Sri sai balaji laboratory

Sri sai balaji laboratory Sri sai balaji diagnostic & ECG center

17/03/2025
25/01/2025
శ్రీ సాయి బాలాజీ డయాగ్నొస్టిక్ &ECG సెంటర్  పెట్టీ 20 సంత్సరకాలు పూర్తి చేసుకొని 21 సంవత్సరంలో   అడుగుపెట్టిన సందర్భంగా....
29/12/2024

శ్రీ సాయి బాలాజీ డయాగ్నొస్టిక్ &ECG సెంటర్
పెట్టీ 20 సంత్సరకాలు పూర్తి చేసుకొని 21 సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా.
21.వ వార్షికోత్సవశుభాకాంక్షలు
20. సంవత్సరాలుగా మమ్మల్ని ఆదరిస్తున్న మా పేషెంట్లు స్నేహితులు బంధు మిత్రులు హితులు సన్నిహితులు శ్రేయోభిలాషు లకు కృతజ్ఞతలు.
ఇలాగే ఎల్లవేళలా మమ్ము మా సంస్థ ను ఆదరించా లని కోరుకుంటూ
. మీ గిద్దలూరు మధు

💐*మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ డే శుభాకాంక్షలు*💐, మార్చి 13న ల్యాబ్ టెక్నీషియన్ డే జరుపుకుంటారు, 🙏రోగ నిర్ధారణలో డాక్టర్ క...
13/03/2024

💐*మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ డే శుభాకాంక్షలు*💐
, మార్చి 13న ల్యాబ్ టెక్నీషియన్ డే జరుపుకుంటారు, 🙏

రోగ నిర్ధారణలో డాక్టర్ కి అత్యంత సహాయ సహకారాలు అందించడం లో ముఖ్యపాత్ర పోషించే వారే ల్యాబ్ టెక్నీషియన్

కరోనా టైంలో వీరి ప్రాముఖ్యత అత్యంత కీలకంగా వ్యవహరించింది.

గుర్తింపు లేకపోయినా అత్యంత కీలక వ్యాధుల నిర్ధారణలో వీరు హీరోలుగా వ్యవహరించే వారే ల్యాబ్ టెక్నీషియన్స్

"వారి పని దాగి ఉండవచ్చు, కానీ దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది."

""ల్యాబ్ టెక్నీషియన్లు, ప్రతి రోగనిర్ధారణ వెనుక కనపడని హీరోలు."

"ల్యాబ్ టెక్నీషియన్స్: ది సైలెంట్ హీరోస్ ఆఫ్ హెల్త్‌కేర్."
"ఖచ్చితత్వం వారి సూపర్ పవర్."

*"ల్యాబ్ టెక్నీషియన్ యొక్క ఖచ్చితత్వం,
ప్రజల యొక్క మనశ్శాంతి."*

ఇట్లు
*గిద్దలూరు మద్దిలేటి*
ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ ప్రెసిడెంట్🙏

Address

Tadepalligudem

Telephone

9949641277

Website

Alerts

Be the first to know and let us send you an email when Sri sai balaji laboratory posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Sri sai balaji laboratory:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category