26/03/2026
Burning urination with fever? It may not be a simple UTI.
A urinary infection that is ignored or untreated can sometimes spread to the kidneys, leading to a serious condition called Acute Pyelonephritis.
Watch out for symptoms like:
👉 High fever
👉 Back pain
👉 Chills
👉 Nausea or vomiting
These infections require early diagnosis and, in some cases, IV antibiotics for proper treatment.
Delaying care can lead to kidney damage and serious complications.
Don’t ignore the warning signs. Protect your kidneys with timely treatment.
మూత్రం పోయేటప్పుడు మంటతో పాటు జ్వరం వస్తుందా? ఇది సాధారణ UTI కాకపోవచ్చు.
యూరిన్ ఇన్ఫెక్షన్‌ను నిర్లక్ష్యం చేస్తే అది పైకి కిడ్నీలకు చేరి ఆక్యూట్ పైలోనెఫ్రైటిస్ అనే తీవ్రమైన ఇన్ఫెక్షన్‌గా మారవచ్చు.
ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త:
👉 ఎక్కువ జ్వరం
👉 వెన్నునొప్పి
👉 వణుకు
👉 వాంతులు లేదా వికారం
ఇలాంటి ఇన్ఫెక్షన్లకు తొందరగా నిర్ధారణ చాలా ముఖ్యం. కొన్ని సందర్భాల్లో IV యాంటీబయోటిక్స్ కూడా అవసరం అవుతాయి.
చికిత్స ఆలస్యం అయితే కిడ్నీలకు నష్టం కలగొచ్చు.
యూరిన్ ఇన్ఫెక్షన్‌ను నిర్లక్ష్యం చేయకండి… కిడ్నీలను కాపాడుకోండి.
[doctor, advice, doctor tips, fever specialist, best infectious diseases specialist in Andhra pradesh, best fever specialist, vizag, visakhapatnam]