07/06/2022
* తెలుగు యువతకు శుభవార్త*📢
*🦁LIONS CLUBS INTERNATIONAL, District 320C, GLT (Global Leadership Team) Organises
Free of cost workshop for YOUTH*
కోవిడ్ లాక్డౌన్ వల్ల 2 సంవత్సరాల తర్వాత మళ్లీ *ఇంపాక్ట్*
గొప్ప స్పీకర్లతో మరిన్ని కొత్త అంశాలతో తిరిగి మీ ముందుకు వచ్చింది.
🏵️ *ముఖ్యంగా విద్యార్థులకు, యువకులకు, నిరుద్యోగ యువతకు అద్భుత మైన అవకాశం*
*3 రోజుల ఉచిత సాఫ్ట్ స్కిల్స్ శిక్షణ కార్యక్రమం @ సికింద్రాబాద్ లో*
👉🏽Note: మొదటగా నమోదు (Registration) చేసుకున్న 500 మంది సభ్యులకు ఉచిత మధ్యాహ్న భోజన వసతి కలదు.
ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఉచిత శిక్షణ కార్యక్రమం.
*అందరికీ స్వాగతం*💐
తెలుగు రాష్ట్రాల్లో అత్యంత పేరొందిన గొప్ప వక్తలు Lion R సునీల్ కుమార్, Lion ఆవుల గోపాల్ రావు, డాక్టర్ పట్టాభిరామ్, డాక్టర్ యండమూరి, వివి లక్ష్మీనారాయణ, KV Pradeep , Sri వాసుదేవ శర్మ I FOCUS , Vn తిరువీది వేణుగోపాల్ ,
బాల లత మేడమ్, భారతీయం సత్యవాణి, లక్ష్మిపురం వేణుగోపాల్ , Sq లీడర్ జయసింహ, తనికెళ్ల భరణి, చంద్ర బోస్, వేణు భగవాన్, బ్రదర్ షపి , ప్రొఫెసర్ సుమితా రాయ్, జగన్ గురూజీ, మేధా చిరంజీవి, సాయి సతీష్, జెెస్సి నాయుడు, సుధీర్ సంద్ర, ఆకెళ్ల రాఘవేంద్ర, Lion గంపా నాగేశ్వర్ రావు ఇంకా చాలా గొప్ప స్పీకర్లు సర్ ప్రైజ్ గా వస్తారు మరియు 50 మంది టాప్ మోస్ట్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్లచే అద్భుతమైన వ్యక్తిత్వ వికాస కార్యక్రమం.
*అంశాలు :: కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, ఉపన్యాస కల , టైమ్ మేనేజ్‌మెంట్, డబ్బు, ఉద్యోగం సంపాదించే మార్గాలు మరియు మరెన్నో*
👉🏽 *జూన్ 10,11,12* తేదీలలో హరి హర కళా భవన్, సికింద్రాబాద్
Registration link👇🏼
FREE OF COST PERSONALITY DEVELOPMENT CLASSES@HYD 10th - 12th JUNE Register https://teluguimpact.com/
Working Lunch Arranged for first Registered partcipatants.
వెంటనే నమోదు చేసుకోండి.
*సదా సమాజ సేవకై అంకితమై పని చేస్తున్న మీ... LIONS CLUBS INTERNATIONAL 320C*. 🙏
Pl share to needy
మీకు అవసరం లేనిచో ? అవసరం ఉన్న యువతకు పంపించి దేశ అభివృద్ధికి తోడ్పడండి.
Naina Jaiswal is a table tennis player from India who won multiple titles in both national and international championships.