17/02/2022
• మీరు ప్రస్తుతం ఏ ఉద్యోగం లేదా స్వయం ఉపాధి చేస్తున్నారో అందులో మీకు Financial Freedom (ఆర్ధిక స్వేచ్చ) వచ్చే అవకాశం ఉందా?
• మీరు ఇప్పుడు చేస్తున్న ఉద్యోగం లేదా స్వయం ఉపాధి లో Time Freedom (సమయ స్వేచ్ఛ) ఉందా?
• మీరు ప్రస్తుతం చేస్తున్న Work లో అన్నీ తీసుకోగలుగుతున్నారా?
• మీరు ఇప్పుడు చేస్తున్న Work లో మీరు మీ Family కి ఎటువంటివి అయిన లేదా అవసరమైనవి సమకూర్చగలుగుతున్నారా ?
• మీరు ఇప్పుడు చేస్తున్న అంటే 1 సంవత్సరం లేదా 5 సంవత్సరాలు ఈ కంపెనీలో లేదా వృత్తి లో 1 నెల లేదా 2 నెలలు సెలవు పెడితే లేదా వెళ్లలేని పరిస్తితి ఎదురైతే మీకు ఆదాయం వచ్చే అవకాశం ఉందా?
• ఇదే కంపెనీలో లేదా వృత్తి లో జీవితాంతం చేస్తుంటే మీవి మరియు మీ కుటుంబం కళలు (Dreams) నెరవేరతాయ or Money Freedom (ఆర్ధిక స్వేచ్చ) వస్తుందా?
• మీకు డబ్బు అవసరం లేదా ?
పైన ఉన్న 7points మీరు ప్రస్తుతం ఉద్యోగం లేదా స్వయం ఉపాధి చేస్తున్నారో అందులో రావు కాబట్టే మీరు 2nd income source కోసం apply చేశారు,
మీరు ఈ Direct Selling Industry లో(పెట్టుబడి లేకుండా) Join అయి Part-Time or Full Time చేస్తే మన కళలు (Dreams) అన్నీ నెరవేరుతాయి
Direct Selling Industry లో ఎటువంటి పెట్టుబడి మరియు ప్రమాదం లేదు,
ఇది నా 2 సంవత్సరాల అనుభవంతో చెబుతున్న.......
ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి