
14/06/2024
మిషం మేలేసావాడు - కార్యకర్త
బ్యానర్ కట్టేవాడు - కార్యకర్త
ఫ్లెక్సీ వేసేవాడు - కార్యకర్త
ఓట్లడిగేవాడు - కార్యకర్త
ఓట్లు వేయించేవాడు - కార్యకర్త
డబ్బు పంచేవాడు - కార్యకర్త
మందు పంచేవాడు - కార్యకర్త
తేడావస్తే జైలుకెళ్ళేవాడు - కార్యకర్త
భాణసంచా కాల్చేవాడు - కార్యకర్త
నాయకుల జయంతులు జరిపేవాడు - కార్యకర్త
నాయకుల వర్థంతులు జరిపేవాడు - కార్యకర్త
నాయకులు వస్తే పూలహారాలు వేసే వాడు - కార్యకర్త
నాయకులను పూలపై నడిపించేవాడు - కార్యకర్త
కార్యక్రమాలకు జనాలను తరలించేవాడు - కార్యకర్త
తరలించిన జనాల బాగోగులు చూసేవాడు - కార్యకర్త
అనునిత్యం జనాలలో ఉండేవాడు - కార్యకర్త
పార్టీకి_వెన్నుముక - కార్యకర్త
పార్టీ పథకాలకు ప్రచారం కల్పించేవాడు - కార్యకర్త
పార్టీని అధికారం వైపు నడిపించేవాడు - కార్యకర్త
ముఖ్యంగా. తెలుగుదేశం పార్టీకి కార్యకర్త అనేవాడు చాలాముఖ్యం,. 🙏🙏🙏