KLFC Hospital

KLFC Hospital Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from KLFC Hospital, Near Sridevi Asian Mall, Kancharakunta, Hanamkonda, Warangal.

29/03/2024

డా. కూరపాటి రమేష్ గారికి YOUNG HSICON జాతీయ వైద్య సదస్సు నుండి  ఆహ్వానంతేదీ 29 & 30 మార్చ్ రోజున మన దేశ రాజధాని ఢిల్లీలో...
28/03/2024

డా. కూరపాటి రమేష్ గారికి YOUNG HSICON జాతీయ వైద్య సదస్సు నుండి ఆహ్వానం

తేదీ 29 & 30 మార్చ్ రోజున మన దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న హెర్నియా నేషనల్ కాన్ఫరెన్స్ కు డా. కూరపాటి రమేష్ కు ఆహ్వానం అందిందని తెలియజేయుటకు సంతోషిస్తున్నాము.
సంక్లిష్టమైన అడ్వాన్స్డ్ లాపరోస్కోపిక్ ఆపరేషన్స్ సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశ్యంతో కూరపాటి లాపరోస్కోపీ సెంటర్ నందు నూతన వైద్య విధానాలను తీసుకురావడం మరియు కొత్త ఆవిష్కరణలు కూడా జరుగుతున్నాయి.
నూతన వైద్య విధానం పై జాతీయ సదస్సులో ప్రసంగించటానికి ఆహ్వానం అందినట్లు డా. కూరపాటి రమేష్ గారు పత్రిక ప్రకటనలో తెలియజేశారు.
ఈ నూతన వైద్య విధానాల వాళ్ళ ఖర్చు తగ్గటమే కాకుండా, త్వరగా కోలుకునే అవకాశం ఉందని తెలిపారు. కేవలం ఆర్ధిక కారణాల వాళ్ళ మెరుగైన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సాధారణ ప్రజలకు అందకపోవటం బాధాకరమని, సాధారణ ప్రజలకు అధునాతన టెక్నాలజీ అందించటమే కూరపాటి హాస్పిటల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. ఈ దిశగా వైద్యానికి అయ్యే ఖర్చును తగ్గించే విధంగా పరిశోధనలు జరుగుతున్నాయని డా. కూరపాటి రమేష్ గారు వివరించారు.
డా. కూరపాటి రమేష్ గారికి జాతీయ వైద్య సదస్సులో ప్రసంగించటానికి ఆహ్వానం అందినందుకు IMA ప్రతినిధులు, వరంగల్ సర్జికల్ అసోసియేషన్ సభ్యులు మరియు తెలంగాణ సర్జికల్ అసోసియేషన్ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పేద మధ్యతగతి ప్రజలకు అడ్వాన్స్డ్ లాప్ హెర్నియా సేవలు అందించటం అభినందనీయమని వివిధ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు.

కూరపాటి హాస్పిటల్ వారు 20 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్బంగా ప్రజలకు అందుబాటులో అతి తక్కువ ఖర్చుతో లాపరోస్కోపిక్ వైద...
27/03/2024

కూరపాటి హాస్పిటల్ వారు 20 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్బంగా ప్రజలకు అందుబాటులో అతి తక్కువ ఖర్చుతో లాపరోస్కోపిక్ వైద్య సేవలు అందిస్తున్నాము. కాబట్టి ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోగలరు.

హుజురాబాద్ కూరపాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో కోలోరెక్టల్ క్యాన్సర్ అవగాహన నెల మార్చ్ లో భాగంగా కోలన్ క్...
22/03/2024

హుజురాబాద్ కూరపాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో కోలోరెక్టల్ క్యాన్సర్ అవగాహన నెల మార్చ్ లో భాగంగా కోలన్ క్యాన్సర్ (పెద్ద ప్రేగు క్యాన్సర్) కు సంబంధించి ప్రజలలో అవగాహన కల్పించడం కోసం కూరపాటి హాస్పిటల్ యాజమాన్యం డా. కూరపాటి రాధిక, రమేష్ గారు గోడ పత్రికని ఆవిష్కరించి, చైతన్య రథం ను ప్రారంభించడం జరిగింది.

