DHATHRI AQUA REMEDIES

DHATHRI AQUA REMEDIES http://www.dhathriaqua.com/ PRO-BIOTIC, Feed Supplement, Natural Antibiotic & Pollution Control Products

29/05/2023
20/12/2022

10 STEPS FOR POND PREPARATION

Reducing Risks of Aquatic Animal Disease Outbreaks

1. The pond has to be wet to check if the pond bottom is dirty. If your pond is dry get your pond bottom wet for at least 3 days. If your pond is full, drain it almost completely.

చెరువు అడుగు భాగం మురికిగా ఉన్నదో లేదో తెలుసుకోటానికి, చెరువుని కొంచం తడపవలెను. చెరువు పొడిగా ఉంటే, కనీసం 3 రోజులు నీటితో తడపవలెను. చెరువు నిండుగా ఉంటే, పూర్థిగా నీటిని డ్రైన్ చేయవలెను.

2. Check if the soil is black or smells bad. If the soil is black or smells it means that the pond bottom is dirty.

చెరువులో మట్టి నల్లగా గాని దుర్వాసనగా గాని ఉంటే, చెరువు అడుగు భాగం మురికిగా ఉందని అర్ధం.

3. Remove the black soil as much as possible, especially from where you feed the shrimp. If you use a nursery, make it deeper than the rest of the pond because deeper water is better for post larvae. The soil you remove is waste; put it outside the pond, not on the d**e.

వీలైనంత నల్ల మట్టి (ముఖ్యంగా రొయ్య మేత వేసే చోట) చెరువు నుండి తీసివేయాలి. ఒక వేళ మీరు నర్సరీ వాడితే, చెరువు కంటే ఎక్కువ లోతుకి చెయ్యాలి. ఎందుకంటే ఎక్కువ లోతులో పోస్ట్ లార్వా వ్రుద్దిచెందుతుంది. మీరు తీసే నల్ల మట్టి పనికిరానిది. దానిని చెరువు గట్టు మీద కాకుండ, చెరువు బయట పారవేయాలి.

4. If the soil is acidic or if the pond bottom or the water is orange, clean the pond 2-3 times to remove some of the acidity. We can also use organic manures (for example: Green Plus). Ploughing a pond with acid soil increases the acidity of the soil. Therefore ponds with acid soil should not be ploughed, only washed, kept wet, and then continue from step 7.

చెరువు మట్టిలో యాసిడ్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు, 2-3 సార్లు చెరువుని సుభ్రపరిస్తే యాసిడ్ లెవెల్స్ తగ్గుముఖం పడతాయి. అందుకోసం సేంద్రీయ మానూర్ ని (ఉదాహరణ: గ్రీన్ ప్లస్) ఉపయోగించవచ్చు. ఎసిడిక్ లెవెల్స్ ఎక్కువ ఉన్న మట్టిని దున్నితే, ఎసిడిక్ లెవెల్స్ ఇంకా పెరుగుతాయి. అందువలన అట్టి నేలను దున్నరాదు, కేవలం సుభ్రపరచాలి.

5. If you cannot remove all the black soil, remove the bottom algae first then plough the pond bottom when wet or get the pond bottom wet for at least 3 days after ploughing. Ploughing wet soil allows the black soil to become brown and clean.
చెరువులో నల్ల మట్టి మొత్తాన్ని తియ్యలేని యడల, కింద ఉన్న ఆల్గేని ముందు తొలగించి ఆపై చెరువుని 3 రోజులు దున్నితే నల్ల మట్టి సుభ్రంగా మరియు గోథుమ రంగులోకి మారుతుంది.

6. Dry for 1 week and check if the pond bottom still has black soil. If yes, get the pond wet and plough again until the black color is almost all gone.

చెరువుని వారం రోజులపాటు ఎండబెట్టి తరవాత కూడా నల్ల మట్టి ఉంటే, మరల తడిపి నలుపు రంగు పోయే వరకు పైన చెప్పిన విధంగా దున్నవలెను.

7. Get the pond bottom wet before you apply lime so that the lime works better. Consult with an extension technician to decide the dosage and the kind of lime to apply.

చెరువులొ సున్నం అప్లై చెసే ముందు, చెరువుని ఒకసారి తడిపి అప్లై చేస్తే బాగా పని చేస్తుంది. అలాగే సున్నం వేసే ముందు సంబందిత టెక్నీషియన్ ని సంప్రదించి, సున్నం ఎంత మొతాదు మరియు ఏ రకం సున్నం వాడాలో తెలుసుకోవాలి.

8. Soon after liming, put at least 2 layers of fine nets in the inlet and fill the pond with at least 1 meter of water. Using a net will help to keep out of the pond animals that can carry diseases, that eat your shrimp or the feed.

సున్నం వేసిన వెంటనే, మంచి 2 లేయర్లు ఉన్న నెట్లు వాడితే వివిధ రకాల రోగాల నుండి రొయ్యని కాపాడుకొవచ్చు.

9. Ten to fifteen days before stocking fertilize the pond to produce algae (the green or brown color) and a better environment for the post larvae. Fertilizers with high phosphate content produce a good color more easily. Put the fertilizer into a bucket, mix with water until dissolved and add to the pond. You can use 30-50 kg/ha of superphosphate or NPK (5:10:3). If you do not get a good color after 3 days add 2-3 kg/ha of fertilizer and wait for another 2-3 days. Repeat adding 2-3 kg/ha more fertilizer every 2-3 days until you gets a good color.

స్టాకింగ్ చేసే 15 రోజులు ముందు నుంచి భూమిని ఎరువుతో సారవంతం చెస్తే ఆల్గే తయారవుతుంది. ఎక్కువ ఫాస్పేట్ ఉన్న ఎరువులు చెరువుకి మంచి రంగుని ఇస్తాయి.

10. When the color of the water is green or brown the pond is ready for stocking.

చెరువు నీటి రంగు ఆకుపచ్చ లేదా గోధుమ రంగు లో ఉన్నప్పుడు చెరువు నిల్వకు సిద్దంగా ఉన్నట్లు.

ECO BALANCEMycrocyst controller Contact: 9949960255
24/08/2022

ECO BALANCE
Mycrocyst controller

Contact: 9949960255

Sludge Balls
18/08/2022

Sludge Balls

EM.1 Aquamagic used pond fish
05/02/2022

EM.1 Aquamagic used pond fish

Maple EM.1 Ammo MagicFor more details contact Dhathri Aqua Remedies9949960255 & 9848359918
23/01/2022

Maple EM.1 Ammo Magic

For more details contact
Dhathri Aqua Remedies
9949960255 & 9848359918

YuccaToxic gases absorbant
16/12/2021

Yucca
Toxic gases absorbant

EM Solution for AquacultureContact 9949960255
16/12/2021

EM Solution for Aquaculture

Contact 9949960255

Toxicare
09/12/2021

Toxicare

Aquatech Expo 2021Bhimavaram
04/12/2021

Aquatech Expo 2021
Bhimavaram

Address

Manepalli Vari Street , Lakshminagar, S. N. Puram
Vijayawada
520011

Opening Hours

Monday 10am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Telephone

+919949960255

Alerts

Be the first to know and let us send you an email when DHATHRI AQUA REMEDIES posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to DHATHRI AQUA REMEDIES:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram