Aacharya Shashikant English

  • Home
  • Aacharya Shashikant English

Aacharya Shashikant English Lern Sujok therapy treat your self, in Korea Su means hand, jok means foot, Sujok can cure Cough to Cancer,

08/07/2025

Sujok therapy level 1,2,3 courses are starting from tomorrow @ Hyderabad interested people call 9949875037

Spine Care Seminar in Vijayawada | Expert Tips for a Healthy Spine https://youtu.be/_047nTLlI0gఈ మధ్యకాలంలో అన్ని కుటుంబ...
27/09/2024

Spine Care Seminar in Vijayawada | Expert Tips for a Healthy Spine
https://youtu.be/_047nTLlI0g
ఈ మధ్యకాలంలో అన్ని కుటుంబాలలో ఎక్కువగా ఇబ్బంది పడుతున్న డిస్క్ సమస్యలకు శాశ్వత పరిష్కారం డాక్టర్ ఆచార్య శశికాంత్ శర్మ గారి మాటల్లో ఈరోజు రాత్రి 8 గంటలకు కుటుంబ సమేతంగా అందరూ చూడగలరు ఈ సెమినార్ ఈమధ్య విజయవాడలో నిర్వహించడం జరిగింది. ఇది పార్ట్ 1, పార్ట్ 2 రేపు పంపిస్తాము.

Spine Care Seminar in Vijayawada | Expert Tips for a Healthy Spine ​⁠ #...

*Summer  international certification courses in alternative therapies*Course mode: online and offline. Medium: Telugu an...
19/04/2024

*Summer international certification courses in alternative therapies*

Course mode: online and offline.
Medium: Telugu and English.

సుజోక్ థెరపీ లెవెల్ 1.2.3 (8 రోజులు) ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ కోర్సు,
లెక్చరర్ : డాక్టర్ ఆచార్య శశికాంత్ శర్మ (ఇంటర్నేషనల్ సుజోక్ అసోసియేషన్ ఆథరైజ్డ్ లెక్చరర్)
Level 1 sujok basic certification course
5 th and 6th may
Fee: 10,500
Eligibility criteria
For all
Level 2 meridian sujok ki certification course
7th to 8th May
Fee: 15000
Eligibility criteria
Who completed level 1 course.
Level 3 6 ki international certification course.
9 th to 12th May
Fee: 15000
Eligibility criteria
Who completed Sujok level 1 and level 2 courses.

మే నెలలో 5 తేదీ నుండి 12వ తేదీ వరకు ఉంటుంది, ఈ కోర్స్ నేర్చుకున్న వారికి ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత మూడు ఇంటర్నేషనల్ సుజొక్ సర్టిఫికెట్స్ వస్తాయి.
ఎవరెవరు నేర్చుకోవచ్చు: ఫిజియోథెరపిస్టులు, యోగా టీచర్లు, నర్సింగ్ కంప్లీట్ చేసుకున్నవారు, డాక్టర్స్, గృహిణులు, మందులు లేని వైద్య విధానం ఇష్టం ఉన్న అందరూ ఇది నేర్చుకోవచ్చు.
కోర్సు లాంగ్వేజ్: తెలుగు మరియు ఇంగ్లీష్
ఈ కోర్స్ ఆన్లైన్లో కూడా అందుబాటులో ఉంది.

కోర్సు సిలబస్ :
1) సీడ్ థెరపీ
2) కలర్ తెరపి
3) హ్యాండ్ అండ్ ఫుట్ కరస్పాండెంట్ సిస్టం
4) ఇన్సెక్ట్ కరస్పాండెంట్ సిస్టం
5) మినీ అండ్ సూపర్ మినీ కరస్పాండెంట్ సిస్టం
6) త్రీ పాయింట్ థెరపీ
7) ఫైవ్ పాయింట్ థెరపీ
8) నడుం నొప్పి ,మెడ నొప్పి, డిస్క్ సమస్యలు ,ఒకపక్క చేయి లాగడం ,కాలు లాగడం, మోకాళ్ళ నొప్పులు, మైగ్రేన్ తలనొప్పి ,పీరియడ్స్ లో వచ్చే సమస్యలు ట్రీట్మెంట్ చేయగలుగుతారు.
9) పంచభూత చికిత్స
10) కాన్స్టిట్యూషన్ తయారు చేయడం ఎలా
11) మాగ్నెటోథిరపి
12) మెరీడియన్ థెరపీ
13) మెరీడియన్ డయాగ్నోసిస్
14) చక్ర తెరపి
15) మైక్రో ఆక్యుపంక్చర్
16) అక్యుప్రెషర్
17) డామినెంట్ ఎనర్జీ ని గుర్తించడం ఎలా
18) ఎమోషనల్ ట్రీట్మెంట్ థెరపీ
19) పేషంట్ మేనేజ్మెంట్ సిస్టం.
20) డైట్ ప్లాన్స్
21) డూస్ అండ్ డోంట్ ఇన్ ట్రీట్మెంట్.

