Sree Govinda Pyramid Spiritual Channel

Sree Govinda Pyramid Spiritual Channel Welcome to all the people who are deeply interested in learning the art and science of "Anapanasati" Meditation.

Sree Govinda Meditation Channel Tirupati by Sree Govinda Pyramid Valley Spiritual Trust offers wonderful Pyramid Energies to enable absolutel

17/01/2025
28/12/2024

పత్రీజీ ధ్యాన మహాయాగం‎లో 7వ రోజు వేద పఠనం అందిరికీ ఆహ్లాదాన్ని, ఆనందాన్ని, జ్ఞానాన్ని పంచుతూ  క‌డ్తాల్ లోని కైల.....

28/12/2024
28/12/2024
26/12/2024

పత్రీజీ ధ్యాన మహాయాగం‎లో 4వ రోజు వేద పఠనం రంగారెడ్డి జిల్లా క‌డ్తాల్ లోని కైలాస‌పురి మ‌హేశ్వ‌ర మ‌హా పిర‌మిడ్ ల.....

26/12/2024

కడ్తల్ డిసెంబర్ 26 (కైలాసపురి): రంగారెడ్డి జిల్లా క‌డ్తాల్ లోని కైలాస‌పురి మ‌హేశ్వ‌ర మ‌హా పిర‌మిడ్ లో అధ్బుతంగా జ‌రుగుతున్న ప‌త్రీజీ ధ్యాన మ‌హా యాగంలో ప‌త్రీజీ కూతురు ప‌రిణిత ప‌త్రీ సందేశాలు ధ్యానుల‌కు మంచి జ్ఞానాన్ని అందిస్తున్నాయి. ప‌త్రీజీ ధ్యాన మ‌హా యాగంలో 6వ రోజు డిసెంబ‌ర్ 26 న ప‌త్రీజీ అధ్బ‌త‌మైన సందేశాన్ని ఇచ్చారు. సంసారంలోనే మ‌నం నిర్వాణం చెంద‌గ‌ల‌మ‌ని, సంసారంలోని జ్ఞానోద‌యం పొందుతార‌ని, ప‌త్రీజీ చెప్పేవారని గుర్తుచేసారు. సంసారం నుంచి ఆత్మ‌జ్ఞానం వ‌స్తుంద‌ని తెలియ‌జేసారు, అహింసా ప‌ర‌మో ధ‌ర్మః అనేది బుద్డుడు ఇచ్చిన సూత్ర‌మ‌ని అన్నింటిక‌న్నా ఉన్న‌త‌మైన ధ‌ర్మం అహింసా ధ‌ర్మ‌మ‌ని తెలియజేసారు. అంద‌రూ అహింసాత‌త్వంతో ఉండాల‌ని, మ‌న‌తో మ‌నం క‌రుణ‌తో ఉండాల‌ని వివ‌రించారు. అలాగే ఇత‌రుల‌తో, మ‌న కుటుంభ‌స‌భ్యుల‌తో కూడా అహింసాత‌త్వంతో ఉండాల‌ని సూచించారు. పిర‌మిడ్ మాస్ట‌రంటేనే ధ్యాని, శాకాహారి, అహింసా వాది అని తెలియ‌జేసారు.
రంగారెడ్డి జిల్లా క‌డ్తాల్ లోని కైలాస‌పురి మ‌హేశ్వ‌ర మ‌హా పిర‌మిడ్ లో ప‌త్రీజీ ధ్యాన మ‌హా యాగం అనేక వైవిధ్య‌మైన కార్య‌క్ర‌మాల‌తో ఘ‌నంగా జ‌రుగుతోంది. ప‌త్రీజీ ధ్యాన మ‌హా యాగం లో 6వ రోజు నిర్వ‌హించిన వీఐపీ గెస్ట్( VIP Guest Message) సందేశాల కార్య‌క్ర‌మంలో Pmc Managing Director ఆనంద్ పాల్గొని సందేశాన్ని ఇచ్చారు. ప‌త్రీజీ కోట్లాది మందికి ధ్యానం అందించార‌ని, దీనికి టెక్నాల‌జీని జోడించార‌ని తెలిపారు. ప‌త్రీజీ టెక్నాల‌జీకి ఒక పేరుపెట్టారని అదే PMC అని తెలిపారు. నిన్న‌నే Pmc యాప్ ను ఆవిష్క‌రించామ‌ని, ఇప్పుడు PSSM అనే యాప్ రాబోతోంద‌ని చెప్పారు, ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న స‌త్యాన్వేషికి ఇది ఒక అధ్బుత అవ‌కాశమ‌ని తెలియ‌జేసారు. అనేక ఆధ్యాత్మిక సంస్థ‌లున్నాయని అయితే వాటికి సొంత టీవీ చానెల్స్ లేవని చెప్పారు. అమెరికాలోని టెక్సాస్ స్టేట్ డ‌ల్లాస్ సిటీ లో PMC గ్లోబ‌ల్ ను ఇటీవల ప్రారంభించ‌డం జ‌రిగింద‌ని తెలిపారు. 2025 నుంచి PMC త‌న విశ్వ‌రూపం చూప‌బోతుంద‌ని తెలియ‌జేసారు. రంగారెడ్డి జిల్లా క‌డ్తాల్ లోని కైలాస‌పురి మ‌హేశ్వ‌ర మ‌హా పిర‌మిడ్ లో జ‌రుగుతున్న ప‌త్రీజీ ధ్యాన మ‌హా యాగంలో పైమా (PYMA) ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న కార్య‌క్ర‌మాలు ధ్యానుల‌ను విశేషంగా ఆక‌ట్టుకున్నాయి. ప‌త్రీజీ ధ్యాన మ‌హాయాగంలో 6వ రోజు పైమా లోగోను లాంచ్ చేసారు. ఈ కార్య‌క్ర‌మంలో ప‌రిణిత ప‌త్రీ, పైమా గ్లోబ‌ల్ ఇంచార్జ్ విశ్వ‌నాథ్, పైమా స‌భ్యులు, అలాగే PMC హింది ఎండీ అలేఖ్య, సీఈవో అమూల్య స‌మ‌క్షంలో పైమా లోగోను ఆవిష్క‌రించారు.అనంత‌రం మాట్లాడిన పరిణిత ప‌త్రీ ప‌త్రీజీ ఆశ‌యా సాధ‌న కోసం పైమా టీం మొత్తం ఎంత‌గానో కృషి చేస్తున్నార‌ని కొనియాడారు. వారికి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసారు.

రంగారెడ్డి జిల్లా క‌డ్తాల్ లోని కైలాస‌పురి మ‌హేశ్వ‌ర మ‌హా పిర‌మిడ్ లో ప‌త్రీజీ ధ్యాన మ‌హా యాగం కార్య‌క్ర‌మంలో ప్ర‌తిరోజు నిర్వ‌హిస్తున్న ట్రాత్ ఫ‌ర్ యూత్( Turth for youth) అనే కార్య‌క్ర‌మం విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది ఇందులో సీనియ‌ర్ పిర‌మిడ్ మాస్ట‌ర్లు, మోటివేష‌న‌ల్ స్పీక‌ర్లు పాల్గొని త‌మ సందేశాల ద్వారా యువ‌త‌లో మంచి స్పూర్తిని క‌లిగిస్తున్నారు. ప‌త్రీజీ ధ్యాన మ‌హా యాగంలో 6వ రోజు డిసెంబ‌ర్ 26 న నిర్వ‌హించిన Turth for youth కార్య‌క్ర‌మంలో PMC మేనేజింగ్ డైరెక్ట‌ర్ ఆనంద్, అమెరికా పిర‌మిడ్ మాస్ట‌ర్ సీత‌ల్ పాల్గొని సందేశాలు ఇచ్చారు. ఈ సంద‌ర్బంగా మాట్లాడిన సీత‌ల్ ప‌త్రీజీ ధ్యాన మ‌హా యాగం కార్య‌క్ర‌మం అధ్బుతంగా నిర్వ‌హిస్తున్నార‌ని కొనియాడారు. తాను ధ్యానంలోకి 2009 లో వ‌చ్చాన‌ని తెలిపారు. అప్ప‌టి నుంచి త‌న జీవితం ఎంతో అధ్బుతంగా కొన‌సాగుతుంద‌ని చెప్పారు. యువ‌త‌ను ధ్యాన మార్గంలోకి తీసుకొనిరావాల‌ని కోరారు. అనంత‌రం కెన‌డా పిర‌మిడ్ మాస్ట‌ర్ ఐశ్వ‌ర్య, PMC మేనేజింగ్ డైరెక్ట‌ర్ ఆనంద్ స‌తీమ‌ణి పూన‌మ్ లు త‌మ ధ్యాన అనుభవాలను తెలియ‌జేసారు.రంగారెడ్డి జిల్లా క‌డ్తాల్ లోని కైలాస‌పురి మ‌హేశ్వ‌ర మ‌హా పిర‌మిడ్ లో ప‌త్రీజీ ధ్యాన మ‌హా యాగం కార్య‌క్ర‌మంలో ప్ర‌తిరోజు నిర్వ‌హిస్తున్న ట్రాత్ ఫ‌ర్ యూత్( Turth for youth) అనే కార్య‌క్ర‌మం విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది ఇందులో సీనియ‌ర్ పిర‌మిడ్ మాస్ట‌ర్లు, మోటివేష‌న‌ల్ స్పీక‌ర్లు పాల్గొని త‌మ సందేశాల ద్వారా యువ‌త‌లో మంచి స్పూర్తిని క‌లిగిస్తున్నారు. ప‌త్రీజీ ధ్యాన మ‌హా యాగంలో 6వ రోజు డిసెంబ‌ర్ 26 న నిర్వ‌హించిన Turth for youth కార్య‌క్ర‌మంలో PMC మేనేజింగ్ డైరెక్ట‌ర్ ఆనంద్, అమెరికా అట్లాంట పిర‌మిడ్ మాస్ట‌ర్ సీత‌ల్ పాల్గొని సందేశాలు ఇచ్చారు. ఈ సంద‌ర్బంగా మాట్లాడిన సీత‌ల్ ప‌త్రీజీ ధ్యాన మ‌హా యాగం కార్య‌క్ర‌మం అధ్బుతంగా నిర్వ‌హిస్తున్నార‌ని కొనియాడారు. తాను ధ్యానంలోకి 2009 లో వ‌చ్చాన‌ని తెలిపారు. అప్ప‌టి నుంచి త‌న జీవితం ఎంతో అధ్బుతంగా కొన‌సాగుతుంద‌ని చెప్పారు. యువ‌త‌ను ధ్యాన మార్గంలోకి తీసుకొనిరావాల‌ని కోరారు. అనంత‌రం కెన‌డా పిర‌మిడ్ మాస్ట‌ర్ ఐశ్వ‌ర్య, PMC మేనేజింగ్ డైరెక్ట‌ర్ ఆనంద్ స‌తీమ‌ణి పూన‌మ్ లు త‌మ ధ్యాన అనుభవాలను తెలియ‌జేసారు. అనంత‌రం ప‌బ్లిక్ స్పీక‌ర్ ట్రైన‌ర్ ( Public Speaker Triainer) ద‌శ‌రత‌రామిరెడ్డి పాల్గొని ప్ర‌కృతి నేర్పిన 21 పాఠాలు అనే విష‌యం గురించి ఆడియా, వీడియా ద్వారాల వివ‌రించి ధ్యానుల‌కు, యువ‌త‌కు చ‌క్క‌టి జ్ఞానాన్ని అందించారు.
రంగారెడ్డి జిల్లా క‌డ్తాల్ మండ‌లం లోని కైలాస‌పురి మ‌హేశ్వ‌ర మ‌హా పిర‌మిడ్ లో ప‌త్రీజీ ధ్యాన మ‌హా యాగం మ‌హా అధ్బుతంగా జ‌రుగుతోంది. యాగంలో 6 రోజు డిసెంబ‌ర్ 26న నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో తెలుగు రాష్ట్రాల PSSM జిల్లా అధ్య‌క్షులు పాల్గొని త‌మ సందేశాలు ఇచ్చారు . ఈసంద‌ర్బంగా తాము చేస్తున్న ధ్యాన‌, ఆత్మ జ్ఞాన కార్య‌క్ర‌మాలు, అలాగే భ‌విష్య‌త్తులో చేప‌ట్ట‌బోయే ప‌నుల‌ గురించి తెలియ‌జేసారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆదిలాబాద్ జిల్లా నుంచి సంతోష్, జ‌నగామ జిల్లా నుంచి కే, రాజేంద‌ర్, జోగులాంబ గ‌ద్వాల్ జిల్లా నుంచి మ‌ల్ల‌ప్ప‌, కామారెడ్డి జిల్లా నుంచి భూమిరెడ్డిలు త‌మ బృందాల‌తో పాల్గొని త‌మ జిల్లాల్లో ధ్యాన విస్త‌ర‌ణ‌కు తాము చేస్తున్న కార్య‌క్ర‌మాల గురించి, భ‌విష్య‌త్తులో చేయ‌బోయే కార్య‌క్ర‌మాల గురించి తెలియ‌జేసారు. అలాగే త‌మ పిర‌మిడ్ ల గురించి, తాము నిర్వ‌హిస్తున్న శాకాహార ర్యాలీల గురించి వివ‌రించారు. అనంత‌రం PSSM వెస్ట్ గోదావ‌రి జిల్లా అధ్య‌క్షుల‌ వ‌ర్మ‌, PSSM విజ‌య‌న‌గ‌రం జిల్లా అధ్య‌క్షులు రామారావు, PSSM శ్రీకాకుళం జిల్లా అధ్య‌క్షులు బాలాజీలు త‌మ బృందాల‌తో పాల్గొని త‌మ ధ్యాన అనుభావాలు, అలాగే ధ్యాన‌, శాకాహార విస్త‌ర‌ణ‌కు త‌మ జిల్లాల్లో చేప‌ట్టిన కార్య‌క్ర‌మాల గురించి తెలియ‌జేసారు.
రంగారెడ్డి జిల్లా క‌డ్తాల్ మండ‌లం లోని కైలాస‌పురి మ‌హేశ్వ‌ర మ‌హా పిర‌మిడ్ లో ప‌త్రీజీ ధ్యాన మ‌హా యాగం మ‌హా అధ్బుతంగా జ‌రుగుతోంది. యాగంలో 6 రోజు డిసెంబ‌ర్ 26న నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో తెలుగు రాష్ట్రాల PSSM జిల్లా అధ్య‌క్షులు పాల్గొని త‌మ సందేశాలు ఇచ్చారు . ఈసంద‌ర్బంగా తాము చేస్తున్న ధ్యాన‌, ఆత్మ జ్ఞాన కార్య‌క్ర‌మాలు, అలాగే భ‌విష్య‌త్తులో చేప‌ట్ట‌బోయే ప‌నుల‌ గురించి తెలియ‌జేసారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆదిలాబాద్ జిల్లా నుంచి సంతోష్, జ‌నగామ జిల్లా నుంచి కే, రాజేంద‌ర్, జోగులాంబ గ‌ద్వాల్ జిల్లా నుంచి మ‌ల్ల‌ప్ప‌, కామారెడ్డి జిల్లా నుంచి భూమిరెడ్డిలు త‌మ బృందాల‌తో పాల్గొని త‌మ జిల్లాల్లో ధ్యాన విస్త‌ర‌ణ‌కు తాము చేస్తున్న కార్య‌క్ర‌మాల గురించి, భ‌విష్య‌త్తులో చేయ‌బోయే కార్య‌క్ర‌మాల గురించి తెలియ‌జేసారు. అలాగే త‌మ పిర‌మిడ్ ల గురించి, తాము నిర్వ‌హిస్తున్న శాకాహార ర్యాలీల గురించి వివ‌రించారు. అనంత‌రం PSSM వెస్ట్ గోదావ‌రి జిల్లా అధ్య‌క్షుల‌ వ‌ర్మ‌, PSSM విజ‌య‌న‌గ‌రం జిల్లా అధ్య‌క్షులు రామారావు, PSSM శ్రీకాకుళం జిల్లా అధ్య‌క్షులు బాలాజీలు త‌మ బృందాల‌తో పాల్గొని త‌మ ధ్యాన అనుభావాలు, అలాగే ధ్యాన‌, శాకాహార విస్త‌ర‌ణ‌కు త‌మ జిల్లాల్లో చేప‌ట్టిన కార్య‌క్ర‌మాల గురించి తెలియ‌జేసారు.
రంగారెడ్డి జిల్లా క‌డ్తాల్ మండ‌లం లోని కైలాస‌పురి మ‌హేశ్వ‌ర మ‌హా పిర‌మిడ్ లో ప‌త్రీజీ ధ్యాన మ‌హా యాగంలో ప‌లువురు అత్యంత సీనియ‌ర్ పిర‌మిడ్ మాస్ట‌ర్లు పాల్గొని అధ్బుత‌మైన సందేశాలు ఇస్తున్నారు. ప‌త్రీజీ ధ్యాన మ‌హా యాగంలో 6వ రోజు డిసెంబ‌ర్ 26న బ్ర‌హ్మ‌ర్షి త‌ట‌వ‌ర్తి వీర‌రాఘ‌వ‌రావు, బ్ర‌హ్మ‌విద్వ‌రిష్ట త‌ట‌వ‌ర్తి రాజ‌ల‌క్ష్మీలు పాల్గొని త‌మ సందేశాలు ఇచ్చారు. ఏవ‌రి క‌ష్టాలకు వారే కార‌ణ‌మ‌ని, క‌ర్మ సిద్దాంతం గురించి ప‌త్రీజీ అధ్బుతంగా తెలియజేసార‌ని త‌ట‌వ‌ర్తి రాజ‌ల‌క్ష్మీ తెలిపారు. ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో విన‌యం, వైరాగ్యం, సేవ, అభ్యాసం, త్యాగం ఉండాల‌ని ప‌త్రీజీ చెప్పేవార‌ని గుర్తుచేసారు. ఆత్మే దైవం అనే విష‌యాన్ని ఏవ‌రైతే తెలుసుకుంటారో వారికి ప్ర‌పంచంలో తిరుగేవుండ‌ద‌ని తెలిపారు. . అనంత‌రం త‌ట‌వ‌ర్తి వీర‌రాఘ‌వ‌రావు మాట్లాడుతూ ధ్యాని అనేవాడు ముందు ఆత్మ‌జ్ఞాని కావాల‌ని, ఆ త‌ర్వాత మాస్టర్, ఆత‌ర్వాత ఆచార్యుడు కావాల‌ని సూచించారు. అనంత‌రం మ‌హేశ్వ‌ర మ‌హా పిర‌మిడ్ ట్ర‌స్ట్ స‌భ్యులు దామోద‌ర మ‌హాస్వామి, కూక‌టిప‌ల్లి ల‌క్ష్మీలు, త‌ట‌వ‌ర్తి వీర‌రాఘ‌వ‌రావు, త‌ట‌వ‌ర్తి రాజ‌ల‌క్ష్మీల‌ను ఘ‌నంగా స‌త్క‌రించారు.

25/12/2024
25/12/2024

వండిన పదార్ధాలు వండని పదార్ధాలు డైట్ పెరుతో కలిపి తింటున్నారా .? Welcome to SumanTV Spiritual Channel. Many individuals in the Telugu-speak...

25/12/2024

Welcome to iDream Devotioal YouTube Channel, This is a World full of Stories,Devotional, Festival Significances, Pooja Tips, Parenting Tips, Women Psychology...

24/12/2024

PATRIJI DHYANA MAHA YAGAM 2024 | DAY4 | MAHESHWARA MAHA PYRAMIDmaheshwara maha pyramidpyramid dhyana kendram near me,maheswara maha pyramid reviews,maheswara...

24/12/2024
24/12/2024

Address

DAMARAKUPPAM (VILLAGE) KOMARAGUNTA (POST) VEDURUKUPPAM (MANDAL) PACHIKAPALLAM (VIA) CHITTOOR (DIST)
Tirupati
5117569

Alerts

Be the first to know and let us send you an email when Sree Govinda Pyramid Spiritual Channel posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Sree Govinda Pyramid Spiritual Channel:

Videos

Share