
29/10/2024
Akkineni Nageswara Rao.....gaaru
An unassuming young boy, a fourth grade drop-out, hailing from a poor farmer’s family and left fending for himself as an orphan at a very early age, grows up to be the shining beacon of the Telugu Film Industry with impeccable communication and language skills.
His last words ....
నా శ్రేయాభిలాషులు అందరూ నా పట్ల ఎంత శ్రద్ధవహిస్తున్నారో, నా ఆరోగ్యం గురించి ఎంత ఆరాట పడుతున్నారో నాకు బాగా తెలుసు. నా కుటుంబ సభ్యులు కూడా ఎప్పటికప్పుడు నా ఆరోగ్య సమాచారం గురించి మీకు తెలియజేస్తున్నారు. నేను బాగానే ఉన్నాను. రికవరీ అవుతున్నాను. ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన పని లేదు. త్వరలోనే నేను మీ ముందుకు వస్తానన్న నమ్మకం ఉంది. మీ అందరి ఆశీర్వాద బలం ఉందని నాకు తెలుసు. మీరు చూపిన ప్రేమ, అభిమానాలకు ఎప్పటికీ రుణపడి ఉంటా. ఇక సెలవు.” అంటూ నాగేశ్వరరావు అన్నారు.