VIRAJ Gastro & Liver Centre

VIRAJ Gastro & Liver Centre First and Full time gastroenterology hospital with advanced care and facility at Tanuku.

Every woman is the strength of her family and society.ఆరోగ్యమైన జీవితం కోసం Digestive & Liver Health చాలా ముఖ్యము.At Vir...
08/03/2026

Every woman is the strength of her family and society.
ఆరోగ్యమైన జీవితం కోసం Digestive & Liver Health చాలా ముఖ్యము.
At Viraj Gastro & Liver Center, we care for every woman’s health.
మీ ఆరోగ్యాన్ని ప్రాధాన్యంగా తీసుకోండి – Healthy Liver, Healthy Life.
Wishing all wonderful women a day filled with happiness and good health.





Ramadan Mubarak from Viraj Gastro & Liver CenterOn this blessed month of Ramadan,Dr. Guna Ranjan and the team at Viraj G...
20/02/2026

Ramadan Mubarak from Viraj Gastro & Liver Center

On this blessed month of Ramadan,
Dr. Guna Ranjan and the team at Viraj Gastro & Liver Center extend heartfelt wishes to you and your family.

May this holy month bring peace, good health, compassion, and prosperity into your lives.

ఈ పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా
మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు
ఆరోగ్యం, శాంతి, ఐక్యత మరియు శుభఫలితాలు కలగాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.

Ramadan Mubarak | రంజాన్ శుభాకాంక్షలు

📍 Tanuku, Andhra Pradesh
📞 88192 20811 | 94099 21515

VirajGastroAndLiverCenter

15/02/2026

Wishing you all good health, peace, and prosperity this Maha Shivaratri
మహా శివరాత్రి సందర్భంగా మీ అందరికీ ఆరోగ్యం, శాంతి, శుభం కలగాలని ఆకాంక్షిస్తూ

- Team Viraj Gastro & Liver Center.

On this auspicious occasion of Maha Shivaratri,Dr. Guna Ranjan and the team at Viraj Gastro & Liver Center extend our wa...
15/02/2026

On this auspicious occasion of Maha Shivaratri,
Dr. Guna Ranjan and the team at Viraj Gastro & Liver Center extend our warm wishes to you and your family.

May Lord Shiva bless you with good health, inner peace, strength, and prosperity.

ఈ మహా శివరాత్రి సందర్భంగా
మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు
ఆరోగ్యం, శాంతి, శక్తి మరియు శుభం కలగాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.

Happy Maha Shivaratri | మహా శివరాత్రి శుభాకాంక్షలు

📍 Tanuku, Andhra Pradesh

World Cancer Day – Together We Can Make a Difference | ప్రపంచ క్యాన్సర్ దినోత్సవంOn this World Cancer Day (February 4),D...
04/02/2026

World Cancer Day – Together We Can Make a Difference | ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం

On this World Cancer Day (February 4),
Dr. Guna Ranjan and the team at Viraj Gastro & Liver Center stand together to spread awareness about cancer prevention, early detection, and timely treatment.

ఈ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా,
క్యాన్సర్‌పై అవగాహన పెంచుతూ, ముందస్తు గుర్తింపు మరియు సరైన చికిత్స ద్వారా
ప్రాణాలను కాపాడవచ్చని ప్రతి ఒక్కరికీ గుర్తు చేస్తున్నాము.

Let’s support one another with care, compassion, and awareness — because Early Detection Saves Lives.

📍 Behind Siddhartha Scan Center, Tanuku
📞 88192 20811 | 94099 21515

On the proud occasion of Republic Day,Dr. Guna Ranjan and the team at Viraj Gastro & Liver Center extend our heartfelt w...
26/01/2026

On the proud occasion of Republic Day,
Dr. Guna Ranjan and the team at Viraj Gastro & Liver Center extend our heartfelt wishes to all citizens of India.

As we celebrate the spirit of our Constitution, may we continue to uphold the values of unity, responsibility, compassion, and service, and work together towards a healthier and stronger nation.

ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా
మన రాజ్యాంగ విలువలను గౌరవిస్తూ,
ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆరోగ్యం, శాంతి, అభివృద్ధి
ఎల్లప్పుడూ నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.

Happy Republic Day | గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

📍 Viraj Gastro & Liver Center, Tanuku, Andhra Pradesh

On the auspicious occasion of Vasantha Panchami,Dr. Guna Ranjan and the team at Viraj Gastro & Liver Centre extend our w...
23/01/2026

On the auspicious occasion of Vasantha Panchami,
Dr. Guna Ranjan and the team at Viraj Gastro & Liver Centre extend our warm wishes to you and your family.

May this festival of knowledge, wisdom, and new beginnings bring good health, clarity of mind, positivity, and prosperity into your lives.

ఈ వసంత పంచమి సందర్భంగా
మీ జీవితాల్లో ఆరోగ్యం, జ్ఞానం, శాంతి మరియు శుభారంభాలు కలగాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.

Happy Vasantha Panchami

📍 Viraj Gastro & Liver Center, Tanuku, Andhra Pradesh

On the joyous occasion of Pongal,Dr. S GunaRanjan and the entire team at Viraj Gastro & Liver Center wish you and your f...
15/01/2026

On the joyous occasion of Pongal,
Dr. S GunaRanjan and the entire team at Viraj Gastro & Liver Center wish you and your family good health, happiness, and prosperity.

ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా
మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు
ఆరోగ్యం, ఆనందం, శాంతి, సమృద్ధి
ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.

Happy Pongal!

— Team Viraj Gastro & Liver Center

On this auspicious occasion of Bhogi,Dr S. GunaRanjan and the entire team at Viraj Gastro & Liver Center wish you and yo...
14/01/2026

On this auspicious occasion of Bhogi,
Dr S. GunaRanjan and the entire team at Viraj Gastro & Liver Center wish you and your family good health, happiness, and prosperity.

ఈ భోగి పండుగ సందర్భంగా
మీ అన్ని కష్టాలు, వ్యాధులు భోగి మంటల్లో కాలిపోవాలని,
ఆరోగ్యం, ఆనందం, శాంతి మీ జీవితంలో నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.

Happy Bhogi! | భోగి శుభాకాంక్షలు

— Team Viraj Gastro & Liver Centre.

  As we step into the New Year, Viraj Gastro and Liver Hospital extends its heartfelt wishes to you and your family.May ...
01/01/2026



As we step into the New Year, Viraj Gastro and Liver Hospital extends its heartfelt wishes to you and your family.
May this year bring good health, renewed hope, and lasting happiness.
We remain committed to providing compassionate care, advanced treatment, and excellence in gastro and liver health throughout the year ahead.

✨ Wishing you a healthy, happy, and prosperous New Year 2026.

నూతన సంవత్సర శుభాకాంక్షలు – విరాజ్ గ్యాస్ట్రో అండ్ లివర్ హాస్పిటల్

కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తున్న ఈ సమయంలో, విరాజ్ గ్యాస్ట్రో అండ్ లివర్ హాస్పిటల్ మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తోంది.
ఈ సంవత్సరం మీ జీవితంలో మంచి ఆరోగ్యం, ఆనందం మరియు శాంతి నిండాలని కోరుకుంటున్నాము.
మీ గ్యాస్ట్రో మరియు లివర్ ఆరోగ్య సంరక్షణలో నమ్మకమైన సేవలను అందించడానికి మేము ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటాము.

✨ మీకు ఆరోగ్యకరమైన మరియు సంతోషభరితమైన నూతన సంవత్సరం కావాలని కోరుకుంటున్నాము.

#నూతనసంవత్సరశుభాకాంక్షలు

ముక్కోటి ఏకాదశి పవిత్ర సందర్భంగావిరాజ్ హాస్పిటల్స్ తరఫునమీకు మరియు మీ కుటుంబానికిహృదయపూర్వక శుభాకాంక్షలు.               ...
30/12/2025

ముక్కోటి ఏకాదశి పవిత్ర సందర్భంగా
విరాజ్ హాస్పిటల్స్ తరఫున
మీకు మరియు మీ కుటుంబానికి
హృదయపూర్వక శుభాకాంక్షలు.

11/12/2025

నమస్కారం!
విరాజ్ గ్యాస్ట్రో అండ్ లివర్ సెంటర్ నుండి మరో challenging case ని మీ ముందుకు తీసుకువస్తున్నాం.

ఇక్కడ మీరు చూస్తున్నది 45yr రోగి ,
ఈయన తరచుగా పంక్రీటైటిస్ (Reccurent pancreatitis) రావడం వలన విపరీతమైన కడుపు నొప్పి తో భాధ పడుతు చాలా సార్లు హాస్పటల్ లో అడ్మిట్ అవ్వాల్సివొచ్చింది.

అల్ట్రాసౌండ్ స్కాన్ పరీక్ష లో పాంక్రీస్ అనే గ్రంధి వాపు వొచ్చినట్టుగా తెలిసింది.
తరచుగా వస్తుండడం వలన workup లో భాగంగా MRI scan చేయడం జరిగింది.
దానిలో ప్యాంక్రియాటిక్ డక్ట్ (Pancreatic duct - అనగా ఈ డక్ట్‌ జీర్ణ రసాలను చిన్న పేగులోకి తీసుకువెళ్తుంది)
లో ఏర్పడిన పెద్ద రాయి (Calculi) ఆ ప్రవాహాన్ని పూర్తిగా అడ్డుకుంటోంది. దీనివల్ల రోగికి తీవ్రమైన కడుపు నొప్పి మరియు ప్యాంక్రియాటైటిస్ (Pancreatitis) వంటి సమస్యలు వస్తాయి.

ఈ రాయిని తొలగించడానికి, మేము ERCP (ఎండోస్కోపిక్ రెట్రోగ్రేడ్ కోలాంజియోపాంక్రియాటోగ్రఫీ) విధానాన్ని ఉపయోగించాము.

ముందుగా, Ampulla ( duct మొదటి భాగం) వద్ద ఉన్న sphincter ను ఒక ప్రత్యేక వైర్ సహాయంతో కొద్దిగా cut చేసి , డక్ట్‌ మొదటి భాగం ను పెద్దది చేస్తున్నాము.

దీనిని ఎండోస్కోపిక్ స్పింక్టెరోటమీ అంటారు. ఇది రాళ్లను బయటకు తీయడానికి మార్గాన్ని సులభతరం చేస్తుంది.
ఇప్పుడు, ప్రత్యేకంగా రూపొందించిన తొలగింపు పరికరం (Extraction Device), ఇక్కడ మీరు చూస్తున్న బల్లన్ (balloon) లాంటి పరికరాన్ని డక్ట్‌లోకి పంపి రాళ్లను జాగ్రత్తగా బయటకు తీయడం జరిగింది

క్లిష్టమైన ఈ ప్రక్రియలో అత్యంత నైపుణ్యం అవసరం.
పెద్ద రాయి లేదా అనేక చిన్న రాళ్లను పూర్తిగా తొలగించిన తర్వాత, ప్యాంక్రియాస్ రసాల ప్రవాహం మళ్లీ సాధారణ స్థితికి వస్తుంది.
తరువాత ప్యాంక్రియాటిక్ డక్ట్‌లో ఒక చిన్న ప్లాస్టిక్ పైపు లాంటి స్టెంట్‌ను (Stent) ఉంచుతాము.
ఈ స్టెంట్ తాత్కాలికంగా డక్ట్‌ను తెరిచి ఉంచుతుంది.
ఈ సంక్లిష్టమైన ERCP విధానం ద్వారా, రోగి తీవ్రమైన నొప్పి నుండి ఉపశమనం పొందారు.

గమనిక : ఇలా Alcohol అలవాటు లేని వారిలో తరచుగా పాంక్రీటైటిస్ వొస్తుంటే , దాకిని గల కారణాన్ని వెతకడం చాలా ముఖ్యం . ఆలా చెయ్యడం వలన పాంక్రీస్ పూర్తిగా పాడవకుండా కాపాడవొచ్చు.

పాంక్రీస్ కు సంబంధించిన అధునాతన చికిత్సల కోసం విరాజ్ గ్యాస్ట్రో అండ్ లివర్ సెంటర్‌ను సంప్రదించగలరు

Address

34-14-02, Street Opp. Papa Rao Petrol Bunk, Beside Siddhartha Scanning Centre
Tanuku
534211

Opening Hours

Monday 9am - 8pm
Tuesday 9am - 8pm
Wednesday 9am - 8pm
Thursday 9am - 8pm
Friday 9am - 8pm
Saturday 9am - 8pm

Alerts

Be the first to know and let us send you an email when VIRAJ Gastro & Liver Centre posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram