Dr3215

Dr3215 Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Dr3215, Doctor, Tirupati.

బయట తిరిగేటప్పుడు కరోనా రాకూడదు అంటే ఎలా. ????ఈ రోజు కరోనా పాజిటివ్ అని  #సెలబ్రిటీలు, బడా వ్యాపార వేత్తలు, #రాజకీయనాయుక...
17/04/2020

బయట తిరిగేటప్పుడు కరోనా రాకూడదు అంటే ఎలా. ????

ఈ రోజు కరోనా పాజిటివ్ అని #సెలబ్రిటీలు, బడా వ్యాపార వేత్తలు,
#రాజకీయనాయుకులు
బయట దేశాలను చూడటం లేదు.

దీన్ని మనము బుద్దిట్టుకొని తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలు.

#నిర్లక్ష్యానికి భారీ మూల్యం తప్పదు అదే మన #ప్రాణం.

Please subscribe & watch for more updates.....

మీ,

Ln.డాక్టర్ యుగంధర్
ముఖ్య కార్యదర్శి,
ఇండియన్ మెడికల్ అసోసియేషన్,తిరుపతి

డెర్మాటోలాజిస్ట్ & హెయిర్ స్పెషలిస్ట్.
డాక్టర్ యుగంధర్ స్కిన్ హెయిర్ కేర్,
రెడ్డి రెడ్డి కాలనీ,
తిరుపతి.

https://youtu.be/-WfCeMqCnpk

-19 #

మీరు వాడేసిన Face Mask ను దయచేసి బహిరంగ ప్రదేశాల్లో పడేయకండి, వీలయితే కాల్చి వేయండి. వాటి ద్వారా జంతువులు కు కరోనా వచ్చే...
16/04/2020

మీరు వాడేసిన Face Mask ను దయచేసి బహిరంగ ప్రదేశాల్లో పడేయకండి,
వీలయితే కాల్చి వేయండి.

వాటి ద్వారా జంతువులు కు కరోనా వచ్చే అవకాశం ఉంది....
🙏🙏🙏🙏

ప్రతి జీవికి పుట్టుక - మరణం అనేది ఉంటది కానీ....కరోనా వైరస్ కు  మరణము అనేది ఇంకా నిశ్చయము కాలేదు.........కొద్దిగా ఓపిక చ...
13/04/2020

ప్రతి జీవికి పుట్టుక - మరణం అనేది ఉంటది కానీ....
కరోనా వైరస్ కు మరణము అనేది ఇంకా నిశ్చయము కాలేదు.........

కొద్దిగా ఓపిక చేసుకుని చూడండి.

ఎన్నో చెత్త వీడియోలు చూస్తుంటాము. మరి కరోనా వైరస్ గురించి అవసరం అనుకున్నా.

కరోనా వైరస్ పుట్టుక గురించి శాస్త్ర సాంకేతిక పరిశోధనల్లో అత్యంత ప్రముఖమైన గార్డియన్ లాన్సెట్ జర్నల్ నుంచి క్లుప్తంగా.

మీ కోసం
https://youtu.be/PmhOx04onGE

కరోనా వైరస్ ను ఎప్పుడు ఎక్కడ ఎలా గుర్తించారు...?

Lock down ఉంచుదామా లేక సడలిద్దామా ?????డాక్టర్ యుగంధర్ , ఇండియన్ మెడికల్ అసోసియేషన్ https://youtu.be/ExCtUwOXP70
12/04/2020

Lock down ఉంచుదామా లేక సడలిద్దామా ?????
డాక్టర్ యుగంధర్ , ఇండియన్ మెడికల్ అసోసియేషన్

https://youtu.be/ExCtUwOXP70

10/04/2020
08/04/2020

ఇది చాలా బాధ కలిగించే విషయం.

దీనిని చూసైనా మీరందరు మారుతారని అనుకుంటా.

ఒక చిన్న పాప వాళ్ళ అమ్మని చూడడానికి వస్తే కరోనా వైరస్ పుణ్యమని ఆ పాప తల్లి కరోనా పాజిటివ్ వార్డ్ లో పనిచేసినందువల్ల 14 రోజులు Quarantine ఉండాల్సి వచ్చింది.

ఇంత బాధ మీకు వద్దు బ్రదర్స్ కొన్ని రోజులు పాటు ఉన్నదానితో సర్దుకుపోదాము.

కరోనా వైరస్ నుంచి బ్రతికే తే
రోజు బిరియాని తిన్నచ్చు......

Any body to work in Corona Wards ......

Citizen or Politician or Hero or Heroine......???????

Hats off to Real of Society - and .....

God bless you Medical Fraternity....

వీళ్ళని చూసైనా మన బుద్ధి మారుతుంది అనుకుందాము. ఒడిస్సా లోని చిన్న ట్రైబల్ విల్లెజు నందు కరోనా క్రమ శిక్షణ.They don't kno...
06/04/2020

వీళ్ళని చూసైనా మన బుద్ధి మారుతుంది అనుకుందాము. ఒడిస్సా లోని చిన్న ట్రైబల్ విల్లెజు నందు కరోనా క్రమ శిక్షణ.
They don't know meaning of Social & Physical Distancing but still they are following it...

🙏🙏🙏🙏🙏

@



, 9394093940,08776666676

దీపం వెలిగించి సంఘీభావం తెలియజేస్తున్న నేను మరియు మిత్రులు .....🙏🙏🙏@         , 9394093940,08776666676                   ...
05/04/2020

దీపం వెలిగించి సంఘీభావం తెలియజేస్తున్న నేను మరియు మిత్రులు .....
🙏🙏🙏

@



, 9394093940,08776666676

05/04/2020

Let’s Support our PM Narendra Modiji Appeal turn off the lights for Nine Minutes on April 5th Today at 9pm Light a candles torch lights or Mobile Flashlight and show your Support . And give a Unique Message to the Universe..


@



, 9394093940,08776666676

05/04/2020

ఇదే ఒక దమ్మున్నోడు కధ.
దయ చేసి వీడియో మొత్తం చూడండి.

భయపడి విజయవాడ కరోనా వైరస్ పేషెంట్ లాగ తల్లితండ్రిని కోల్పోవద్దు.

స్వచ్చందంగా Screening & Testing సహకరించి మీ కుటుంబాన్ని కాపాడుకో ......

Please share....if possible

Wish You Many More Happy Returns of the Day, to our MLA Sri Karunakar reddy Anna gaaru, God Bless you sir...It's old pho...
05/04/2020

Wish You Many More Happy Returns of the Day, to our MLA Sri Karunakar reddy Anna gaaru, God Bless you sir...

It's old photo.....

WHO  నిబంధనలను ప్రకారం ఖచ్చితంగా FACE MASK ధరించాలి..... కరోనా ను పారదోలాలి అంటే
04/04/2020

WHO నిబంధనలను ప్రకారం ఖచ్చితంగా FACE MASK ధరించాలి..... కరోనా ను పారదోలాలి అంటే

నాకేమి , నేను ఇంత తోపు అనుకున్న మనిషిని చివరికి కంటికి కనిపించని వైరస్, ఒక మనిషి చనిపోతే కరోనా వైరస్ వల్ల కాదు అని చెప్ప...
04/04/2020

నాకేమి , నేను ఇంత తోపు అనుకున్న మనిషిని చివరికి కంటికి కనిపించని వైరస్,
ఒక మనిషి చనిపోతే కరోనా వైరస్ వల్ల కాదు అని చెప్పుకోవాల్సి వచ్చింది.

04/04/2020

ఒక మహమ్మారి శక్తి సామర్ధ్యాలు తెలియక పోయిన, దానితో పోరాడి ఎంతో మంది ప్రాణాలు కాపాడిన.....
నా తోటి వైద్యులకు నా జోహార్లు.నిజంగా వైద్య వృత్తి పైన మరింత గౌరవాన్ని పెంచుతూ ఉంది....
China announced 44 Doctors who died of Corona Virus Today....

03/04/2020

విజయం సాధించగలము....!!!

కరోనా వైరస్ ను చికిత్సతో మనము ఎదురుకోగలము అని నిరూపించిన ఈ వీడియో ను అందరికి తెలిసేలా షేర్ చేయండి. ఇంకా భయపడి దాంకోనున్న కరోనా వ్యాధి గ్రస్తులందరు బయటకి వచ్చి స్వచ్చందంగా Screening & Quarantine వెళ్లాలని నా మనవి.


@



, 9394093940,08776666676

Irrespective of Religion,Caste,Gender we will fight against invisible Devil......Humanity is the best Religion than othe...
01/04/2020

Irrespective of Religion,Caste,Gender we will fight against invisible Devil......
Humanity is the best Religion than others......
Jai Hind....
🙏🙏🙏🙏🙏

వికారినామ సంవత్సరము వికారాలు చేసి పోయిన శార్వరి నామ సంవత్సరము మాత్రం ఈ కరోనా దెయ్యం నుంచి మనల్ని మన కుటుంబాన్ని మన దేశాన...
25/03/2020

వికారినామ సంవత్సరము వికారాలు చేసి పోయిన శార్వరి నామ సంవత్సరము మాత్రం ఈ కరోనా దెయ్యం నుంచి మనల్ని మన కుటుంబాన్ని మన దేశాన్ని కాపాడాలని నేను కోరుకుంటున్నా. అందరికి ఉగాది శుభాకాంక్షలు.

Address

Tirupati

Telephone

9059290592

Website

Alerts

Be the first to know and let us send you an email when Dr3215 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category