19/03/2024

08/03/2024

మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు....💐💐
08/03/2024

మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు....💐💐

29/02/2024

పూర్తి జనరల్ మెడిసిన్ సేవల కొరకు ఒక స్టాప్ పరిష్కారం. మా నిపుణుల వైద్యులను సంప్రదించండి మరియు మీ అన్ని సాధారణ ఆరోగ్య సమస...
26/02/2024

పూర్తి జనరల్ మెడిసిన్ సేవల కొరకు ఒక స్టాప్ పరిష్కారం. మా నిపుణుల వైద్యులను సంప్రదించండి మరియు మీ అన్ని సాధారణ ఆరోగ్య సమస్యలకు ఉత్తమ చికిత్స పొందండి.
బుక్ చేయండి Appointment:https://klfchospital.com/user-booking
మమ్మల్ని సంప్రదించండి: 889 765 6456,733 722 2104

కూరపాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మరియు కూరపాటి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఉప్పుగల్ గ్రామ పంచాయితీ వారి సహకారంతో  ఉచిత మె...
15/02/2024

కూరపాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మరియు కూరపాటి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఉప్పుగల్ గ్రామ పంచాయితీ వారి సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరం మరియు అవగాహనా సదస్సు ఉప్పుగల్ గ్రామ పంచాయితీ ఆఫీసు వద్ద నిర్వహించడం జరిగింది.

ఈ మెడికల్ క్యాంపు లో భాగంగా ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి రక్త పరీక్షలు, షుగరు & బిపి కి సంబందించిన పరీక్షలు ఉచితంగా చేయడం జరిగింది. మరియు ఇతర ఆరోగ్య సమస్యలకి ప్రముఖ వైద్యులచే సలహాలు సూచనలు ఇస్తూ మందులు కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఇట్టి సదవకాశాన్ని ఉపయోగించికున్న గ్రామ ప్రజలు అందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేశారు.

కూరపాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్
# ఏషియన్ శ్రీదేవి మాల్ ఎదురుగా, కుడా లేన్
వివరాలకు :
9701389170 / 7252999888

కూరపాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మరియు కూరపాటి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో తాటికొండ గ్రామ పంచాయితీ వారి సహకారంతో  ఉచిత మె...
10/02/2024

కూరపాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మరియు కూరపాటి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో తాటికొండ గ్రామ పంచాయితీ వారి సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరం మరియు అవగాహనా సదస్సు తాటికొండ రైతు వేదిక వద్ద నిర్వహించడం జరిగింది.

ఈ మెడికల్ క్యాంపు లో భాగంగా ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి రక్త పరీక్షలు, షుగరు & బిపి కి సంబందించిన పరీక్షలు ఉచితంగా చేయడం జరిగింది. మరియు ఇతర ఆరోగ్య సమస్యలకి ప్రముఖ వైద్యులచే సలహాలు సూచనలు ఇస్తూ మందులు కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఇట్టి సదవకాశాన్ని ఉపయోగించికున్న గ్రామ ప్రజలు అందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేశారు.

కూరపాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్
# ఏషియన్ శ్రీదేవి మాల్ ఎదురుగా, కుడా లేన్
వివరాలకు :
9701389170 / 7252999888

కూరపాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి అద్వర్యం లో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భముగా మన హుజురాబాద్ వాల్కేర్స్ సభ్యు...
08/02/2024

కూరపాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి అద్వర్యం లో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భముగా మన హుజురాబాద్ వాల్కేర్స్ సభ్యుల సహకారంతో హుజరాబాద్ హైస్కూల్ గ్రౌండ్ నందు ఈ రోజు ఉ :6:30 గం. ల నుండి ఉచిత మెగా వైద్య శిబిరం మరియు అవగాహనా సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మెడికల్ క్యాంపు లో ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి ఉచిత రక్త పరీక్షలు షుగరు & బిపి కి సంబందించిన పరీక్షలు ఉచితంగా చేయడం మరియు ఇతర ఆరోగ్య సమస్యలకి ప్రముఖ వైద్యులచే ముఖ్య సూచనలు ఇస్తూ మరియు క్యాన్సర్ కి సంబంధించిన విషయాల గురించి అవగాహన కల్పించడం జరిగింది.


కూరపాటి మల్టీ స్పెషలిటీ హాస్పిటల్
#అయ్యప్ప స్వామి టెంపుల్ ఎదురుగ జమ్మికుంట రోడ్
#ఏషియన్ శ్రీదేవి మాల్ ఎదురుగ కూడా లేన్ హన్మకొండ (మెయిన్ బ్రాంచ్ )
వివరాలకు :
9701389170 / 7337222091

కూరపాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలోచిన్నపాపయ్యపల్లి గ్రామ పంచాయతీ వారి సహకారంతో ఉచిత మెగా  వైద్య శిబిరం మ...
07/02/2024

కూరపాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో
చిన్నపాపయ్యపల్లి గ్రామ పంచాయతీ వారి సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరం మరియు అవగాహనా సదస్సు
ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మెడికల్ క్యాంపులో భాగంగా ఆరోగ్య సమస్యలు ఉన్న వారికీ ఉచిత రక్త పరీక్షలు షుగరు & బిపి కి సంబందించిన పరీక్షలు ఉచితంగా చేయడం మరియు ఇతర ఆరోగ్య సమస్యలకి డాక్టర్ గారి సూచనల మేరకు మందులు కూడా ఉచితంగా పంపిణి చేయడం జరిగింది.

ఈ సదస్సులో ప్రముఖ షుగరు వ్యాధిగ్రస్తుల ప్రత్యేక నిపుణులు Dr. ప్రజ్ఞ రెడ్డి
జనరల్ మెడిసిన్ & (డయాబెటాలిజిస్టు )
మరియు స్త్రీల వైద్య నిపుణులు
Dr. అనూష గారు పాల్గొన్నారు.
ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న గ్రామ ప్రజలు కూరపాటి హాస్పిటల్ వారికి కృతజ్ఞతలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు.

26/01/2024

25/01/2024

కూరపాటి హాస్పిటల్ వారి కూరపాటి ఫౌండేషన్  అద్వర్యం లో తుమ్మనపల్లి గ్రామ పెద్దల కోరిక మేరకు ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించ...
25/01/2024

కూరపాటి హాస్పిటల్ వారి కూరపాటి ఫౌండేషన్ అద్వర్యం లో తుమ్మనపల్లి గ్రామ పెద్దల కోరిక మేరకు ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది.
ఈ శిబిరం లో 150 మందికి పైగా పాల్గొనడం జరిగింది ,ఈ కార్యక్రమం లో ఉచితముగా షుగరు బిపి కి సంబంధిత పరీక్షలు చేసి మందులు ఇవ్వడం జరిగింది ... ఇందులో కొత్తగా 30 మందికి వ్యాధి నిర్దారణ జరగగా ప్రత్యేక డయాబెటాలిజిస్టు డాక్టర్ గారు వారికీ ఆహార సంబంధిత నియమనిబంధనలు సూచించి ఉచితంగా మందుల పంపిణి చేయడం జరిగింది... దీనిని ఉద్దెశించి డాక్టర్ గారు మాట్లాడుతూ ప్రస్తుతo ప్రజలలో ఆహారపు అలవాట్లలో మార్పులు, శారీరక శ్రమ లేకపోవడం వలన చిన్న వయసులోనే షుగరు బిపి వంటి వాటి బారిన పడాల్సి వస్తుంది దీనిని ప్రజలలో అవగాహనా లేకపోవడం వాళ్ళ మిగతా అవయవాల పై ప్రభావం పడుతుందని అందువల్ల వీటిపై అవగాహనా కార్యక్రమాలు కూరపాటి హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమం నిర్వహించిన 𝔻𝕣 కూరపాటి రమేష్ రాధికా గారికి మరియు Dr ప్రజ్ఞ రెడ్డి (డయాబెటాలిజిస్టు ) Dr అనూష (స్త్రీల ప్రత్యేక వైద్య నిపుణులు)తుమ్మనపల్లి గ్రామ సర్పంచ్ ఉపసర్పంచ్ మిగతా పెద్దలకి మరియు హాస్పిటల్ సిబ్బందికి ధన్యవాదాలు 🙏🙏💐💐

Address

Near Sridevi Asian Mall, Kancharakunta, Hanamkonda
Warangal
506001

Alerts

Be the first to know and let us send you an email when KLFC Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to KLFC Hospital:

Videos

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram