Rashtriya Ayush Medical Association-RAMA

Rashtriya Ayush Medical Association-RAMA about Ayurveda, yoga, Unani, sidha, Homeopathy systems.

*టోకెన్లు కొరకు సంప్రదించండి.**నంద్యాల బ్రాంచ్  -79013 - 38981*కర్నూలు బ్రాంచ్ -79013 - 38982*సిరివేళ్ళ బ్రాంచ్ -79013 -...
06/01/2023

*టోకెన్లు కొరకు సంప్రదించండి.*

*నంద్యాల బ్రాంచ్ -79013 - 38981

*కర్నూలు బ్రాంచ్ -79013 - 38982

*సిరివేళ్ళ బ్రాంచ్ -79013 - 38983

*ఆళ్ళగడ్డ బ్రాంచ్ -79013 - 38984

05/10/2022

*నంద్యాల జిల్లా మరియు పరిసర ప్రాంత ప్రజలకు దసరా శుభాకాంక్షలు*.

*Dr. సులోచన ఎమర్జెన్సీ హోమియో హాస్పిటల్స్ 24×7 hrs ఆత్యధునిక హోమియో వైద్య సేవలతో ఇప్పుడు మన ఆళ్లగడ్డలో .*

*దసరా సందర్భంగా ఈ క్రింది నవరోగాల నుండి విముక్తులవ్వండి*

*👉1.థైరాయిడ్*

*👉2. డయాబెటిస్ (షుగర్ వ్యాధి)*

*👉3. బ్లడ్ ప్రెషర్ (BP)*

*👉4. మలబద్ధకము, పైల్స్, ఆనల్ ఫిషర్, ఫిస్టులా*

*👉5. గ్యాస్ ట్రబుల్, లివర్ సమస్యలు, అజీర్ణం*

*👉6. మానసిక వ్యాధులు*

*👉7. మహిళలలో గర్భాశయ సమస్యలు,*

*👉8. కీళ్లు, మెడ, నడుము, నరాల నొప్పులు*

*👉9. అలర్జీ*

*పైన తెలిపిన నవ రోగాలకు, సరైన చికిత్స అత్యధిక హోమియో చికిత్స ద్వారా మాత్రమే సాధ్యం.*

*సరైన చికిత్స, సరైన సమయంలో తీసుకోవాలి*

*ఆలస్యం చేసే కొద్ది ఫలితాలు కూడా ఆలస్యం అవుతాయి*

*సర్వేజనా సుఖినోభవంతు*

*ఒక మిస్డ్ కాల్ ఇవ్వండి. మా ప్రతినిధులు మిమ్మల్ని సంప్రదిస్తారు.*

*నంద్యాల ప్రాంత ప్రజలు సంప్రదించండి.*

*నంద్యాల Branch- 7901338981*

*అళ్ళగడ్డ ప్రాంత ప్రజలు సంప్రదించండి*

*ఆళ్ళగడ్డ Branch- 7901338984*

*సిరివెళ్ల ప్రాంత ప్రజలు సంప్రదించండి*
*సిరివెళ్ళ - 7901338983*

01/10/2022

.

*మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తిన కేవలం ఒక్క మిస్డ్ కాల్ ఇవ్వండి, మా ప్రతినిధులు మిమ్మల్ని సంప్రదిస్తారు. మీకున్న అనుమానాలకు సరైన సూచనలు ఇస్తారు*

*హోమియో వైద్య చికిత్స వాడి వాటి ఫలితాలను స్వయంగా చూడండి. దీర్ఘకాలిక జబ్బులకు మాత్రమే హోమియో వైద్య చికిత్స విధానంలో కొంత సమయం తీసుకుంటుంది , సహజంగా వచ్చే ఆరోగ్య సమస్యల (జ్వరము, వాంతులు విరేచనాలు, కడుపునొప్పి, దగ్గు జలుబు, యాక్సిడెంట్ కేసులు , ఇన్ఫెక్షన్లు , గాయాలు , పుండ్లు , డయాబెటిక్ ఫుట్, పెరాలసిస్ మూర్చ వ్యాధి వంటి అత్యవసర కేసులకు) అత్యాధునిక హోమియో చికిత్స ద్వారా త్వరగా ఫలితాలను పొందవచ్చు.*

*24×7 Hours* Services.

సంప్రదించండి.

