
27/08/2025
సకల విఘ్నాలు తొలగించే ఆ గణేశుడి ఆశీస్సులు
మీ కుటుంబంపై ఉండాలని కోరుకుంటూ... మీ కుటుంబం సిరిసంపదలు ఆయురారోగ్యములతో
ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ...అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు !