SVS school of pharmacy

SVS school of pharmacy Welcome to svs school pharmacy since 2008 this page is all about pharma jobs and opportunities who r studied n studying in svs .

07/06/2021

Five years, 10 semesters, 56 subjects, More than 30 practicals, 4 seminars, thousands of assignments, *mandatory 75% attendance* and a mummified student with lot of memories.

27/04/2021
భోజనం చేసి అలా పడుకోగానే నిద్రొచ్ఛేసింది. హఠాత్తుగా గుండెల్లో ఎదో బరువు. ఊపిరి ఆడని ఫీలింగ్. చేతుల్లో చెమటలు. మెలకువ వచ్...
27/04/2021

భోజనం చేసి అలా పడుకోగానే నిద్రొచ్ఛేసింది. హఠాత్తుగా గుండెల్లో ఎదో బరువు. ఊపిరి ఆడని ఫీలింగ్. చేతుల్లో చెమటలు. మెలకువ వచ్చేసింది. నిజంగానే ఊపిరి ఆడటం లేదు. లేదులేదు నేనే ఊపిరి పీల్చుకోవడం లేదు. ఎదో అయిపోతొందని భయం. అవును భయం...

నాకు నేను చెప్పుకున్నాను. నాకు ఏమీ కాలేదు. ఊపిరి నేనే పీల్చుకోకుండా ఊపిరి ఆడటం లేదని ఫీల్ అవుతున్నాను.అంతే అంతే. బెడ్ మీద నుంచీ లేచాను. కిచెన్ వరకూ వెళ్ళాను. ఫ్రిజ్ లో నీళ్లు తీసుకుని తాగాను. ఇటూ అటూ నాలుగు ఆడుగులు వేసాను. ఊపిరి పీలుస్తున్నాను. ఏమిటో గాలి సరిపోవడం లేదనే అనుభూతి. బాడీలో ఆక్సిజన్ కొరత వచ్చిందని భ్రమ. మళ్ళీ నాకునేను చెప్పుకున్నాను. అనవసరంగా భయపడుతున్నా...ఏమీ లేదు. జస్ట్ సైకాలాజికల్...అంతే అంతే...I am fine. I am alright. I am healthy.

నాకు ఐదు నిమిషాలు పట్టింది కుడుటపడటానికి. కొందరికి పది నిమిషాలు పట్టొచ్చు. కొందరికి ఆ భయంతో ప్రాణం పోవచ్చు. చుట్టూ వింటున్న వార్తలు. వాతావరణం మనలో భయాన్ని పెంచుతున్నాయి. లేనిపోని అనుమానాల్ని నింపుతున్నాయి. ఇలాంటి సమయాలలో అలాంటి అనుభవం సహజం. అలాంటి సమయంలోనే మన మీద మనకి నమ్మకం. ఆ నమ్మకాన్ని పెంపొందించుకోవడానికి కావలసిన సమాచారం...సరైన సమాచారం అవసరం. అప్పుడే ధైర్యం వస్తుంది. అది ఈ సమయంలో చాలా ఇంపార్టెంట్. జాగ్రత్త!!!

29/07/2020
30/10/2018
21/01/2017

😎😎😎

21/01/2017

Situation after studies :p

--> Comedy and Punch Dialogues(Telugu)

21/01/2017
😂😂😂😂
20/01/2017

😂😂😂😂

20/01/2017

Address

Hanamakonda
Warangal
506002

Alerts

Be the first to know and let us send you an email when SVS school of pharmacy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram