
24/07/2023
*చారిజీ మాస్టర్ వారి 96వ జయంతి* సందర్భంగా ఎస్ వి ఆర్ విద్యాసంస్థలైన సహజ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ & పూజిత గర్ల్స్ జూనియర్ కాలేజీ నందు మాస్టర్ చెప్పిన
*1.Love all whom He loves* *2.Values are caught. They can't be taught .* *3.Own a fault if you are wrong. * 4.Individual change alone brings social change*
వంటి జీవన నైపుణ్యాల మీద చర్చ నిర్వహించి పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులను సత్కరించడమైనది. 9, 10 & ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు ఆన్లైన్లో దాజి మాస్టర్ తో కలిసి ధ్యానం చేశారు.