23/07/2025
కీళ్లవాతం అనేది మన శరీరంలోని ప్రతి ఒక్క జాయింట్ ను ఎంతో బాధించే ఒక రకమైన ఆటోఇమ్యూన్ వ్యాధి.
తీవ్రమైన నొప్పి, వాపు మరియు జాయింట్ పూర్తిగా ఆకృతిని కోల్పోవడం వేళ్ళు పూర్తిగా వంకర్లు తిరిగిపోవడం ఈ వ్యాధి యొక్క ప్రధాన లక్షణాలు.అలోపతి వైద్య విధానంలో ఈ వ్యాధికి పూర్తిస్థాయి వైద్యం ఇంతవరకు లేదు. హోమియోపతి వైద్య విధానంలో ఈ వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చు మన క్లినిక్ లో ఎంతో కాలం నుండి కీళ్లవాతం సమస్యను ఎంతో విజయవంతంగా నయం చేయగలుగుతున్నామని మీ అందరికీ తెలియజేయడానికి సంతోషిస్తున్నాను