Sanjeevani Neuro & Trauma Super Speciality Hospital

Sanjeevani Neuro & Trauma Super Speciality Hospital Sanjeevani Neuro Super Speciality Hospital was founded to treat patients suffering from neuro disorders.

Under the expertise of Dr. Jukuri Sanjeev, a Gold Medalist neurosurgeon, we offer advanced neuro care in a serene environment Contact:- 7901 508 108

స్లిప్ డిస్క్ సమస్యతో బాధపడుతున్నారా?😥ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు:నిరంతరం నడుము నొప్పికాళ్లు / చేతుల్లో బలహీ...
14/10/2025

స్లిప్ డిస్క్ సమస్యతో బాధపడుతున్నారా?

😥ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు:
నిరంతరం నడుము నొప్పి
కాళ్లు / చేతుల్లో బలహీనత
నొప్పి, మంట & నిస్సత్తువ

ఇవి స్లిప్ డిస్క్ లక్షణాలు కావచ్చు! ఆలస్యం చేయకుండా వెంటనే మీ వైద్య నిపుణుడిని సంప్రదించండి.

డా॥ సంజీవ్ కుమార్ జూకూరి (కన్సల్టెంట్ న్యూరో సర్జన్) తో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోండి.

📞 కాల్ చేయండి: 7901 308 108, 7901 508 108
📍 అడ్రస్: హుజూర్‌నగర్ రోడ్, కోదాడ, సూర్యాపేట జిల్లా.

సంజీవని న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ – మీ వెన్నెముక ఆరోగ్యానికి భరోసా!

మీ వెన్ను ఆరోగ్యం, మీ చేతుల్లోనే ఉంది! 💪1.వెన్నుబలంగా ఉండాలంటే - ఈ 6 పనులు చేయండి:2.తగిన ఆహారం: పోషకాలు అధికంగా ఉండే ఆహా...
11/10/2025

మీ వెన్ను ఆరోగ్యం, మీ చేతుల్లోనే ఉంది! 💪

1.వెన్నుబలంగా ఉండాలంటే - ఈ 6 పనులు చేయండి:
2.తగిన ఆహారం: పోషకాలు అధికంగా ఉండే ఆహారం తినండి.
3.నిత్యం వ్యాయామం: క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి.
4.రోజువారీ నడక: ప్రతిరోజూ కాసేపు నడవండి.
తగిన నిద్ర: సరిగా నిద్రపోవడం చాలా ముఖ్యం.
5.నీరు త్రాగండి: శరీరానికి సరిపడా నీరు తాగడం మర్చిపోవద్దు.
6.ఆరోగ్య సలహా: వెన్ను నొప్పి ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

వెన్ను నొప్పికి సంబంధించిన ఏ సమస్యకైనా, డా. సంజీవ్ కుమార్ జాకూరి (M.B.B.S, M.Ch., న్యూరో సర్జరీ నిపుణులు) గారిని సంప్రదించండి.

ఆరోగ్యకరమైన వెన్ను కోసం ఈ అలవాట్లను అనుసరించి, నిపుణుల సలహాతో ఆరోగ్యంగా ఉండండి!

డా. సంజీవ్ కుమార్ జూకూరి(M.B.B.S., M.Ch., (న్యూరో) స్పెషలిస్ట్) గారి ఆధ్వర్యంలో, మెదడు, వెన్నుముక మరియు నరాల సమస్యలకు అత్యాధునిక చికిత్స.

📞 అత్యవసర సహాయం కోసం కాల్ చేయండి:
7901 308 108
7901 508 108
📍 చిరునామా:
హుజూర్‌నగర్ రోడ్, కోదాడ, సూర్యాపేట జిల్లా.

🧠 తరచుగా తలనొప్పి? కంటి చూపు సమస్యలు? మతిమరుపు?ఇవి చిన్న లక్షణాలు కాదు! ఇవి న్యూరాలజీ సంబంధిత వ్యాధుల సంకేతాలు కావచ్చు.ఇ...
10/10/2025

🧠 తరచుగా తలనొప్పి? కంటి చూపు సమస్యలు? మతిమరుపు?
ఇవి చిన్న లక్షణాలు కాదు! ఇవి న్యూరాలజీ సంబంధిత వ్యాధుల సంకేతాలు కావచ్చు.
ఇలాంటి లక్షణాలు ఉంటే సంజీవని న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను సంప్రదించండి.

డా. సంజీవ్ కుమార్ జూకూరి(M.B.B.S., M.Ch., (న్యూరో) స్పెషలిస్ట్) గారి ఆధ్వర్యంలో, మెదడు, వెన్నుముక మరియు నరాల సమస్యలకు అత్యాధునిక చికిత్స.

📞 అత్యవసర సహాయం కోసం కాల్ చేయండి:
7901 308 108
7901 508 108
📍 చిరునామా:
హుజూర్‌నగర్ రోడ్, కోదాడ, సూర్యాపేట జిల్లా.

మీ మెదడు ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండండి!బ్రెయిన్ హెమరేజ్ అంటే మెదడుకు రక్తం సరఫరా చేసే రక్తనాళం పగలడం లేదా లీక్ అవ్వడం....
09/10/2025

మీ మెదడు ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండండి!

బ్రెయిన్ హెమరేజ్ అంటే మెదడుకు రక్తం సరఫరా చేసే రక్తనాళం పగలడం లేదా లీక్ అవ్వడం. దీనివల్ల మెదడులో రక్తం గడ్డకట్టి, ప్రాణాంతక పరిస్థితి ఏర్పడుతుంది.

ప్రధాన కారణాలు:
బ్రెయిన్ ట్యూమర్
తలకి గాయం
మద్యపానం/మాదక ద్రవ్యాలు అతిగా వాడటం
కాలేయ వ్యాధి
అధిక రక్తపోటు (High BP)

ఈ లక్షణాలు మీకు ఉన్నాయా? నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సమర్థులైన న్యూరో స్పెషలిస్ట్‌ని సంప్రదించండి.

డా. సంజీవ్ కుమార్ జూకూరి(M.B.B.S., M.Ch., (న్యూరో) స్పెషలిస్ట్) గారి ఆధ్వర్యంలో, మెదడు, వెన్నుముక మరియు నరాల సమస్యలకు అత్యాధునిక చికిత్స.

📞 అత్యవసర సహాయం కోసం కాల్ చేయండి:
7901 308 108
7901 508 108
📍 చిరునామా:
హుజూర్‌నగర్ రోడ్, కోదాడ, సూర్యాపేట జిల్లా.

అకస్మాత్తుగా ముఖం ఒకవైపు చచ్చుబడుతోందా?జాగ్రత్త! ఇది బ్రెయిన్ స్ట్రోక్ (Brain Stroke) యొక్క ముఖ్య సంకేతం కావచ్చు.స్ట్రోక...
08/10/2025

అకస్మాత్తుగా ముఖం ఒకవైపు చచ్చుబడుతోందా?

జాగ్రత్త! ఇది బ్రెయిన్ స్ట్రోక్ (Brain Stroke) యొక్క ముఖ్య సంకేతం కావచ్చు.

స్ట్రోక్ విషయంలో ప్రతి నిమిషం విలువైనదే. ఆలస్యం చేయకుండా, వెంటనే తక్షణ వైద్య చికిత్స పొందండి!

హాస్పిటల్ వివరాలు:
మీ నరాల మరియు మెదడు ఆరోగ్యానికి సంజీవని న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ని సంప్రదించండి.

డా. సంజీవ్ కుమార్ జూకూరి(M.B.B.S., M.Ch., (న్యూరో) స్పెషలిస్ట్) గారి ఆధ్వర్యంలో, మెదడు, వెన్నుముక మరియు నరాల సమస్యలకు అత్యాధునిక చికిత్స.

📞 అత్యవసర సహాయం కోసం కాల్ చేయండి:
7901 308 108
7901 508 108
📍 చిరునామా:
హుజూర్‌నగర్ రోడ్, కోదాడ, సూర్యాపేట జిల్లా.








మీరు లేదా మీ ప్రియమైనవారు ఈ లక్షణాలను గమనిస్తున్నారా? 😞అల్జీమర్స్ (Alzheimer's) గురించి జాగ్రత్త! జ్ఞాపకశక్తి తగ్గిపోవడం...
07/10/2025

మీరు లేదా మీ ప్రియమైనవారు ఈ లక్షణాలను గమనిస్తున్నారా?
😞అల్జీమర్స్ (Alzheimer's) గురించి జాగ్రత్త! జ్ఞాపకశక్తి తగ్గిపోవడం అనేది ఒక పెద్ద ఆరోగ్య సమస్య కావచ్చు.

ముఖ్యంగా ఈ లక్షణాలపై శ్రద్ధ వహించండి:
1.కొత్త విషయాలు/చేసింది త్వరగా మర్చిపోవడం
2.సాధారణ పనులు చేయడంలో కూడా ఇబ్బంది పడడం
3.సమయం, ప్రదేశం గుర్తు పెట్టుకోలేకపోవడం
4.వస్తువులు ఎక్కడ పెట్టామో మర్చిపోవడం
5.ప్రవర్తన, మూడ్ ఒక్కసారిగా మారిపోవడం

ఈ లక్షణాలు అల్జీమర్స్ లేదా ఇతర జ్ఞాపకశక్తి సమస్యలు (Memory Issues) కావచ్చు.

అలస్యం చేయవద్దు! వెంటనే సలహా నిపుణులను సంప్రదించండి.

సహాయం కోసం సంజీవని న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని సంప్రదించండి. 🏥
మా డా. సంజీవ్ కుమార్ జూకూరి(ఎమ్.బి.బి.ఎస్., ఎమ్.సి.హెచ్. - న్యూరో సర్జరీ) గారి పర్యవేక్షణలో మెరుగైన చికిత్స పొందండి.

📞 మరిన్ని వివరాలు మరియు అపాయింట్‌మెంట్ కోసం ఇప్పుడే కాల్ చేయండి:
7901 308 108 లేదా 7901 508 108

📍 చిరునామా: హుజూర్‌నగర్ రోడ్, కోదాడ, సూర్యాపేట జిల్లా.







Happy Gandhi Jayanti! 🙏Today, we honor the Father of the Nation, Mahatma Gandhi. Let's follow the path of truth, non-vio...
02/10/2025

Happy Gandhi Jayanti! 🙏

Today, we honor the Father of the Nation, Mahatma Gandhi. Let's follow the path of truth, non-violence, and service, and strive to spread Bapu's message for a better, more harmonious India.

At Sanjeevani Neuro Super Speciality Hospital, our mission is guided by integrity and dedication to service, ensuring the best possible care for your neurological health.

Wishing you and your family a peaceful and inspiring October 2nd.

Dr. Sanjeev Kumar Jukuri (Neurosurgeon)

📞 Contact us: 7901 308 108, 7901 508 108
📍 Kodada, Suryapet Dist.

దసరా పండుగ రోజున రాష్ట్ర ప్రజలందరు ఆనందంగా గడపాలని, చేసే ప్రతి కార్యం ఆ దుర్గామాత ఆశీస్సులతో, విజయం చేరుకోవాలని, మనసారా ...
02/10/2025

దసరా పండుగ రోజున రాష్ట్ర ప్రజలందరు ఆనందంగా గడపాలని, చేసే ప్రతి కార్యం ఆ దుర్గామాత ఆశీస్సులతో, విజయం చేరుకోవాలని, మనసారా కోరుకుంటూ...

మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు 🙏

ఈ శుభదినాన అమ్మవారి ఆశీస్సులతో మీ ఆరోగ్యం ఎల్లప్పుడూ బలంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాము.

సంజీవని న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ – న్యూరోసర్జరీ మరియు మెదడు, వెన్నెముక సమస్యల చికిత్సలో మీ నమ్మకమైన భాగస్వామి.

📞సంజీవని న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
📞 7901 308 108, 7901 508 108
📍 హుజూర్ నగర్ రోడ్, కోదాడ, సూర్యాపేట.

🌸 తెలంగాణ ఆడబిడ్డల ఆనందోత్సవం బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు 🌸సంప్రదాయ సౌందర్యాన్ని, సాంస్కృతిక విలువలను ప్రతిబింబించే ఈ పండ...
29/09/2025

🌸 తెలంగాణ ఆడబిడ్డల ఆనందోత్సవం బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు 🌸
సంప్రదాయ సౌందర్యాన్ని, సాంస్కృతిక విలువలను ప్రతిబింబించే ఈ పండుగను మనమందరం ఘనంగా జరుపుకుందాం.

📞సంజీవని న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
📞 7901 308 108, 7901 508 108
📍 హుజూర్ నగర్ రోడ్, కోదాడ, సూర్యాపేట.

మెదడు, నరాల సమస్యలకు అద్భుత చికిత్స!🧠 ఇంటర్వెన్షనల్ న్యూరాలజీ సేవలు ఇప్పుడు సూర్యాపేటలో!నాడీ సంబంధిత అత్యవసర పరిస్థితుల ...
27/09/2025

మెదడు, నరాల సమస్యలకు అద్భుత చికిత్స!
🧠 ఇంటర్వెన్షనల్ న్యూరాలజీ సేవలు ఇప్పుడు సూర్యాపేటలో!

నాడీ సంబంధిత అత్యవసర పరిస్థితుల కోసం ఇకపై ఎదురుచూడాల్సిన అవసరం లేదు. అన్ని రకాల ఇంటర్వెన్షనల్ న్యూరాలజీ ప్రక్రియలు అత్యాధునిక సాంకేతికతతో సంజీవని న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో అందుబాటులో ఉన్నాయి.

మా ముఖ్య సేవలు:
పక్షవాతం/స్ట్రోక్ అత్యవసర చికిత్స: పెరాలసిస్‌తో బాధపడేవారికి, రక్తనాళంలో ఉన్న అడ్డంకులను తక్షణమే తొలగించి ప్రాణాలు కాపాడటం.

మెదడు సమస్యల నిర్ధారణ: మెదడు వాపు, చిన్న నాడుల బలహీనత, మూసుకున్న రక్తనాళం వంటి సమస్యలను ఖచ్చితంగా గుర్తించడం.

కెరోటిడ్ యాంజియోప్లాస్టీ-స్టెంటింగ్: దెబ్బతిన్న రక్తనాళాలను సరిచేయడం.

కెరోటిడ్ యాంజియోగ్రఫీ: మేడ రక్తనాళాల పనితీరును నిర్ధారణ

🔥 గుర్తుంచుకోండి: స్ట్రోక్ చికిత్సలో సమయమే ప్రాణదాత. ఆలస్యం చేయకుండా, డా. సంజీవ్ కుమార్ జూకూరి (M.B.B.S., M.Ch., న్యూరో సర్జన్) గారిని సంప్రదించండి.

📞 సంప్రదించండి: 7901 308 108, 7901 508 108
📍 చిరునామా: హుజూర్ నగర్ రోడ్, కోదాడ, సూర్యాపేట జిల్లా.



ఫిట్స్ / మూర్ఛ (Epilepsy / Seizures) వ్యాధిని తక్కువగా అంచనా వేయకండి! 🧠మూర్ఛ అనేది మెదడుకు సంబంధించిన తీవ్రమైన పరిస్థితి...
26/09/2025

ఫిట్స్ / మూర్ఛ (Epilepsy / Seizures) వ్యాధిని తక్కువగా అంచనా వేయకండి! 🧠

మూర్ఛ అనేది మెదడుకు సంబంధించిన తీవ్రమైన పరిస్థితి. దీని లక్షణాలను గుర్తించడం మరియు తక్షణమే నిపుణుడిని సంప్రదించడం చాలా ముఖ్యం.

ఫిట్స్ / మూర్ఛ వ్యాధి లక్షణాలు:

తాత్కాలిక గందరగోళం
ఒక్కచోటికి చూస్తూ ఉండిపోవడం (స్టేరింగ్ స్పెల్)
చేతులు, కాళ్ళు అదుపు లేని రీతిలో కదలడం
అకస్మాత్తుగా జ్ఞానం కోల్పోవడం
భయం, ఆందోళన, డెజా వూ (Deja vu) వంటి భావోద్వేగ లక్షణాలు

పై లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయవద్దు! వెంటనే మా మెదడు వ్యాధుల నిపుణులను సంప్రదించండి.

డా. సంజీవ్ కుమార్ జూకూరి (M.B.B.S, M.Ch.)
(ప్రఖ్యాత గోష్ఠి మెదడు, వెన్నెముక మరియు వెన్నుపూస ఆపరేషన్ల నిపుణులు)
కన్సల్టెంట్ న్యూరో సర్జన్

సంజీవని న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ – మీ మెదడు ఆరోగ్యానికి మా అంకితభావం.

అపాయింట్‌మెంట్ కోసం ఇప్పుడే కాల్ చేయండి:
📞 7901 308 108, 7901 508 108
📍 హుజూర్‌నగర్ రోడ్, కోదాడ,, సూర్యాపేట జిల్లా.












వెన్నుముక నొప్పి, సయాటికా, డిస్క్ సమస్యలతో బాధపడుతున్నారా?ఇక ఆందోళన అవసరం లేదు!సంజీవని న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్...
25/09/2025

వెన్నుముక నొప్పి, సయాటికా, డిస్క్ సమస్యలతో బాధపడుతున్నారా?
ఇక ఆందోళన అవసరం లేదు!
సంజీవని న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో
తాజా చికిత్సలతో వెన్నుముక సమస్యలకు శాశ్వత పరిష్కారం."

👨‍⚕️ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ డా. సంజీవ్ కుమార్ జూకూరి గారిని సంప్రదించండి.

అత్యవసర అపాయింట్‌మెంట్ కోసం ఇప్పుడే కాల్ చేయండి:
📞 7901 308 108
📞 7901 508 108
📍 అడ్రస్: హుజూర్‌నగర్ రోడ్, కోదాడ, సూర్యాపేట జిల్లా.

Address

Huzurnagar Road , Kodad , Suryapet(Dt)
Telangana
508206

Opening Hours

Monday 10am - 10pm
Tuesday 10am - 10pm
Wednesday 10am - 10pm
Thursday 10am - 10pm
Friday 10am - 10pm
Saturday 10am - 10pm
Sunday 10am - 10pm

Telephone

+917901308108

Website

Alerts

Be the first to know and let us send you an email when Sanjeevani Neuro & Trauma Super Speciality Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Sanjeevani Neuro & Trauma Super Speciality Hospital:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram