14/02/2024
🙏💐🌷🔱🎊క్షత్రియ సోదర సోదరీమణులరా అందరికీ నమస్కారం..
మన కల సాకారం అయ్యే వేళ
మీకు స్వాగతం..
కాలం మారింది..
పరిస్థితులు మారాయి.
మా తాతలు నేతలు తాగరు
మా మీసాల వాసన చూడండి.. ఇది గతం..
క్లుప్తంగా...
ఎన్నో రోజుల శ్రమ, నిరీక్షణ అనంతరం, మన అందరి పుణ్యక్షేత్రం తిరుపతిలో క్షత్రియ భవనం 🏦 శంకుస్థాపనకు( భూమి పూజ) ఆహ్వానం.
పిలుపు..
మీ హజారే మాకు కోట్లాది బహుమనం.
సోది చెప్పదలుచుకోలేదు.
మీరు వస్తారుగా..
Venue: Kshatriya Pranganam ,Tukivakam over bridge
Bangalore Chennai highway
Bhoomi Pooja : 05:00 AM , Meeting Time 9.30AM
ఇట్లు,
రాష్ట్రీయ క్షత్రియ సంఘం
తిరుపతి. Jai Sree Ram !
15 /02/2024💐🌷🙏