PAWAN Kalyan Jenasena

PAWAN Kalyan Jenasena శ్రీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాన?

20/11/2020
19/11/2020
నా ఆశ ఆశయం మీద ఉంది...సీఎం పదవిపై కాదు...సీఎం ఆకాంక్షతో రాజకీయాల్లోకి వస్తే...వేరుగా ఉండేది"...అని జనసేన అధ్యక్షుడు పవన్...
13/09/2018

నా ఆశ ఆశయం మీద ఉంది...సీఎం పదవిపై కాదు...సీఎం ఆకాంక్షతో రాజకీయాల్లోకి వస్తే...వేరుగా ఉండేది"...అని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు.

Janasena President Pawan Kalyan has declared that my hope is on the ambition...not on the post of the Chief Minister.If I have come into politics with the desire on CM post, it would have been different ...said Pawan Kalyan.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన సమావేశాన్ని స్ట్రింగ్ ఆపరేషన్‌గా ప్రసారం చేసి, అబాసుపాలైన ఓ ఛానల్ పైన జనసేన అనుబ...
13/09/2018

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన సమావేశాన్ని స్ట్రింగ్ ఆపరేషన్‌గా ప్రసారం చేసి, అబాసుపాలైన ఓ ఛానల్ పైన జనసేన అనుబంధ సంస్థ జనసేన శతఘ్ని ఆగ్రహం వ్యక్తం చేసింది. రహస్య సమావేశానికి, ఆహ్వానాలు అందించి జరుపుకునే సమావేశాలకు తేడా తెలియని వారి అజ్ఞానానికి చింతిస్తున్నామని పేర్కొంది.

False allegations on Jana Sena Party chief Pawan Kalyan that he convened a secret meeting with the bigwigs from the Kapu community at a star hotel in Hyderabad and collected Rs 10 lakh each from them.

అజ్ఞాత‌వాసి భారీ ఫ్లాప్ తర్వాత పవన్ కల్యాణ్ ముఖానికి రంగేసుకొన్న దాఖలాలు లేవు. ఇక ఇప్పట్లో సినిమాల్లో నటించను.. రాజకీయ ర...
10/09/2018

అజ్ఞాత‌వాసి భారీ ఫ్లాప్ తర్వాత పవన్ కల్యాణ్ ముఖానికి రంగేసుకొన్న దాఖలాలు లేవు. ఇక ఇప్పట్లో సినిమాల్లో నటించను.. రాజకీయ రంగంపైనే దృష్టిపెడుతానని స్పష్టం చేశారు. పవన్ చెప్పిన మాట ప్రకారం జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. రాష్ట్రమంతటా పర్యటిస్తూ ప్రజల సాధకబాధకాలు తెలుసుకొంటున్నారు. అయితే తాజాగా పవన్ కల్యాణ్ ఓ సినిమాలో నటించనున్నారనే వార్త ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతున్నది.

Power star Pawan Kalyan is busy with AP Politics. He is taking his Janasena Party into public and getting ready to fight in coming elections. But, Reports suggest that Pawan has okayed for Director Dolly movie, Which is introducing Powerstar nephew Vishnav Tej.

తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ పొత్తు దాదాపు ఖరారైంది. జనసేన, సీపీఎం కూడా పొత్తు పెట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. బుధవా...
10/09/2018

తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ పొత్తు దాదాపు ఖరారైంది. జనసేన, సీపీఎం కూడా పొత్తు పెట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. బుధవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో సీపీఎం నేతలు భేటీ కానున్నారు. ఇప్పటికే మనం కలిసి పని చేద్దామని సీపీఎం నేతలు జనసేనానికి ప్రతిపాదించారు.

CPM to ally with Power Stars Pawan Kalyans Jana Sena in Telangana.

