30/07/2024
మిత్రులందరూ ఈ అరోగ్య శిబిరం లో పాల్గొనడానికి ప్రయత్నించండి. మీ మిత్రులకూ బంధువులకు తప్పక చెప్పండి
"సర్వం సంపూర్ణ ఆరోగ్య జీవన శిబిరం"
మానవాళి శ్రేయస్సు కై అహర్నిశలు తపిస్తూ ఆ తపః ఫలంతో స్వస్థ సమాజ నిర్మాణ యజ్ఞాన్ని నిరంతరం కొనసాగిస్తున్న మహర్షి 'సర్వం శైలేంద్ర' గారిచే ఆరోగ్యధాత్రి ఆయుర్వేద రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో "సర్వం హోలిస్టిక్ హెల్తీ లివింగ్" అనే మూడు రోజుల ఆవాస శిబిరం నిర్వహింప బడుతోంది.
ఈ వర్క్‌షాప్ సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించడానికి సరైన పద్ధతిలో అహార నిర్మాణం, ఆహార సేవనం, జల సేవనం, అంతర్ బహి పరిమార్జనం మరియు సరైన జీవన విధానం ను అర్థం చేసుకోవడంలో మనకు సహాయపడుతుంది.
01-08-24 నుండి 04-08-24 వరకు జరిగే ఈ ప్రత్యేక వర్క్ షాప్ లోని ముఖ్యాంశాలు.
1. పంచ మహా భూతాలతో అనుసంధానించడం ద్వారా మన మనస్సు మరియు శరీరాన్ని పునరుజ్జీవింపజేయడం
2. నిజమైన గట్ హెల్త్ ను శాస్త్రీయంగా అర్థం చేసుకోవడం
3. ది మెజెస్టిక్ మైక్రోబ్స్ - మన లోని ఉన్న సూక్ష్మజీవుల చర్యలు & వాటి సహకారం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందడం
4. సరైన ఆహార నిర్మాణం - ఇన్సులేషన్ హార్త్, ఫోమ్ రిమూవల్ & యాంటీ న్యూట్రియంట్స్ తొలగించి ప్రాకృతిక పద్ధతి లో ఆహారాన్ని అమృత తుల్యంగా చేసే విధానంలో శిక్షణ
5. హోలిస్టిక్ మరియు స్థిరమైన ప్రోబయోటిక్స్ - బయో సాల్ట్, కాంజికం, ఫ్రూట్-నట్ మజ్జిగలు, బయో వెజ్జీస్ (బయో సాల్ట్ పికిల్స్/వెజ్జీస్) నిర్మాణ విధానంలో శిక్షణ
6. జీవ జలం - నీటిలో జీవం యొక్క ప్రాముఖ్యత, సెల్యులార్ హైడ్రేషన్, శరీరంలోని ప్రతి కణాన్ని పునరుత్పత్తి చేయడానికి మూలికలతో సూర్య-చంద్ర కిరణాలతో నీటిని శక్తివంతంగా చేయడం.
7. ప్రోబయోటిక్ క్లెన్సింగ్ పద్ధతులు - భూమాతకు ప్రకృతికి హాని కలిగించకుండా మన శరీరం మరియు పరిసరాలను నిర్విషీకరణ చేయడం.
8. బయో సాల్ట్ వంటకాలు మరియు ప్రోబయోటిక్ ఆహారాన్ని ప్రత్యక్షంగా తయారు చేయడం మరియు రుచి చూడడం
9. నేచర్ కనెక్ట్ - ఎర్తింగ్, సన్ బాత్, ట్రీ కనెక్షన్, మూన్ గేజింగ్, థాట్ ప్రాసెసింగ్ మరియు గ్రాటిట్యూడ్ ప్రేయర్ ద్వారా శరీరాన్ని పునరుజ్జీవింపజేయడానికి మరియు మన మానసిక సుస్థిరత ను సాధించడం
https://youtu.be/w3CtsTPVFvQ?si=9Ph5QZ2I0ZzxCKw_
రిజిస్ట్రేషన్ కై ఈ క్రింది ఫారం నింప గలరు
https://forms.gle/RPoybUbLPxgGVvBEA
రిజిస్ట్రేషన్ : గూగుల్ ఫారం నింపాలి లేదా పేరు నమోదు కై 7411371799, 8519970966 కు కాల్ చేయాలి
స్థానము: ఆరోగ్యధాత్రి ఆయుర్వేద పరిశోధనా సంస్థ, కోడూరు గ్రామము తేదీ: 01-08-24 నుండి 04-08-24
రుసుము: రూ 5000 రూపాయలు కోర్స్ ఫీజు, ఆహారము, సామాన్య వసతి కలిపి.