MIG Hospital- Manasa Institute of Gastroenterology

MIG Hospital- Manasa Institute of Gastroenterology We deliver quality of care in a courteous, respectful, and compassionate manner.

We hope you will allow us to care for you and strive to be the first and best choice for your family healthcare.

https://youtu.be/M5WUluLMXoM*Hernia is a common surgical problem*People live with Hernia without any symptoms, not knowi...
23/01/2024

https://youtu.be/M5WUluLMXoM
*Hernia is a common surgical problem
*People live with Hernia without any symptoms, not knowing it is hernia
*Some of them do have symptoms
*People Hesitate to come to hospital for treatment which leads to problems relating to hernia
*Surgery is the treatment of choice for people with Hernia as it can lead to complications like strangulation and intestinal obstruction
*very rarely, doctors advise wait and watch policy for hernia in certain conditions
*With advancement of Laparoscopy surgery is advisable in patients with hernia as it has so many benefits compared to open surgery

*Hernia is a common surgical problem*People live with Hernia without any symptoms, not knowing it is hernia*Some of them do have symptoms*People Hesitate to ...

https://youtu.be/RMVQWw6nZR8*ఈ వీడియోలో మీరు ఎండోస్కోపీ అంటే ఏమిటి, ఎందుకు చేస్తున్నారు, ఎండోస్కోపీకి వెళ్లే ముందు ప్రిప...
01/11/2023

https://youtu.be/RMVQWw6nZR8
*ఈ వీడియోలో మీరు ఎండోస్కోపీ అంటే ఏమిటి, ఎందుకు చేస్తున్నారు, ఎండోస్కోపీకి వెళ్లే ముందు ప్రిపరేషన్, ప్రొసీజర్ మరియు పోస్ట్ ప్రొసీజర్ రికవరీ గురించి తెలుసుకోవచ్చు.

*వివిధ సమస్యలకు కారణాలను గుర్తించడానికి ఎండోస్కోపీని ఉపయోగిస్తారు

*ఎండోస్కోపీ గురించి చాలా అపోహలు, సందేహాలు ఉన్నాయి

*కానీ ఎండోస్కోపీ అనేది సమస్యను గుర్తించడమే కాకుండా కొన్ని సమస్యలకు చికిత్సగా ఉపయోగపడుతుంది
Dr SURE PAVAN KUMAR
Consultant Surgical Gastroenterologist
MS(Gen Surg-JIPMER), DNB(Surg Gastro-AIG)
FMAS, MNAMS, FISCP, FE
MANSA INSTITUTE OF GASTROENTEROLOGY
VIJAYAWADA-7901-475767, 0866-2436636

*ఈ వీడియోలో మీరు ఎండోస్కోపీ అంటే ఏమిటి, ఎందుకు చేస్తున్నారు, ఎండోస్కోపీకి వెళ్లే ముందు ప్రిపరేషన్, ప్రొసీజర్ మర....

28/10/2023
https://youtu.be/jLgc_xEY_aw*గ్యాస్ట్రిక్ సమస్యలకు అనేక కారణాలు ఉన్నాయి మరియు H.pylori బ్యాక్టీరియా అత్యంత సాధారణ కారణం*...
25/10/2023

https://youtu.be/jLgc_xEY_aw
*గ్యాస్ట్రిక్ సమస్యలకు అనేక కారణాలు ఉన్నాయి మరియు H.pylori బ్యాక్టీరియా అత్యంత సాధారణ కారణం
*H.pylori గ్యాస్ట్రైటిస్, గ్యాస్ట్రిక్ అల్సర్ మరియు Cancer ki దారితీయవచ్చు
*Prevention is better than Cure అని పెద్దలు అంటుంటారు
*h.pylori బారిన పడకుండా చర్యలు తీసుకోండి

https://youtu.be/cnVvi_1xIJs*The gastrocolic reflex is a physiological reflex that controls the motility of the lower ga...
19/10/2023

https://youtu.be/cnVvi_1xIJs
*The gastrocolic reflex is a physiological reflex that controls the motility of the lower gastrointestinal tract following a meal.
*it is normal in children and even in adults if its occassional
*But if it is too frequent and causing troubles, you should meet your gastroenterologist at earliest

*The gastrocolic reflex is a physiological reflex that controls the motility of the lower gastrointestinal tract following a meal.*it is normal in children a...

https://youtu.be/VoeJFx-_NCAమలంలో రక్తస్రావం అయినట్లయితే ప్రజలు వైద్యుల వద్దకు వెళ్లేందుకు వెనుకాడతారు*కానీ, ఇది చాలా తీ...
15/10/2023

https://youtu.be/VoeJFx-_NCA
మలంలో రక్తస్రావం అయినట్లయితే ప్రజలు వైద్యుల వద్దకు వెళ్లేందుకు వెనుకాడతారు
*కానీ, ఇది చాలా తీవ్రమైన సమస్య, ఇది చివరకు షాక్ లేదా మరణానికి దారి తీస్తుంది
*పెద్దలలో మలంలో రక్తస్రావం జరగడానికి వివిధ కారణాలు ఉన్నాయి, కేవలం మొలలు మాత్రమే కాదు
*అవి ఎక్కువ రక్తస్రావం మరియు మరిన్ని సమస్యలను కలిగిస్తాయి
*కొలొనోస్కోపీ సమస్యను గుర్తించడమే కాదు, సమస్యను కూడా నయం చేస్తుంది



