05/11/2022
2nd Anniversary Day of Sri Bala Children's Hospital, Tanuku !!!
మా ఆసుపత్రి నుండి తిరిగి ఇంటికి వెళుతున్న ప్రతి ఒక్క పిల్లల, వారి తల్లితండ్రుల ముఖాల్లో చిరునవ్వులే మమ్మల్ని ఇప్పటికీ ఎప్పటికీ ముందుకు నడిపిస్తున్నాయి..
మీ చిరునవ్వులే శ్రీ బాల చిల్డ్రన్స్ హాస్పిటల్ ను తణుకు పట్టణంలో అనధికాలంలోనే అగ్రగామి హాస్పిటల్లో ఒకటిగా నిలబెట్టాయి