
03/08/2025
ప్రాణ వాటర్ purifier
ఉచితంగా ఆయుర్వేద పరిష్కారం ఇవ్వబడున?
Near: Mdo Office
Tekkali
532201
Be the first to know and let us send you an email when Ayur green posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.
Send a message to Ayur green:
నమస్కారాలు!
మా స్వచ్చంధ సంస్థ పేరు: “ఆయుర్ గ్రీన్”(ayurgreen) మేము ఉచితంగా ఆయుర్వేద పరిష్కారం, ఏలాంటి వ్యాధులకైన సలహాలు,ఎలాంటి ఆహారం తీసుకోవాలి,యోగ,ప్రాణయామ,ఆక్యుప్రజర్ గూర్చి మీకు తెలియజేస్తాము.మీ సమస్యను తెలియజేస్తే మా ఆయుర్వేద వైద్యులు మీకు పరిష్కారమార్గంను 4 గంటల్లో మీకు మెయిల్/వాట్సప్/facebook ద్వారా తెలియజేస్తాము.గత 10 సంవత్సరాల నుండి సేవాభావంతో మీ ముందు ఉన్నాము. జ్వరము నుండి క్యాన్సర్ వరకు, తగ్గని మొండి వ్యాధులు కైనా పరిష్కారం తెలియజేస్తాము.
మా “ఆయుర్ గ్రీన్” సంస్థను మీరు ఆశీర్వదించండి.మీ మిత్రులకు తెలియజేయండి.