా పెట్టినవాటిని పోషించవచ్చు- అది అసలైన ఇహపరలోక పుణ్యమేమో! విడిచిన దుస్తులు నీటిలో కలిపితే పాపాలు పోవు, పోగా ఖచ్చితమైన పాపం- కళ్ళముందు నీళ్లయందు!

పూజల తరువాత వచ్చే అసంఖ్యాక పుష్పాలను కాల్వలలో వేయడం మానుకోవలసిందే!

చితాభస్మాలను కాశీకి తీసుకు వచ్చి గంగలో కలపవద్దని గతంలో ఒక కేంద్రమంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గంగా నదీ కాలుష్యాన్ని అరికట్టాలంటే ఈ అలవాటుని మానుకోక తప్పదని వారు ఎంతో వినమ్రంగా అభ్యర్ధించారు.

మనం కూడా మన రాష్ట్రంలోని నదులలోను, పంటకాల్వల లోను ఎటువంటి వ్యర్ధాలను కలపకుండా ఆ నీటిని శుభ్రంగా, స్వచ్ఛంగా, పవిత్రంగా ఉంచుకుందాం.

*నదీ పరిరక్షణ ప్రజా ఉద్యమం: స్వచ్ఛ చల్లపల్లి - ఆవార నదీ ఉద్యమం తరపున*

వివరాలకు:
fb.com/naturewalksindia +919494126812

CALLING ALL OUR ECOWARRIORS to this discussion- MANIPAL HOSPITAL RUN organisers have graced their annual grand event by ...
02/02/2026

CALLING ALL OUR ECOWARRIORS to this discussion-

MANIPAL HOSPITAL RUN organisers have graced their annual grand event by inviting our Founder Prof Ajay Katragadda at their flagoff. It was a short but a grand one with 6000+ runners bustling with energy, generated enthusiasm, camaraderie… and a lot of waste.

Why still call for the third successive time to flag off? Prof Ajay is an accomplished National Marathon Runner himself- having finished all major marathons round the world! He is a winner at 2019 Chennai Marathon & 2018 Navy Marathon in his age category- a time record that still holds to date! The real links 👇

(https://myraceindia.com/individuals/Vizag_Navy_Marathon_2018/2018/Ajay%20Katragadda%20-%20H1012)

(https://share.google/LTHGTlMIYdwjFmjxE)

Prof Ajay was quick to pique at the volume of plastic trash generated there and expressed hope we individually limit our carbon footprint at such grandgala events!

WE PROPOSE AN ECO MODEL RUN SOON… WE INVITE YOUR COMMENTS.

TO BE SUCH AN ECO EFFICIENT & NONPOLLUTIONAL EVENT- it has to be

1) OUTSIDE CITY- Huge crowds (6000+ yesterday) bringing clearly carcinogenic vehicular emissions!

2) SHOULD AVOID TRAFFIC SNARLS- Runners on peak activity, breathing pure disease causing poor quality air.

3) ON A NATURE STRETCH

4) MINIMISE or better ELIMINATE SINGLE USE PLASTIC (SUP)- plastic or plastic coated bottles, tumblers, plates, cutlery. Even a plastic yarned T-shirt is an SUP these days!

5) THERE SHOULD BE NOTHING LEFT BEHIND… except happy memories!

GIVE YOUR IDEAS- COMMENT BELOW or register yourself as an environmentally conscious citizen proudly- by WhatsApp 9494126812.

ఫొటోల సౌజన్యం🙏🏽: శ్రీ అప్పాజీ రెడ్డెం, షారన్

https://www.thehindu.com/sci-tech/energy-and-environment/towards-a-cleaner-city/article30427629.ece #

Address

29-25-20, Suryaraopeta, Vijayawada
Tadepalli
520010

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Telephone

08662437246

Alerts

Be the first to know and let us send you an email when AMARAVATI WALKERS AND RUNNERS ASSOCIATION - AWARA posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to AMARAVATI WALKERS AND RUNNERS ASSOCIATION - AWARA:

Share