RAFA Laboratories

RAFA Laboratories BLOOD TESTING CENTER

05/10/2023

INSIDE OF YOUR HEART

05/10/2023
05/10/2023

HEART

05/09/2023

EYE CARE

04/01/2023

గుండెపోటుకు వయసుతో సంబంధం లేదు. గతంలో 60 సంవత్సరాలు దాటిన వారిలోనే ఎక్కువగా గుండెపోటు వచ్చేది. ఆ రోజులు పోయాయి. పసిపిల్లల నుంచి వృద్ధుల దాకా ఏ వయసు వారైనా ఎప్పుడైనా గుండెపోటు బారిన పడే ప్రమాదం ఉంది. ఈ మధ్యకాలంలో యువకులు కూడా ఎక్కువగా గుండెపోటు బారిన పడి చనిపోయిన ఘటనలు కళ్లముందే కదలాడుతున్నాయి. అసలు గుండెపోటు ఎందుకు వస్తుంది? పోటు వచ్చే ముందు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో తెలుసుకుందాం.
@గుండెపోటుకు ప్రధాన కారణం హార్టుకు రక్తం సరఫరాలో అంతరాయం కలగడమే. శరీరంలో పేరుకుపోయిన కొవ్వుల కారణంగా గుండెపోటుకు దారితీస్తుంది. రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోతుంది. దీంతో రక్త ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడతాయి. దీనివల్ల గుండెకు రక్తం సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది. ఫలితంగా గుండె కండరాలకు ఆక్సిజన్ అందదు. దీంతో కండరాలు చచ్చుబడి గుండెపోటు వస్తుంది.
@గుండెపోటుకు ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవేమిటో తెలుసుకుందాం. గుండెపోటుకి ముందు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఊపిరి పీల్చుకోలేకపోవడం జరుగుతుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా ఆసుప్రతికి వెళ్లి డాక్టర్లను సంప్రదించాలి. మాటలు తడబడటం, గందరగోళానికి గురికావడం, చెప్పాలనుకున్న విషయాన్ని స్పష్టంగా చెప్పలేకపోవడం లేదా ఒకే విషయాన్ని పదేపదే చెప్పడం ఇవన్నీ గుండెపోటు వచ్చే ముందు కనిపించే లక్షణాలు.
@గుండెల్లో మంట అనిపిస్తే వెంటనే హాస్పిటల్‌కు వెళ్లాలి. ఇది గుండెపోటు సంకేతమని మరచిపోవద్దు. తరచుగా జ్వరం, దగ్గు వచ్చినా గుండెపోటుకు దారితీసే ప్రమాదం ఉంది, అశ్రద్ధ చేయవద్దు. గుండె బరువుగా, అసౌకర్యంగా ఉన్నా కార్డియాలజిస్టును సంప్రదించాలి. మత్తుగా ఉండి చెమటలు పడుతూ ఉంటే గుండెపోటు రాబోతోందని గుర్తించాలి. తీవ్రమైన అలసట, ఒళ్లు నొప్పులను కూడా అశ్రద్ధ చేయవద్దు.
@వికారం, వాంతులు, తిన్న ఆహారం జీర్ణం కాకపోవడం, గ్యాస్, కడుపులో మంట ఇవన్నీ కూడా గుండెపోటు సంకేతాలే. కంటిపై కురుపులు వచ్చినా జాగ్రత్త పడాలి. గుండెపోటుకు దారితీస్తాయి. కాళ్లు, పాదాలు, మడమలు ఉబ్బుతుంటే గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని గ్రహించాలి. ఎడమ చేతి కింద నొప్పిగా ఉంటే అస్సలు అశ్రద్ధ చేయవద్దు. గుండెపోటు రాబోతుందనే సంకేతాలను అశ్రద్ద చేయవద్దు. కొందరికి దవడలు వాయడం, గొంతు నొప్పులు కూడా గుండె పోటుకు దారితీస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. ఏదైనా చిన్న పని చేయగానే గుండె వేగంగా కొట్టుకుంటుంటే అది గుండపోటుకు దారితీయవచ్చు. పైన చెప్పుకున్న వాటిల్లో ఏ రెండు లక్షణాలు కనిపించినా ఒకసారి టెస్టులు చేయించుకోవడం ఉత్తమం.

HEALTH TIPS FROM RAFA LABORATORIES. 👨‍🔬
14/12/2022

HEALTH TIPS FROM RAFA LABORATORIES. 👨‍🔬

10/12/2022

Healthcare tips for Children from Rafa Laboratories.

Address

GURUWADRA TEMPLE SHOP NO 11, FRIST FLOOR , GURUNANAK COLONY Road
Vijayawada
520007

Opening Hours

Monday 6:30am - 10:30pm
Wednesday 6:30am - 10pm
Thursday 6:30am - 10pm
Friday 6:30am - 10pm
Saturday 6:30am - 10pm

Telephone

+918179963455

Alerts

Be the first to know and let us send you an email when RAFA Laboratories posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to RAFA Laboratories:

Share

Category