01/05/2026
గర్భసంచిలో గడ్డలు (ఫైబ్రాయిడ్స్) లక్షణాలు
ఈ లక్షణాలు మీలో ఉన్నాయా?
కడుపు ఉబ్బరం లేదా బరువుగా అనిపించడం.
పీరియడ్స్ సమయంలో అధిక రక్తస్రావం.
నెలసరి సమయంలో తీవ్రమైన నొప్పి.
తరచుగా మూత్ర విసర్జన.
గర్భధారణలో ఇబ్బందులు.
ఇది నిర్లక్ష్యం చేయదగిన సమస్య కాదు!
సరైన చికిత్సతో ఈ సమస్యను నియంత్రించవచ్చు లేదా పూర్తిగా తగ్గించుకోవచ్చు.
ఇప్పుడే మా నిపుణులను సంప్రదించండి. మీ ఆరోగ్యం మా బాధ్యత.
📍 Capital Hospitals, Vijayawada
📞 Appointments: 8374443456
🌐 www.capitalhospitals.in