తెలంగాణలో ఇంత ముందస్తు వేడి రాజుకుంటున్నప్పటికీ జనసేన దూకుడు మాత్రం కనిపించడం లేదు. ఆయన 2019లో ఎన్నికలు వస్తాయని భావించి...
09/09/2018

తెలంగాణలో ఇంత ముందస్తు వేడి రాజుకుంటున్నప్పటికీ జనసేన దూకుడు మాత్రం కనిపించడం లేదు. ఆయన 2019లో ఎన్నికలు వస్తాయని భావించి ఉంటారు. కానీ తెలంగాణలో అనుకోకుండా ముందస్తు వచ్చింది.

కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన ప్రభుత్వాన్ని రద్దు చేయడంతో తెలంగాణలో ముందస్తు రాజకీయ వేడి రాజుకుంది. టీఆర్ఎస్ అ....

కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం తీరును వ్యతిరేకిస్తున్న పార్టీలు అన్నీ భారత్ బంద్ కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాయ...
09/09/2018

కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం తీరును వ్యతిరేకిస్తున్న పార్టీలు అన్నీ భారత్ బంద్ కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాయి. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేన, ఎంఎన్ఎస్ తదితర పార్టీలు భారత్ బంద్ కు మద్దతు ఇచ్చాయి.

The Congress party has called for a Bharat Bandh on September 10 against the rising fuel prices. While other Opposition parties like DMK, NCP, RJD, JD(S), have extended their support.

నందమూరి హరికృష్ణకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం సాయంత్రం నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ మృత...
30/08/2018

నందమూరి హరికృష్ణకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం సాయంత్రం నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ మృతి ఎంతో బాధ కలిగించిందని అన్నారు. హరికృష్ణతో చాలా తక్కువసార్లు కలుసుకున్నానని చెప్పారు.

Jana Sena chief Pawan Kalyan recalls Nandamuri Harikrishna Resignation Incident.

జన సేన పార్టీ లోకి కొత్తగా 20 మంది ఎమ్మెల్యే లు చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 20 మంది ఎమ్మెల్యేలు జ...
25/08/2018

జన సేన పార్టీ లోకి కొత్తగా 20 మంది ఎమ్మెల్యే లు చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో 20 మంది ఎమ్మెల్యేలు జనసేనలో చేరేందుకు సిద్ధంగా వున్నారు. వీరు ఇప్పటికే జనసేనాని పవన్ కల్యాణ్‌తో చర్చించినట్లు తెలుస్తోంది. ఈ భేటీ సందర్భంగా అన్నీ కుదిరాక.. మంచి ముహూర్తంలో జనసేనలో చేరేందుకు వీరంతా సిద్ధమవుతారని టాక్ వస్తోంది. పవన్ తీసుకున్న నిర్ణయం ప్రకారం తేదీ ఖరారు చేసి వారిని పార్టీలోకి ఆహ్వానిస్తామని జనసేన రాష్ట్ర కన్వీనర్‌ వి.పార్థసారథి వెల్లడించారు.
శుక్రవారం రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ త్వరలోనే అనేక మంది ముఖ్యులు జనసేనలో చేరబోతున్నారని తెలిపారు. రాష్ట్ర మేనిఫెస్టోతోపాటు 175 నియోజకవర్గాలకు మైక్రో మేనిఫెస్టో రూపొందిస్తామని తెలిపారు. ప్రతి జిల్లాకు 25 మందితో.. తర్వాత నియోజకవర్గాలలో 25మందితో కమిటీలు వేసే ప్రక్రియ మొదలైందని పార్థసారథి వివరించారు.

టికెట్ల కేటీయింపులో మహిళలకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. వివిధ పార్టీల నుంచి కీలక నేతలు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. పార్టీలో కొత్త తరానికి 60 శాతం సీట్లు ఇస్తామని చెప్పారు. పాత, కొత్త తరం కలయికలతో పార్టీ సమర్థంగా నడుస్తుందనే నమ్మకం తమకుందని వెల్లడించారు. రాబోయే ఎన్నికల కోసం రాష్ట్రస్థాయి మేనిఫెస్టోతో పాటు ప్రతి నియోజవర్గానికీ మేనిఫెస్టో తయారు చేస్తామని చెప్పారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కంటికి మరోసారి ఆపరేషన్ జరగనుంది. ఆయన కొన్ని నెలలుగా కంటి సమస్యతో బాధపడుతున్నారు. గతంలో ఓసారి క...
24/08/2018

