
15/02/2024
*ప్రజా వైద్యశాల ఎం.డి డాక్టర్.వాండ్రాసి శ్రావణ్ కుమార్ BAMS గారి పర్యవేక్షణలో ప్రజావైద్యశాల వారి 3వ నూతన శాఖ ప్రారంభోత్సవం సందర్భంగా చేయు ఉచిత ప్రాథమిక స్క్రీనింగ్ పరీక్షలు మరియు ఆర్థోపెడిక్, న్యూరో, గైనకాలజి, ఫిజియోథెరపీ, దీర్ఘకాలిక వ్యాధులు, సీజనల్ వ్యాధులు(దగ్గు, జలుబు, జ్వరం,ఆయాసం),గుండె,నేత్ర, దంత,మధుమేహ, మొII లగు వ్యాధులకు ఉచిత కన్సల్టెషన్*
*ఈ వైద్య శిబిరంలో ఉచితంగా చేయు ప్రాధమిక రక్త నమూనాపరీక్షలు...*
*1. HB%: శరీరములో రక్త శాతం ఎంత వుందో తెలుసుకునే పరీక్ష.*
*2. Serum Cholestrol: రక్తంలో కొవ్వు శాతాన్ని తెలియచేయు పరీక్ష*
*3. Serum Creatine: రక్తనమూనా ద్వారా కిడ్నీ యొక్కపనితనం తెలియచేసే పరీక్ష*
*4. Serum Bilrubin: రక్తనమూనా ద్వారా లివర్ యొక్క పనితనం తెలియచేసే పరీక్ష*
*5. ESR (ERYTHROCYTE SEDIMENTATION RATE ): రక్తంలో ఇన్ఫెక్షన్ తెలియచేయు పరీక్ష*
*6. Diabetic Blood Test: రక్తంలో మధుమేహ శాతాన్ని తెలిపే పరీక్ష*
*7. ECG : గుండె పనితీరు తెలిపే పరీక్ష*
*8.Neuropathy Test : నరముల పటుత్వం తెలిపే పరీక్ష*
*9.Dental Chekup: దంతాల వ్యాధుల సున్నితత్వం పరీక్ష*
*10.Eye Screening Test: నేత్ర వ్యాధుల పరీక్ష*
*కొలెస్ట్రాల్ టెస్ట్ చేయుంచుకునే వారు ఖాళీ కడుపుతో రావాలి*
*శిబిరంలో పాల్గొను డాక్టర్లు:*
*డాII డి. అనిల్ కుమార్ MD(General Physician), DM(Neurology) Consultant Neurologist,*
*డాII స్వాతి కామేపల్లి MBBS, MD Consultant Pulmonologist & Sleep Specialist*
*డాII డి.రమ్య MS OBG Laproscopic Surgeon*
*డాII హరిహరన్ ఎం MBBS, DNB(General Medicine) Physician Diabetologist & Fever Specialist*
*డా|| కె.పృధ్వీరాజ్ MBBS MS (Ortho)*
*డాII వినయ్ ప్రత్తిపాటి MBBS, DNB, Orthopedic Surgeon Fellow in Knee & Shoulder, Consultant Orthopedic Surgeon*
*డా|| దీప్తి MD(GeneralMedicine)*
*డాII రూపిక Physiotherapist*
*డాII షమ్మానిష BDS*
*ఎ.రవి, Optician వాసన్ ఐ బ్యాంక్ & కేర్.*
*శిబిరం నిర్వహించు తేది: శుక్రవారం 16-2-2024*
*శిబిరం జరుగు సమయం* :- *ఉదయం 9:00 గంటల నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు.*
*శిబిరం జరుగు ప్రదేశము :-ప్రజా వైద్యశాల,27-64/5, మిల్క్ ప్రాజెక్ట్ ఫ్లైఓవర్ క్రింద కనకదుర్గమ్మ గుడి ప్రక్కన, రామరాజ్యనగర్,విజయవాడ - 520012.*
*ఫోన్ నెంబర్ :-9989371519*.
*T & C apply*