IRIS Imaging & diagnostics

IRIS Imaging & diagnostics State of the art Imaging & Diagnostic facilities for all your health check needs. Walk in or call us today.

21/06/2025

Valid information please share everybody..
నేటి ఈనాడులో మద్యం స్కామ్ డబ్బుతో టాంజానియా దేశంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం అలాగే ఆఫ్రికాలో ముడి ఖనిజాల వ్యాపారం నిమిత్తం చెవిరెడ్డి భాస్కరరెడ్డి ద్వారా ప్రయత్నాలు జరుగుతున్నట్టు మద్యం స్కాం మీద విచారణ జరుపుతున్న SIT కి స్పష్టమైన సాక్ష్యాలు దొరికినట్టు వచ్చిన వార్త చదివిన తరువాత..
నాకు జ్ఞాపకం వున్న ఇంకా కొన్ని విషయాలు ప్రజల దృష్టికి తీసుకురావాలి అని అనుకుంటున్నా..
YSR కుటుంబానికి వైసిపి నాయకులకు ఆఫ్రికా దేశాలతో ఆర్థిక అనుబంధం ఏర్పాటు జరిగి దాదాపు రెండు దశాబ్దాలు గడిచాయి..
2004-09 మధ్య YSR గారి హయంలో నాటి ప్రభుత్వ సలహాదారుడు గా "Visu కన్సల్టెన్సీ" అధినేత CC రెడ్డి గారి నియామకం జరిగింది అనేది గుర్తు చేసుకుందాము..
ఇక్కడ ఎవరు ఈ CC రెడ్డి అనే అనుమానం కలగడం కూడా సహజం..
YSR గారికి YS జార్జి రెడ్డి అనే అన్న ఉండేవారు( వారు చాలా కాలం క్రితమే చనిపోయారు)..
ఈ CC రెడ్డి గారి తోడబుట్టిన చెల్లెలు భారతి గారు జార్జి రెడ్డి గారి సతీమణి..
అంటే YSR గారికి స్వయానా తన అన్నకు బావమరిది ఈ CC రెడ్డి గారు..
ఈ బంధుత్వం ఇక్కడితో ఆగలేదు..
YSR గారి చిన్న తమ్ముడు YS సుధీకర్ రెడ్డి గారికి CC రెడ్డి గారి కూతురును ఇచ్చారు..
ఈ సుధీకర్ రెడ్డి గారు మంచు విష్ణుకి పిల్లను ఇచ్చిన మామ గారు..
సో YSR కుటుంబానికి రెండు విధాలా ఈ CC రెడ్డి గారు కీలక బంధువు..
ఈయన ప్రభుత్వ సలహాదారుడుగా నియామకం పొందిన తరువాత కెన్యా దేశంలో సారవంతమైన భూములు ఉన్నాయి నీటి వసతి వున్నది చవకైన లేబర్ దొరుకుతారు కానీ అక్కడి వారికి వ్యవసాయ అనుభవం పరిజ్ఞానం లేదు కాబట్టి అటువంటి అనుభవం కలిగిన రైతులు ఇక్కడి నుంచి ఆసక్తి కలిగిన వారు ముందుకు వస్తె ఒక్కొక్కరికి 1000 ఎకరాలు చొప్పున అక్కడి ప్రభుత్వం భూమి ఉచితంగా కేటాయింపు చేస్తుంది కావున అలా ఆసక్తి కలిగిన షుమారు 1000 మంది రైతులను ఎంపిక చేసుకుని వారిని కెన్యా పంపించనున్నాము అని CC రెడ్డి గారు చాలా ఘనంగా ప్రకటించారు..
అయితే ఆ రోజుల్లో ఏ జిల్లా నుంచి ఏ రైతులను ఎంపిక చేసి అలా కెన్యా పంపారు అనే సమాచారం మనకు ఎవరికి లేదు కానీ CC రెడ్డి గారి మేనల్లుళ్లు ఇరువురు అంటే YS జార్జి రెడ్డి గారి కొడుకులు YS అనిల్ రెడ్డి, YS సునీల్ రెడ్డి మాత్రం దక్షిణ ఆఫ్రికాలో డిస్టిలరీలు ఏర్పాటు చేసారు అనేది మనకు అందరికి తెలిసిందే..
అలాగే CC రెడ్డి గారి మిగిలిన బంధువర్గం కూడా YSR హయంలోనే ఆఫ్రికాలో ఇంకా కొన్ని దేశాలలో వేలాది ఎకరాలు( నేను విన్నది అయితే కాంగో లో లక్షలాది ఎకరాలు) మైన్స్ దక్కించుకున్నారు అని అందులో వజ్రాల గనులు కూడా వున్నాయి అని ఆరోజుల్లో కొన్ని వర్గాలలో చాలా చాలా చర్చనీయాంశం అయ్యింది..
సో ఆఫ్రికాలో ఇంతటి ఆర్థిక వ్యాపార చుట్టరికం పెంపొందించుకున్న ఈ ముఠా స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడం అనేది వాళ్ళ స్థాయికి చాలా చిన్న విషయం..
ఇక్కడ అడ్డదిడ్డంగా దోచేసిన సంపాదన అడ్డదారుల్లో విదేశాలకు తరలించి అక్కడ వారి సంపద పోగుచేసుకోవచ్చు అనే విషయంలో గత కొన్ని దశాబ్దాలుగా వీళ్ళు అరితేరిపోయారు..
మా పిల్లలు చదువుకున్నారు వారికి విదేశాలలో మంచి మంచి కెరీర్లు దక్కాయి అని గొప్పలు చెప్పుకునే వారి ఆస్తిపాస్తులు మొత్తం కలిపినా ఈ ముఠాల ప్రహరీ గోడ ఖరీదు చేయవు..
మన ఖర్మ ఏంటంటే ఈ అడ్డదిడ్డ సంపదతో అడ్డంగా బలసిన సొమ్ముతో వీళ్ళు ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారు..
వీళ్ళ డబ్బుకు కీలక వ్యవస్థలు అన్నీ దాసోహం అంటున్నాయి..
మరి ఇంతటి బాహాటపు బరితెగింపు కళ్ల ముందే కనిపిస్తున్నా ఇంకా ఎన్నాళ్ళకు ఎన్నేళ్లకు చర్యలు తీసుకునే అధికారం వున్న వారు స్పందిస్తారో చూడాలి..
వికసిత్ భారత్ లక్ష్యం సాధించాలి అన్నా vision 2047 లక్ష్యం నెరవేరాలి అన్నా ముందుగా ఈ దోపిడీకి తగిన మూల్యం చెల్లింప చేసి తీరాలి లేనప్పుడు money makes many things అని బలంగా నమ్ముతున్న ఈ ముఠా ప్రజాస్వామ్యానికి సమాజానికి ఎప్పటికీ ప్రమాదమే ..
రాజేష్ అప్పసాని..

