
26/09/2024
శ్రీ సత్య మారుతీ హాస్పిటల్ అన్నవరం మరియు ఇనోదయ హాస్పిటల్స్ వారిచే " ఉచిత మెగా హెల్త్ క్యాంపు "
ది. 29.09.2024 - ఆదివారము ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు
For more information contact us :
📱:+ 91 77996 62666