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కంటికి మరోసారి ఆపరేషన్ జరగనుంది. ఆయన కొన్ని నెలలుగా కంటి సమస్యతో బాధపడుతున్నారు. గతంలో ఓసారి కంటికి ఆపరేషన్ జరిగింది. అయితే సరైన విశ్రాంతి తీసుకోలేదు. విశ్రాంతి తీసుకోకపోవడంతో మళ్లీ శస్త్ర చికిత్స జరగనుంది.

Again Jana Sena chief Pawan Kalyan need eye surgery. Over the few months, Jana Sena chief has been sporting sunglasses at events.

12 అంశాలతో కూడిన జనసేన విజన్‌ డాక్యుమెంట్‌ ఇప్పటికే ప్రజల మన్ననలను పొందుతోందని పవన్ కళ్యాణ్ సంతృప్తి వెలిబుచ్చారు. అయితే...
23/08/2018

12 అంశాలతో కూడిన జనసేన విజన్‌ డాక్యుమెంట్‌ ఇప్పటికే ప్రజల మన్ననలను పొందుతోందని పవన్ కళ్యాణ్ సంతృప్తి వెలిబుచ్చారు. అయితే మేనిఫెస్టో విజన్‌ డాక్యుమెంట్‌ను అన్నివర్గాల ప్రజలకు మరింత చేరువగా తీసుకెళ్లాలనేద తన ఉద్దేశ్యమన్నారు. అందుకు తగిన చర్యలు తీసుకోవాలని ప్యాక్ కు సూచించారు. మేనిఫెస్టోపై సెప్టెంబరు 12 నుంచి స్పెషల్ క్యాంపెయిన్ ప్రారంభించి ఎన్నికల వరకు ప్రచారాన్ని కొనసాగించాలని పవన్ చెప్పారు.

Janasena Chief Pawan Kalyan has ordered his partys Political Affairs Committee (Pack) to campaign Janasena manifestoamong wide range of people.

బూత్ స్థాయి నుంచి పార్టీని పటిష్టపరిచేందుకు పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు ప్రజాపో...
21/08/2018

బూత్ స్థాయి నుంచి పార్టీని పటిష్టపరిచేందుకు పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు ప్రజాపోరాట యాత్ర పేరుతో రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు నిర్వహిస్తూనే మరోవైపు జనసేన బలోపేతానికి నిపుణులతో కలసి పవన్ వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం.

Amaravathi:Pawan Kalyan, the Janasena partys chief is trying to shape his party as a third alternative for main political parties in the State TDP and YCP.అమరావతి:వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రభావం ఏమేరకు ఉంటుంద....

లక్ష మంది ముందు మాట్లాడేందుకు ధైర్యం ఉంటుంది కానీ, లక్షమంది మేథస్సులను కదిలించగల సుధాకర రావు గురించి మాట్లాడటం నా అదృష్ట...
20/08/2018

లక్ష మంది ముందు మాట్లాడేందుకు ధైర్యం ఉంటుంది కానీ, లక్షమంది మేథస్సులను కదిలించగల సుధాకర రావు గురించి మాట్లాడటం నా అదృష్టం అన్నారు. సుధాకర్ రావుకు ఉన్న మేధస్సు కానీ, తపన కానీ తనకు లేవని చెప్పారు. అయితే, నేర్చుకోవాలన్న తపన మాత్రం ఉందన్నారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం తాను పని చేస్తున్నానని తెలిపారు.

Key Note address by Jana Sena chief Pawan Kalyan at Superannuation Felicitation of N.Sudhakar Rao.

Address

BC Road
Vizag
530032

Website

Alerts

Be the first to know and let us send you an email when PAWAN Kalyan Jenasena posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram