Dr Madhu Super Speciality Hospital

Dr Madhu Super Speciality Hospital Dr. M Madhusudhana Rao, MD, DM(Neuro), is a Senior Consultant Neurologist, in Vijayawada.

🌧️ వర్షాకాలం వచ్చేసింది… ఈ టైంలో చాలామందికి ఫ్లూ వైరస్, జలుబు, దగ్గు వేధిస్తుంటాయి. చిన్న చల్లి పెద్ద జబ్బుకి దారి తీస్త...
04/07/2025

🌧️ వర్షాకాలం వచ్చేసింది… ఈ టైంలో చాలామందికి ఫ్లూ వైరస్, జలుబు, దగ్గు వేధిస్తుంటాయి. చిన్న చల్లి పెద్ద జబ్బుకి దారి తీస్తుంది. కాబట్టి ఈ రోజుల్లో జాగ్రత్తగా ఉండాలి… ఆరోగ్యంగా ఉండాలి!

A small yet heartfelt Doctor’s Day celebration at Dr. Madhu Super Specialty Hospital, Vijayawada & Machilipatnam 🩺💐Grate...
03/07/2025

A small yet heartfelt Doctor’s Day celebration at Dr. Madhu Super Specialty Hospital, Vijayawada & Machilipatnam 🩺💐
Grateful for our doctor's care and dedication!

On this National Doctor's Day, we honor the dedication, compassion, and endless efforts of the medical community who hea...
01/07/2025

On this National Doctor's Day, we honor the dedication, compassion, and endless efforts of the medical community who heal with heart and lead with courage. 💙
Thank you for being our everyday superheroes! 💫

ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా – మన ఆరోగ్యం, మన ఆనందం, మన శరీరం, మన శ్వాస , మనసును సమతుల్యంలో ఉంచుదాం.రోజు కొన్ని నిమిషాల...
21/06/2025

ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా – మన ఆరోగ్యం, మన ఆనందం, మన శరీరం, మన శ్వాస , మనసును సమతుల్యంలో ఉంచుదాం.

రోజు కొన్ని నిమిషాలు యోగాకు కేటాయించండి… మనసుకి శాంతి, శరీరానికి శక్తి లభిస్తుంది 💫

ఇప్పుడే నొప్పిని దూరం పెట్టండి, ఆరోగ్యంగా కదలండి! 💪డా. మధు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయవాడ మరియు మచిలీపట్నంలో, నిపుణ...
20/06/2025

ఇప్పుడే నొప్పిని దూరం పెట్టండి, ఆరోగ్యంగా కదలండి! 💪
డా. మధు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయవాడ మరియు మచిలీపట్నంలో, నిపుణుల ఫిజియోథెరపీ సేవలు – గాయాల నుంచి కోలుకోవడానికీ, సర్జరీ తర్వాత రికవరీకి, కీళ్ల నొప్పులకు శాశ్వత పరిష్కారం!

ఇప్పుడే సంప్రదించండి!

For more information:
📍 విజయవాడ: 33-18-12, సూర్యరావుపేట, AP 520002
ఫోన్: 0866-2444188, 2444966
అత్యవసరం: 73824 47288

📍 మచిలీపట్నం: 11/273, చమ్మనగిరిపేట, AP 521001
ఫోన్: 08672-295488
అత్యవసరం: 94935 73133



[ Physiotherapy in Vijayawada , Physiotherapy in Machilipatnam , Dr.Madhu Super Specialty Hospital ]

హార్ట్ స్ట్రోక్ ప్రారంభ లక్షణాలు తెలుసుకోండి – ఇది ప్రాణాలను కాపాడుతుంది!అత్యాధునిక వైద్యం, అత్యుత్తమ సేవలతో మీ హృదయాన్న...
20/06/2025

హార్ట్ స్ట్రోక్ ప్రారంభ లక్షణాలు తెలుసుకోండి – ఇది ప్రాణాలను కాపాడుతుంది!
అత్యాధునిక వైద్యం, అత్యుత్తమ సేవలతో మీ హృదయాన్ని కాపాడే కేంద్రం – Dr. Madhu Super Speciality Hospital.

ఇప్పుడే సంప్రదించండి.

For more information:
📍 మచిలీపట్నం: 11/273, చమ్మనగిరిపేట, AP 521001
ఫోన్: 08672-295488
అత్యవసరం: 94935 73133



[ best super specialty hospital in machilipatnam]

Happy Father’s Day 💙This year, let your gift speak from the heart; quality time, genuine love, and the promise of better...
15/06/2025

Happy Father’s Day 💙
This year, let your gift speak from the heart; quality time, genuine love, and the promise of better health.
Because what he truly deserves can’t be wrapped; only felt.

పక్షవాతం తర్వాత స్పాస్టిక్ సీటీ, మతిమరుపు, నొప్పులు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి!Dr. Madhu Super Specialty Hospital — మ...
12/06/2025

పక్షవాతం తర్వాత స్పాస్టిక్ సీటీ, మతిమరుపు, నొప్పులు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి!
Dr. Madhu Super Specialty Hospital — మీ నరాల సంబంధించిన సమస్యలకు సమస్యలకు నిపుణుల పరిష్కారం.

ఇప్పుడే సంప్రదించండి!

For more information:
📍 విజయవాడ: 33-18-12, సూర్యరావుపేట, AP 520002
ఫోన్: 0866-2444188, 2444966
అత్యవసరం: 73824 47288

📍 మచిలీపట్నం: 11/273, చమ్మనగిరిపేట, AP 521001
ఫోన్: 08672-295488
అత్యవసరం: 94935 73133

✨Happy Birthday to Dr. Madhusudhana Rao Metla Garu, MBBS, MD, DM (NIMS) – esteemed Neurologist and visionary founder of ...
09/06/2025

✨Happy Birthday to Dr. Madhusudhana Rao Metla Garu, MBBS, MD, DM (NIMS) – esteemed Neurologist and visionary founder of Dr. Madhu Super Speciality Hospital Vijayawada and Machilipatnam. 🎉💐

Your dedication to neurological excellence continues to inspire and transform lives.



[best super specialty hospital in vijayawada, best super specialty hospital in machilipatnam]

Let the spirit of Eid illuminate your life with health, happiness , and your heart with contentment. 🌙Wishing you a  joy...
07/06/2025

Let the spirit of Eid illuminate your life with health, happiness , and your heart with contentment. 🌙
Wishing you a joyous Eid al-Adha.

🫁 ఒక సిగరెట్, పది నిమిషాల తృప్తి… కానీ సంవత్సరాల నష్టాన్ని కలిగిస్తుంది.ఇంకా ఆలస్యం కావకముందే… తంబాకును వీడండి. ఆరోగ్యాన...
31/05/2025

🫁 ఒక సిగరెట్, పది నిమిషాల తృప్తి… కానీ సంవత్సరాల నష్టాన్ని కలిగిస్తుంది.

ఇంకా ఆలస్యం కావకముందే… తంబాకును వీడండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

ఆరోగ్యంగా ఉన్న మహిళే శక్తివంతమైన సమాజానికి బలమైన ఆధారం.ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ హెల్త్ డే నాడు – మీ శరీరం, మీ మనసు, మీ ఆరోగ...
28/05/2025

ఆరోగ్యంగా ఉన్న మహిళే శక్తివంతమైన సమాజానికి బలమైన ఆధారం.
ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ హెల్త్ డే నాడు – మీ శరీరం, మీ మనసు, మీ ఆరోగ్యం మీద ప్రేమ చూపించండి

Address

33-18-12, Chalasani Venkata Krishnayya Street
Vijayawada
520002

Alerts

Be the first to know and let us send you an email when Dr Madhu Super Speciality Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Dr Madhu Super Speciality Hospital:

Share

Category