మొత్తం కోర్స్ ఫీజు 31500. ఏప్రిల్ 20 లోపల రిజిస్టర్ చేసుకున్న వారికి 10% డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ కోర్స్ లో చేరాలనుకునే వారు 9949875037 నెంబర్ కు ఫోన్ పే లేదా గూగుల్ పే లేదా
Account details: INTERNATIONAL SUJOK THERAPY CENTRE
Account Number: 50200055961967
IFSC: HDFC0001043
Branch: VANASTHALIPURAM - L B NAGAR
Account Type: CURRENT
MMID:9240167
ముందుగా 5000 పే చేసి స్క్రీన్ షాట్ పెట్టి మీ సీటు రిజర్వ్ చేసుకోగలరు. మొత్తం సీట్లు 20.
వేదిక:
ఇంటర్నేషనల్ సుజోక్ థెరపీ సెంటర్, ప్లాట్ నెంబర్ 30, 31 పద్మావతి నగర్ కాలనీ, సాహెబ్ నగర్, వనస్థలిపురం. హైదరాబాద్ 500070
దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి హాస్టల్ వసతి అందుబాటులో ఉంది వివరాలకు 9949875037 ను సంప్రదించగలరు.
ఇట్లు
మీ డాక్టర్ ఆచార్య శశికాంత్ శర్మ ,హైదరాబాద్.
9949875037, 8332038675.

అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలనే లక్ష్యంతో శ్రీ హనుమాన్ దీక్షా పీఠం వారు ప్రతి నెల 5వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఉదయం 6గంటల...
04/03/2024

అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలనే లక్ష్యంతో శ్రీ హనుమాన్ దీక్షా పీఠం వారు ప్రతి నెల 5వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఉదయం 6గంటల నుండి 7గంటల వరకు శ్రీనాడీయోగం శిక్షణ జూమ్‌ క్లాస్ ద్వారా నిర్వహిస్తున్నారు *ఆరోగ్య ప్రేమికులందరూ ఆహ్వానితులే*

ముఖ్యంగా మానసిక సమస్యలు, గ్యాస్ట్రిక్ సమస్యలు, డయాబెటిస్, వెన్నెముక సమస్యలు, పర్సనాలిటీ డెవలప్మెంట్, పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరుగుదల, స్త్రీ సంబంధిత సమస్యలు, వయసు పైబడిన వారిలో వచ్చే మోకాళ్ల నొప్పులు, పొట్ట తగ్గించుకోవడం వంటి వాటిపై ఎక్కువగా దృష్టి పెట్టడం జరుగుతుంది. *శ్రీ నాడీయోగం శిక్షణ సర్వకాల రక్షణ* సమస్యలతో బాధపడుతున్న వారికి ఇది సంజీవనితో సమానం పాల్గొనదలిచిన వారు కింద ఇచ్చిన లింకు క్లిక్ చేసి ప్రతిరోజు ఉదయం 6 గంటలకు జాయిన్ కాగలరు. మీ మిత్రులందరికీ ఈ లింకు షేర్ చేయగలరు
(అన్ని వయసుల వారు పాల్గొన వచ్చును)

Topic: శ్రీ హనుమాన్ దీక్షాపీఠం వారి శ్రీ నాడియోగం శిక్షణ

Time: 5తేదీ నుంచి 25వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు

WhatsApp Group Invite

https://acharyashashikanthsharma.com/spine-care-mantra/
21/07/2023

https://acharyashashikanthsharma.com/spine-care-mantra/

Dr. Acharya shashikanth Sharma is conducting “SPINE CARE MANTRA” 6 days online seminar on August 5th to 10th July 7pm to 8pm, who are suffering from disc problems, sciatica, lower back pain and neck pain can register the seminar.

*In July month Sujok International Certificate course by International sujok association authorised lecturer SJT.B.Shash...
03/07/2023

*In July month Sujok International Certificate course by International sujok association authorised lecturer SJT.B.Shashikanth Sharma HYD,*

Level -1:

Timings: 9.00am to 5.00pm

fee- Rs.6000/- before12.07.2023,
After 12th or Spot registration fee will be Rs.7,000/-
(With study material & International Sujok Association Certificate, Tea, Snacks, Lunch will be provided.)

Class in Telugu, English

*For Registration send Total course fee before 12th July. After sending money send screen shot to 9949875037 whatsup number.

Benefits of this course:
After learning this course *you can relieve any kind of pain in the body.*

Bank details:

B.shashikanth sharma,
SBI A/C 31792353351,
IFSC SBIN0016434
Vanastalipuram, Hyd.

*G pay, Phone pay, Paytm*

*9949875037*

(Limited to only 25 participants)

Level 1
*CURRICULUM*
👉Anatomy & physiology,
👉Standard Correspondence System:
Detailed explanation of the similarity of hands & feet to body.
👉Insect Correspondence System:
Study of Representation of Human body in the fingers,
Study of Representation of Human body in the terminal phalanges of all fingers & toes.
👉Arm & Leg Correspondence System:
Study of Representation of Human body in the whole of upper and low limbs. Individual and united types.
👉Homo Correspondence System:
Study of Representation of Human internal organ like Brain, Kidney, Liver, Heart, Spleen etc., in the whole of human hands & feet .
👉Colour therapy,
👉seed therapy,
👉Smile meditation,
👉Mini Corresponding system,
👉One disease but many treatment methods like
🌞1 point therapy,
🌞3 point therapy,
🌞5point therapy,
👉Triorgin Introduction,
*And more Practicals*

Venue::👇👇
MAHARSHI Yoga Research Center.
Opposite to UTI bank Lane, beside Brahmakumari's center, West Marredpally, Secunderabad, Telangana 500026

Location👇👇
https://g.co/kgs/9J3egT

For Details:
K.RAVVINDER RAJU. Course Co-ordinator.
9396378418.

9949875037,

Address


Alerts

Be the first to know and let us send you an email when Aacharya Shashikant English posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Aacharya Shashikant English:

  • Want your practice to be the top-listed Clinic?

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram