24/05/2021
Covid -19 వ్యాధి వలన తల్లడిల్లుతున్న ప్రజానీకానికి
నా వంతు సాయంగా
మే 15 నుంచి జూన్ 30 ( 45 రోజులు )
వరకు చర్మవ్యాధులకు
ఉచిత వైద్య సలహా అందించబడును .
Dr. మల్లిన కృష్ణారావు , M.D
శ్రీనివాస చర్మవ్యాధుల హాస్పిటల్
రాష్ట్రపతి రోడ్
తణుకు
హాస్పిటల్ సెల్: 9502844445