Koorapati Hospital

Koorapati Hospital Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Koorapati Hospital, Hospital, Near Asian Sridevi Mall, KUDA Office Lane, Warangal.

Happy Christmas
25/12/2024

Happy Christmas

24/12/2024

కూరపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్ధిక పరిస్థితి బాగాలేని ఆటో కార్మికుడికి చేయూతగా తన కుమారుడికి అపెండిసైటిస్ ఆపరేషన్ ను డా.కూరపాటి రమేష్ గారు లాపరోస్కోపీ విధానంలో ఉచితంగా చేయడం జరిగింది.
for

World Meditation Day
21/12/2024

World Meditation Day

Vijay Diwas  🇮🇳        🇮🇳
16/12/2024

Vijay Diwas 🇮🇳 🇮🇳

తేదీ :15/12/2024  స్థలం: చింతల్, ఫోర్ట్ వరంగల్ ఆదివారం రోజున కూరపాటి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో చింతల్ Govt ప్రైమరీ స్కూల్...
16/12/2024

తేదీ :15/12/2024

స్థలం: చింతల్, ఫోర్ట్ వరంగల్

ఆదివారం రోజున కూరపాటి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో చింతల్ Govt ప్రైమరీ స్కూల్ లో ఉచిత వైద్యశిబిరం మరియు ఆరోగ్య అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 200 మందికి పైగా బి.పి. & షుగరు మరియు ఇతర రక్త పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డా. కూరపాటి రమేష్ జనరల్ సర్జన్ మరియు డా. కూరపాటి రాధిక గైనకాలజిస్ట్ గార్లు ప్రస్తుత ఆరోగ్య పరిస్థితుల నేపథ్యంలో పేషంట్స్ కి కావల్సిన సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో చింతల్ ప్రాంత ప్రజా ప్రతినిధులు మరియు కూరపాటి హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.

తేదీ 14-12-2024స్థలం: వంగపల్లి, కమలాపూర్ మండలం కూరపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కూరపాటి హాస్పిటల్ వారి తరపున వంగపల్లిలో  ఉచిత...
14/12/2024

తేదీ 14-12-2024

స్థలం: వంగపల్లి, కమలాపూర్ మండలం

కూరపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కూరపాటి హాస్పిటల్ వారి తరపున వంగపల్లిలో ఉచిత మెడికల్ క్యాంపు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా బి.పి. , షుగరు వంటి రక్త పరీక్షలు ఉచితంగా చేసి మందులు కూడా పంపిణీ చేయడం జరిగింది. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితుల నేపథ్యంలో పేషంట్స్ కి కావల్సిన సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో వంగపల్లి ప్రాంత ప్రజా ప్రతినిధులు మరియు కూరపాటి హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.

తేదీ 12-12-2024స్థలం: మల్లంపల్లి, ములుగుకూరపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కూరపాటి హాస్పిటల్ వారి తరపున మల్లంపల్లిలో  ఉచిత మెడి...
12/12/2024

తేదీ 12-12-2024

స్థలం: మల్లంపల్లి, ములుగు

కూరపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కూరపాటి హాస్పిటల్ వారి తరపున మల్లంపల్లిలో ఉచిత మెడికల్ క్యాంపు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా బి.పి. , షుగరు వంటి రక్త పరీక్షలు ఉచితంగా చేసి మందులు కూడా పంపిణీ చేయడం జరిగింది. మరియు డా. కూరపాటి రమేష్ MS జనరల్ సర్జన్, డా. కూరపాటి రాధిక గైనకాలజిస్ట్ , డా. నితిన్ జనరల్ సర్జన్ పేషంట్స్ ని చూసి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితుల నేపథ్యంలో వారికి కావల్సిన సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మల్లంపల్లి ప్రాంత ప్రజా ప్రతినిధులు మరియు కూరపాటి హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.

National Human Rights & Social Justice Commission - 2024కూరపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మధ్య-దిగువ తరగతి ప్రజలకు సోషల్ సర్వీ...
11/12/2024

National Human Rights & Social Justice Commission - 2024

కూరపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మధ్య-దిగువ తరగతి ప్రజలకు సోషల్ సర్వీస్ లో భాగంగా అనేక సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేసి సేవలందించినందుకు గాను డా. కూరపాటి రాధిక-రమేష్ గార్లకు నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ కమిషన్ వారు భారత సేవారత్న అవార్డు 2024 తో సత్కరించడం జరిగింది.

  know the Rights every human Deserves
10/12/2024

know the Rights every human Deserves

తేదీ 08-12-2024స్థలం: SRR తోట, వరంగల్ కూరపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కూరపాటి హాస్పిటల్ వారి తరపున SRR తోటలో  ఉచిత మెడికల్ క...
09/12/2024

తేదీ 08-12-2024

స్థలం: SRR తోట, వరంగల్

కూరపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కూరపాటి హాస్పిటల్ వారి తరపున SRR తోటలో ఉచిత మెడికల్ క్యాంపు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా బి.పి. , షుగరు వంటి రక్త పరీక్షలు ఉచితంగా చేసి మందులు కూడా పంపిణీ చేయడం జరిగింది. మరియు డా. కూరపాటి రమేష్ MS జనరల్ సర్జన్, డా. కూరపాటి రాధిక గైనకాలజిస్ట్ , డా. దీప జనరల్ ఫీజిషియన్ గారు పేషంట్స్ ని చూసి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితుల నేపథ్యంలో వారికి కావల్సిన సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో SRR తోట ప్రాంత ప్రజా ప్రతినిధులు మరియు కూరపాటి హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.

మధ్య-దిగువ తరగతి ప్రజలకు శుభవార్త...!కూరపాటి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో దారిద్య్ర రేఖకు దిగువ ఉన్న మధ్య-దిగువ తరగతి పేద ప్...
07/12/2024

మధ్య-దిగువ తరగతి ప్రజలకు శుభవార్త...!

కూరపాటి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో దారిద్య్ర రేఖకు దిగువ ఉన్న మధ్య-దిగువ తరగతి పేద ప్రజలకు కూరపాటి హాస్పిటల్ వారి అత్యాధునిక లాపరోస్కోపీ మరియు లేజర్ చికిత్స సేవలను వారి యొక్క ఆర్ధిక పరిస్థితులకు అనుకూలంగా అతి తక్కువ ఖర్చులో చేయడం లేదా..? ఆయా గ్రామ పెద్దల సూచనల మేరకు కూరపాటి ఫౌండేషన్ తరపున ప్రతి నెల 5 ఆపరేషన్లు ఉచితంగా చేయడం జరుగుతుంది. మరియు కూరపాటి హాస్పిటల్ లో అందుబాటులో లేని సేవలను కూడా మా అనుబంధ సంస్థలతో కలిసి డా. కూరపాటి రమేష్ గారి ఆధ్వర్యంలో పేషంట్స్ కి అనుగుణంగా సేవలను అందించగలమని తెలియజేస్తూ స్వాగతిస్తున్నాము.

మరిన్ని వివరాలకు సంప్రదించండి
7252999888

for

తేదీ 04-12-2024స్థలం: పెద్దాపూర్ గ్రామం, ఆత్మకూర్ మండలంఈ రోజు కూరపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కూరపాటి హాస్పిటల్ వారి తరపున ప...
04/12/2024

తేదీ 04-12-2024

స్థలం: పెద్దాపూర్ గ్రామం, ఆత్మకూర్ మండలం

ఈ రోజు కూరపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కూరపాటి హాస్పిటల్ వారి తరపున పెద్దాపూర్ గ్రామంలో ఉచిత మెడికల్ క్యాంపు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా బి.పి. , షుగరు వంటి రక్త పరీక్షలు ఉచితంగా చేసి మందులు కూడా పంపిణీ చేయడం జరిగింది. మరియు డా. కూరపాటి రమేష్ MS జనరల్ సర్జన్, డా. కూరపాటి రాధిక గైనకాలజిస్ట్ మరియు డా. సుధాకర్ జనరల్ సర్జన్ గారు పేషంట్స్ ని చూసి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితుల నేపథ్యంలో వారికి కావల్సిన సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దాపూర్ గ్రామ ప్రజా ప్రతినిధులు మరియు కూరపాటి హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.

International Day of People with Disabilities
03/12/2024

International Day of People with Disabilities

Caring for Women at Every Stage.From prenatal care to menopause, we’re here to support women’s health at every stage of ...
02/12/2024

Caring for Women at Every Stage.

From prenatal care to menopause, we’re here to support women’s health at every stage of life. Trust us for expert care and compassionate support.

తేదీ 29-11-2024స్థలం: పెంచికలపేట గ్రామం, ఆత్మకూర్ మండలంఈ రోజు కూరపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కూరపాటి హాస్పిటల్ వారి తరపున ప...
29/11/2024

తేదీ 29-11-2024

స్థలం: పెంచికలపేట గ్రామం, ఆత్మకూర్ మండలం

ఈ రోజు కూరపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కూరపాటి హాస్పిటల్ వారి తరపున పెంచికలపేట గ్రామంలో ఉచిత మెడికల్ క్యాంపు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా బి.పి. , షుగరు వంటి రక్త పరీక్షలు ఉచితంగా చేసి మందులు కూడా పంపిణీ చేయడం జరిగింది. మరియు డా. కూరపాటి రమేష్ MS జనరల్ సర్జన్, డా. కూరపాటి రాధిక గైనకాలజిస్ట్ గారు పేషంట్స్ ని చూసి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితుల నేపథ్యంలో వారికి కావల్సిన సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెంచికలపేట గ్రామ ప్రజా ప్రతినిధులు మరియు కూరపాటి హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.

Dr Koorapati Ramesh interview points with Andrajyothi paper regarding Piles                                📞 Book an app...
27/11/2024

Dr Koorapati Ramesh interview points with Andrajyothi paper regarding Piles



📞 Book an appointment on 7252999888

Advanced care with minimally invasive solutions! Laparoscopic surgery offers:✅ Smaller incisions✅ Faster recovery✅ Minim...
26/11/2024

Advanced care with minimally invasive solutions!

Laparoscopic surgery offers:
✅ Smaller incisions
✅ Faster recovery
✅ Minimal pain
✅ Better outcomes

Experience precision and care with our expert team. Your health, our commitment!

📞 Book an appointment to learn more about laparoscopic surgery options.

Contact us ; +91 7252 999 888

Address

Near Asian Sridevi Mall, KUDA Office Lane
Warangal
506001

Alerts

Be the first to know and let us send you an email when Koorapati Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Koorapati Hospital:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category