Mamata Multispeciality Hospital -TUNI

Mamata Multispeciality Hospital -TUNI Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Mamata Multispeciality Hospital -TUNI, Family doctor, Tuni.

24/04/2023
కోటనందూరు మండలం, అప్పలరాజు పేట గ్రామంలో మమతా మల్టీస్పెషలిటీ హాస్పిటల్ వారిచే మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగినది. గైన...
24/04/2023

కోటనందూరు మండలం, అప్పలరాజు పేట గ్రామంలో మమతా మల్టీస్పెషలిటీ హాస్పిటల్ వారిచే మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగినది. గైనకాలజిస్ట్: డాక్టర్ రుత్తల పుష్ప రమ వాణి, ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ దీపక్ మరియు జనరల్ వైద్యులు డాక్టర్ వంశీ గారు పాల్గొన్నారు. ఈ మెగా వైద్య శిబిరం నందు సుమారు 300 మందిని పరీక్షించి మందులు ఉచితంగా ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మరియు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగినది.

Address

Tuni

Telephone

+919522455455

Website

Alerts

Be the first to know and let us send you an email when Mamata Multispeciality Hospital -TUNI posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Mamata Multispeciality Hospital -TUNI:

Share