Dr SURE PAVAN KUMAR
Consultant Surgical Gastroenterologist
MS(Gen Surg-JIPMER), DNB(Surg Gastro-AIG)
FMAS, MNAMS, FISCP, FE
MANSA INSTITUTE OF GASTROENTEROLOGY
VIJAYAWADA-7901-475767, 0866-2436636

*మలంలో రక్తస్రావం అయినట్లయితే ప్రజలు వైద్యుల వద్దకు వెళ్లేందుకు వెనుకాడతారు*కానీ, ఇది చాలా తీవ్రమైన సమస్య, ఇది ....

https://youtu.be/Nbt0acX4cUc?si=XdIPDrKaosmDtrcy*brown rice has its  own advantages and disadvantages*white rice is the ...
03/10/2023

https://youtu.be/Nbt0acX4cUc?si=XdIPDrKaosmDtrcy
*brown rice has its own advantages and disadvantages
*white rice is the only option in some people
*బ్రౌన్ రైస్‌లో చాలా ప్రయోజనాలు ఉన్నాయని మనం వైట్ రైస్ తీసుకోవడం మానేయాల్సిన అవసరం లేదు



Dr SURE PAVAN KUMAR
Consultant Surgical Gastroenterologist
MS(Gen Surg-JIPMER), DNB(Surg Gastro-AIG)
FMAS, MNAMS, FISCP, FE
MANSA INSTITUTE OF GASTROENTEROLOGY
VIJAYAWADA-7901-475767, 0866-2436636

visit our website https://mighospital.com for to know more about our hospital and facilities
CONNECT WITH US
Facebook
https://www.facebook.com/pawansurgica...
Instagram
https://www.instagram.com/pawansurgic...
Twitter
https://twitter.com/pawansurgicalgastro
linkedin
www.linkedin.com/in/pavan-sure-b210a9292

*brown rice has its own advantages and disadvantages*white rice is the only option in some people*బ్రౌన్ రైస్‌లో చాలా ప్రయోజనాలు ఉన్నాయని మనం వైట్ రైస్ తీసు...

https://youtu.be/8_UETFYKNCo?si=70VT-DK5GtzRCCNjFollow us
28/09/2023

https://youtu.be/8_UETFYKNCo?si=70VT-DK5GtzRCCNj
Follow us

*మన చెడు అలవాట్లు మరియు నిశ్చల జీవనశైలి కారణంగా ఫ్యాటీ లివర్ incidence పెరుగుతోంది. *చాలా మందికి మొదట్లో లక్షణాలు కనిప...

https://youtu.be/TTzmviBTEyc?si=vPw3dGHqkLky7OfG*తిన్న తర్వాత నిద్ర రావటం సహజమే, కాని ఇది కొందరిలో రక్తహీనత, హైపోథైరాయిడ...
01/09/2023

https://youtu.be/TTzmviBTEyc?si=vPw3dGHqkLky7OfG
*తిన్న తర్వాత నిద్ర రావటం సహజమే, కాని ఇది కొందరిలో రక్తహీనత, హైపోథైరాయిడిజం, షుగర్, తక్కువ బిపి వల్ల కూడా వస్తుంది.
*తినగానే పడుకోవటం వల్ల ఒబేసిటీ, గ్యాస్ట్రిక్ సమస్యలు, నిద్ర సమస్యలు రావచ్చు.
*రాత్రి పూట పడుకునే ముందు కానిసం 2-3 గంటల ముందు ఎలాంటి ఆహారం తీసుకోకూడదు.
*పని సమయాలలో నిద్రపోవటం వలన పని సామర్థ్యం తగ్గచ్చు, ప్రమాదాలు జరగచ్చు.
*కొన్ని పద్దతులు కనక మనం పాటిస్తే నిద్రని ఆపచ్చు
*Tryptophan, Melatonin containing foods-
Barley, Corn, Cranberries, Cucumbers, Eggs, Mushrooms, Oats
Pistachios, Rice, Salmon, Strawberries, Tart cherries, Wheat

*Chicken, Egg whites, Fish, Milk, Sunflower seeds, Peanuts, Pumpkin seeds, Sesame seeds, Soy beans,Turkey

*తిన్న తర్వాత నిద్ర రావటం సహజమే, కాని ఇది కొందరిలో రక్తహీనత, హైపోథైరాయిడిజం, షుగర్, తక్కువ బిపి వల్ల కూడా వస్తుంద....

Address

Chiluku Durgayya Veedhi, Governor Peta
Vijayawada
520002

Alerts

Be the first to know and let us send you an email when MIG Hospital- Manasa Institute of Gastroenterology posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to MIG Hospital- Manasa Institute of Gastroenterology:

Share

Category