21/12/2018
What’s causing your BABY RASH??
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి .
#పాపాయిల #చర్మానికి #రాషెస్ #ఎందుకు #వస్తాయి?
పసిపిల్లల చర్మానికి రాషెస్(rashes) రావటా నికి అనేక కారణలున్నాయి. దద్దులు ఎర్రబడి ,దురదగా ఉండడం వల్న పాపాయికి చిరాకు పుట్టి ఏడుస్తూ ఉంటుంది .
#వ్యాధి #కారణాలు:
• పాపాయి లకు ఉపయోగించే డైపర్స్ వల్ల రాషెస్ ఏర్పిడతాయి.
• పాపాయి తడిపిన డ్రాయిర్లను, పొత్తి గుడ్డలను వెంటనే మార్చకపోతే చర్మానికి రాష్ ఏర్పడు తుంది.
• పాపాయి తడిపిన బట్టలను ఉతకకుండా ఆరేసి వాడటం వల్ల, ఆ అపరిశుభ్రత వల్ల రాషెస్ ఏర్పడు తాయి.
• పిల్లల చర్మానికి గాలి బాగ తగలక పోవడం స్వేదాన్ని పీల్చుకునే దుస్తులు కాకుండా, ప్లాస్టిక్ డైపర్స్ వాడటం, పాలియస్టర్ లాంటి డ్రాయర్లను, దుస్తులను వాడటం కూడా రాషెస్కు కారణమవుతుంది. పోతపాలు పట్టే పిల్లలకి పాలు పడక ఎలర్జి కలిగి రాషెస్ వస్తాయి.
• చికెన్ ప్యాక్స్, మీజిల్ లాంటి వ్యాధులకు పాపాయి గురయినప్పుడు ఆ అనారోగ్య కారణంగా రాషెస్ వస్తాయి.
• ఇన్డోర్ మొక్కలను పెంచేటప్పుడు, ఆ క్రోటన్స్ మొక్కల వల్ల కూడా పాపాయి లకు రాషెస్ కలుగుతాయి.
• ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు పాపాయికి రాషెస్ వస్తాయి.
#తీసుకోవలసిన #జాగ్రత్తలు :
• రాషెస్ ఏర్పడిన పాపాయి అసౌకర్యానికి గురయి ఏడుస్తుండటం,
• రాషెస్ ఏర్పరచే మంట, దురదలాంటి కారణాల వల్ల నిద్రపోకుండా ఏడవడం, నిద్రపోయినా మాటిమాటికీ లేస్తూండటం లాంటివి జరుగుతాయి.
• అందువల్ల పాపాయి లేత చర్మాన్ని బాధించే రాషెస్ ఏర్పడకుండా తగిన శ్రద్ధ తీసుకోవాలి.
• పాపాయికి ఉపయోగించే పక్క బట్టలు, పొత్తిగుడ్డలు, ధరింపచేసే దుస్తుల విషయంలో పరిశుభ్రతను పాటించాలి.
• పాపాయి బట్టలు తడిపినప్పుడు వెంటనే వాటిని తీసేసి పాపాయి చర్మానికి తడిలేకుండా తుడిచి, బేబీ పొడరును అద్ది, ఆ తర్వాత మరో డ్రాయిర్ను తొడగాలి. రాత్రి సమయంలో పాపాయికి డైపర్స్ వాడకపోవడమే మంచిది.
• పాపాయి చర్మానికి గాలి ప్రసరించే కాటన్ దుస్తులను మాత్రమే వాడాలి.
• రాషెస్ను మృదువయిన బేబీ సోప్తో రుద్ది, పరిశుభ్రమయిన నీటితో కడగాలి. పాపాయి చర్మానికి బేబీ పౌడరును, మెత్తటి మృదువయిన టవల్ను మాత్రమే వాడాలి.
• వాతావరణం వేడిగా ఉండి, ఉష్ణోగ్రత పెరిగినప్పుడు పాపాయిని వాతావరణంలోని వేడి బాధించకుండా, పాపాయి ఉండే గది చల్లగా ఉండేలా చూడాలి.
• పాపాయి గోళ్ళు పొడుగు పెరగకుండా స్నానం చేయించిన వెంటనే వాటిని జాగ్రత్తగా తీసెయ్యాలి.
#చికిత్స :
• రాషెస్ ఏర్పడినప్పుడు వైద్య సలహాతో కాలమిన్ లోషన్ను పాపాయి చర్మానికి రాయాలి.
• సిట్రజైన్ సిరప్ 2.5 మి.లీ. రోజుకు 2-3 సార్లు వాడాలి .
• మరీ తీవ్రతమైన రాషెస్ కు వెంటనే చర్మ వ్యాధి నిపుణులను సంప్రదించాలి మరియు రక్త పరీక్షలు చెయ్యాలి.
ఇక ఈ #గోకుడు చాలు #సామీ ..!
మీరు #తామర తో (Fungal )/ #గజ్జి తో / #రింగ్వరుమ్ ఇన్ఫెక్షన్ తో బాధ పడుతున్నారా..!
పూర్తి నిర్ములణకూ మరియు శాశ్వత నివారణ చర్యలకు వెంటనే #స్కిన్స్పెషలిస్ట్ #డాక్టర్ #యుగంధర్ నీ (డెర్మాటోలాజిస్ట్ ను) సంప్రదించండి.
ఎన్నాళ్లీ ఈ #అత్యాచారం..? ఈ #నిర్లక్ష్యం ..?
ఈ క్రింది క్రీములను ఎట్టి పరిస్థితిలోన #తామర (FUNGAL) #గజ్జి / #రింగ్ వరుమ్ ఇన్ఫెక్షన్ కు #వాడకూడదు.
👹 👹 బేటీనోవాటె, రింగ్ గార్డ్, ఇచ్ గార్డ్, రింగ్ అవుట్,హాలోబెట్,స్కిన్ గార్డ్.క్లోబెట్,మేళలైట్,మేళ కేర్. 👹 👹👹🐻.
🎀 ♛ ♛ 🎀 వెంటనే #స్కిన్ స్పెషలిస్ట్ డాక్టర్ నీ ( #డెర్మాటోలాజిస్ట్ ) సంప్రదించండి.🎀 ♛ ♛ 🎀
✔️ Don't Be of TREATMENTS by , , , .
✔️ ✔️ Don't Any & with out Consulting .
➡ bE for & CARE.
@
dR YUGANdR
SKIN HAIR LASER CLINIC.
TIRUPATI,
ANDHRA PRADESH.
93940 93940
90592 90592.
( We dont have other branches )
తిరుపతి కి చెందిన ప్రముఖ చర్మ వ్యాధి నిపుణులు డాక్టర్ యుగంధర్ కి “భారత్ జ్యోతి” పురస్కారం అందించిన తిరుపతి MLA శ్రీమతి సుగుణమ్మ గారు,పద్మ శ్రీ RASS ముని రత్నం గారు,Red Sandal Task Force IG కాంత రావు గారు,IPS.,శ్వేతా TTD Director ముక్తేశ్వర్,IAS.,అభినయ శ్రీనివాస్ గారు,సినీ నటి చిత్ర లేఖ మరియు ఆనంద్,సినీ డైరెక్టర్ ఆనంద్.
@
Dr.Yugandar
#జరా #భద్రం #కొడుకో ..!.
ప్రజా హితం జారీ అయినది.
ఈ క్రింది క్రీములను దయ చేసి మొటిమలు తగ్గడానికి, రంగు మారడానికి , గజ్జి, తామర ,ఫంగల్ ఇన్ఫెక్షన్ ,తెగుళ్లు కు దయ చేసి వాడకండి .
దయ చేసి మీ #చర్మాన్ని మీరే #కాపాడుకోండి ఈ #క్రీములు నుంచి.
"మొటిమలు, మంగు, మొటిమలు మచ్చలకు మరియు రంగు మారడానికి" ఈ క్రింది వాటిని #వాడకూడదు.
ప్రజా హితం జారీ ఐనది.
Betnovate (బేటీనోవాటె), Ring guard (రింగ్ గార్డ్), Itch Guard (ఇచ్ గార్డ్), Halobet (హాలోబెట్), Skin guard (స్కిన్ గార్డ్). Clobate GM/G (క్లోబెట్), Melalite (మేళలైట్), Melacare (మేళ కేర్). . వీటిని ఎట్టి పరిస్థితిలోనే వాడ కూడదు.
ACNE FREE SKIN - WHITE SKIN - CLEAR SKIN - OIL FREE SKIN - SCAR FREE SKIN .
𝐓𝐀𝐓𝐓𝐎𝐎 𝐋𝐀𝐒𝐄𝐑 𝐑𝐄𝐌𝐎𝐕𝐀𝐋
✔️ ✔️ ✔️ లేసర్ చికిత్స ద్వారా పూర్తిగా మొటిమలను మరియు మచ్చలను నయం చెయ్యచ్చు.
✔️ ✔️ ✔️ Get with treatment available now.
✔️ Don't Be of TREATMENTS by , , , .
✔️ ✔️ Don't Any & with out Consulting .
➡ bE for & CARE.
@
dR YUGANdR
SKIN HAIR LASER CLINIC.
TIRUPATI,
ANDHRA PRADESH.
93940 93940
90592 90592.
( We don't have other branches )