M/S Lorven's Surgicals

M/S Lorven's Surgicals C&F TO SURGICALS AND MEDICAL

09/04/2024
నా తోటి వ్యాపార మిత్రునకు  నమస్కారం 🙏🤝గత దశాబ్ద కాలంగా మార్కెట్ అవసరాలు, నాణ్యత, విశ్వసనీయతతో , మార్కెట్‌లో పోటీ ధరలకు అ...
01/04/2024

నా తోటి వ్యాపార మిత్రునకు నమస్కారం 🙏🤝

గత దశాబ్ద కాలంగా మార్కెట్ అవసరాలు, నాణ్యత, విశ్వసనీయతతో , మార్కెట్‌లో పోటీ ధరలకు అనుగుణంగా సర్జికల్ డిస్పోజబుల్ వస్తువులను ( *Cotton, Adult Diapers, Latex and Nitrile Gloves, Dressing Pads, Gauze, Roller Bandages, Mopping Pads* ) సరఫరా చేస్తున్నాం. మా వ్యాపారంలో మా ప్రాధాన్యత ఎల్లప్పుడూ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తులను మీకు అందుబాటులో ఉంచడం మరియు వాటి నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వటం.

*రాబోవు నూతన ఆర్థిక సంవత్సరం మనందరికి మన వ్యాపారాలు అభివృద్ధిపదంలో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.*

ఇంతకాలంగా మాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.

*మీరు నాకు ఇప్పటివరకు ఇచ్చిన సహకారం మున్ముందు కూడా సంపూర్ణంగా ఉంటుంది ఆశిస్తున్నాను.*

మీ......

*Seshu Kumar S*
Managing Partner
*Lorvens Surgicals / Vencare Medi Systems*
Vijayawada

Address

Vijayawada

Telephone

+919912624848

Website

Alerts

Be the first to know and let us send you an email when M/S Lorven's Surgicals posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to M/S Lorven's Surgicals:

Share