21/06/2025

రాష్ట్రాన్ని దోచుకు తిన్నారు వెధవలు!!!
ఇలాంటి వారికి మరో అవకాశం ఇస్తే ప్రజల ఆస్తులు దోచుకుతింటారు! 🥶🥵👹👺

The most common type of heart disease in the is coronary artery disease (CAD), which affects the blood flow to the heart...
04/11/2022

The most common type of heart disease in the is coronary artery disease (CAD), which affects the blood flow to the heart. Decreased blood flow can cause a heart attack.

5 tips to help prevent heart disease, you can:
• Eat healthy
• Get active
• Quit smoking and stay away from passive smoking
• Control your cholesterol and blood pressure
• Manage stress

Stay tuned this November to know more about how to take care of various body parts…

Just call 0866 258 5888 for appointment or visit www.irisdiagnostics.in

We’re now available on WhatsApp to help you book your lab tests with ease. Send us a hi +91 96752 19999 to book.
02/11/2022

We’re now available on WhatsApp to help you book your lab tests with ease. Send us a hi +91 96752 19999 to book.

23/10/2022
19/10/2022

Sadharana gunde jabbulu, lakshanalu, munduga teesukovalasina jagrathalu.
Int with Dr V.S.R. Bhupal, , today at 6.30pm.
సాధారణ గుండె జబ్బులు ముందుగా తీస్కోవలసిన జాగ్రత్తలు
Int. with Dr. VSR BHUPAL Cardiologist ఈరోజు 19-10-22 6.30pm కి

Not just your report card, but your health deserves an "A" too. It might not be in the spotlight, unlike other vitamins,...
30/08/2022

Not just your report card, but your health deserves an "A" too. It might not be in the spotlight, unlike other vitamins, but it can help you get one by keeping you healthy. Its deficiency can lead to several health problems, so detect it early with the Vitamin Profile Test with IRIS.

Just call 0866 258 5888 for appointment or visit www.irisdiagnostics.in

India harbors 10-15% of the entire pool of HBV carriers of the world. Going by the estimations, India has around 40 mill...
29/08/2022

India harbors 10-15% of the entire pool of HBV carriers of the world. Going by the estimations, India has around 40 million HBV carriers. To make it a Hepatitis Free World, we need to harness the power of the people and communities affected by viral hepatitis to accelerate action towards elimination. Stay tuned to .

Just call 0866 258 5888 for appointment or visit www.irisdiagnostics.in

The risk of contracting dengue increases manifold during rainy season. Dengue NS1 antigen detection confirms mosquito-bo...
27/08/2022

The risk of contracting dengue increases manifold during rainy season. Dengue NS1 antigen detection confirms mosquito-borne Dengue viral infection. Stay protected and get tested now!

Just call 0866 258 5888 for appointment or visit www.irisdiagnostics.in

Address

Vijayawada

Alerts

Be the first to know and let us send you an email when IRIS Imaging & diagnostics posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to IRIS Imaging & diagnostics:

Share