👉 *నంద్యాల ప్రాంత ప్రజలు సంప్రదించండి*
*Nandya Branch*
*7901338981, 7901338982*

👉 *ఆళ్లగడ్డ ప్రాంత ప్రజలు సంప్రదించండి*
*Allagadda Branch - 7901338984*

👉 *సిరివెళ్ల ప్రాంత ప్రజలు సంప్రదించండి*
*Sirivella Branch -7901338983*

*ఒక్క మిస్డ్ కాల్ ఇవ్వండి మా ప్రతినిధులు మిమ్మల్ని సంప్రదిస్తారు*

*Dr Sulochana Emergency Homoeo Hospital's.*

30/08/2022

నాచురల్ మెడిసిన్స్ కి, కాస్మెటిక్స్ కి ఉన్న ప్రాధాన్యత అంటే ఈ వీడియో తప్పక చూడండి.

30 సంవత్సరాలు గడిస్తే కానీ రసాయనాలతో తయారుచేసిన కాస్మెటిక్స్ వల్ల వచ్చే ప్రమాదం తెలియదన్న మాట.

వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ఈ వీడియో తప్పక చూడండి.

Carona వైరస్ కి విరుగుడు మందు అని ప్రచారం చేసి లక్షల రూపాయలు కాచేసినా అల్లోపతి వైద్య శాలలు, అల్లోపతి వైద్యులు గురించి అం...
22/11/2020

Carona వైరస్ కి విరుగుడు మందు అని ప్రచారం చేసి లక్షల రూపాయలు కాచేసినా అల్లోపతి వైద్య శాలలు, అల్లోపతి వైద్యులు గురించి అందరికీ తెలిసిన విషయమే.

అయితే తాజాగా డబ్ల్యూహెచ్వో కరోనా చికిత్సలో ఈ మందులు ఇటువంటి సత్ఫలితాలు ఇవ్వడం లేదని, ఇకపై ఈ మందుల్ని కరుణ రోగుల ఇవ్వవద్దని సూచించింది.

కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండండి.

రాష్ట్రీయ ఆయుష్ మెడికల్ అసోసియేషన్ ఎందుకు ఏర్పడింది? అజెండా ఏమిటి? రాష్ట్రీయ ఆయుష్ మెడికల్ అసోసియేషన్ లో ( Only for Qual...
06/06/2020

రాష్ట్రీయ ఆయుష్ మెడికల్ అసోసియేషన్ ఎందుకు ఏర్పడింది?
అజెండా ఏమిటి?
రాష్ట్రీయ ఆయుష్ మెడికల్ అసోసియేషన్ లో ( Only for Qualified Ayush Doctors and Students ) సభ్యత్వం పొందడం వలన ఉపయోగం ఏమిటి?

వివరాల కోసం క్రింది ఫోటోలోని రాష్ట్రీయ ఆయుష్ మెడికల్ అసోసియేషన్ బ్రోచర్ ని చదవగలరు.

Dr Bandaru Nageswara Rao
State president
+919441082109

Dr Pogula kumaraiah
Gen secretary
+919441519899

Dr chakradhara Rao
Treasurer
+919581465054

గౌరవనీయులు శ్రీ జగన్ మోహన్ రెడ్డి  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికిఏపీ ఆయుష్ మెడికల్ అసోసియేషన్ వినతి పత్రము.1. ...
04/06/2020

గౌరవనీయులు

శ్రీ జగన్ మోహన్ రెడ్డి
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి

ఏపీ ఆయుష్ మెడికల్ అసోసియేషన్ వినతి పత్రము.

1. ఆయుష్ వైద్య విభాగాలను ఆరోగ్యశ్రీ పథకం నందు చేర్చి ఆయుష్ ప్రైవేటు హాస్పిటల్స్ నకు అనుసంధానం చేయుట ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు తక్కువ ఖర్చుతో అందించుట.

2. ఆయుష్ వైద్య విభాగంలోని పీహెచ్సీలలోmedical officers మరియు ఆయుష్ వైద్య కళాశాలలో బోధన సిబ్బంది నియామకాలు చేపట్టాలి.

3. ఆర్ బి ఎస్ కె పథకమును అన్ని రాష్ట్రాలలో వలె రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించుటకు పునఃపరిశీలన చేయుట.

4. ఇతర రాష్ట్రాలలో వలె ఆయుష్ వైద్యులకు బ్రిడ్జి కోర్సును ప్రవేశ పెట్టుట.

Dr Bandaru Nageswara Rao
State president

Dr pogula kumaraiah
Gen. Secretary

Dr chakradhara rao
Treasurer

Rashtriya ayush medical association

Address

Vijayawada

Website

Alerts

Be the first to know and let us send you an email when Rashtriya Ayush Medical Association-RAMA posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Rashtriya Ayush Medical Association-RAMA:

Videos

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram