19/12/2023
చలికాలం జలుబు, దగ్గు సమస్యలు అధికంగా ఉంటాయి. చలికాలం వచ్చిందంటే చాలు ఆరోగ్యం పై శ్రద్ధ చాలా అవసరం.
దగ్గు ఉన్నప్పుడు తినకూడని పదార్థాలు
• పాల ఉత్పత్తులు
• మద్యపానం ధూమపానం
• స్వీట్స్ కు దూరంగా ఉండాలి
• అరటి పండ్లు తినకూడదు
రూపాయలు 20కే 24 గంటల వైద్యం అందిస్తున్న వైద్యాశాల ప్రజా వైద్యాశాల
మీ కుటుంబ సంరక్షణ కొరకు సంప్రదించండి: +919989371519
*ప్రజావైద్యశాల, డోర్ నంబర్ : 09-03-57, పంచముఖ ఆంజనేయ స్వామి గుడి వెనుక, బ్రాహ్మణ వీధి, కొత్తపేట , విజయవాడ-1.* *ఫోన్ నంబర్ :-9989371519.*
మీ ఆరోగ్యం-మా బాధ్యత