Gorantla Ravi Ram Kiran

Gorantla Ravi Ram Kiran TDP Health Wing General Secretary, NeuroPhysician , Gorantla Santha rao Medical Center
Whatsapp Channel -
https://whatsapp.com/channel/0029VawFl0JAu3aXZsg4u01u

09/12/2025

Word of GRRK

పెద్దగా సాదించాలి అనుకున్నప్పుడు చిన్న చిన్న వాటికీ స్పందించ కుండా ఉండడం ఉత్తమ మైనది..

మిత్రులకు శుభోదయం

08/12/2025

Word of GRRK

ఆరంభం ఎంత గొప్ప గా వున్నా అంతం కూడా దానికి రెట్టించిన గొప్పదనం గా ఉండాలి

మిత్రులకు శుభోదయం

07/12/2025

ఎదిగి చూపించాలి అనుకున్నప్పడు ఎవరు ఏమనుకుంటే నికెందుకు...
నీ పని నువ్వు చేసుకుని పోవడమే...

*భారతరత్నా బి. ఆర్. అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన డా"రవి రామ్ కిరణ్ గోరంట్ల....*రాజమహేంద్రవరం ర...
06/12/2025

*భారతరత్నా బి. ఆర్. అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన డా"రవి రామ్ కిరణ్ గోరంట్ల....*

రాజమహేంద్రవరం రూరల్...
స్థానిక 17వ వార్డులో స్థానిక నాయకులు ఆధ్వర్యంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి *తెలుగుదేశం పార్టీ యువ నాయకులు రాష్ట్ర ఆరోగ్య విభాగం ప్రధాన కార్యదర్శి డా"రవి రామ్ కిరణ్ గోరంట్ల* పాల్గొని రాజ్యాంగ నిర్మాత, భారతరత్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలదండ వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అలుపెరుగని కృషిచేసిన మహానుభావుడు, రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఆయన వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని సేవలు స్మరించుకుంటు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలియజేశారు. అనంతరం వార్డులో డయాలసిస్ పేషెంట్లను పరామర్శించి త్వరలోనే పెన్షన్ మంజూరు అయ్యేలా కృషి చేస్తాను అని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో రొంపిచర్ల ఆంటోనీ, శీలం గోవింద్, చాలుమూరి సత్యనారాయణ, చిట్టిబోయిన శ్రీనివాస్, బొంతు ప్రసాద్, కక్కల రమేష్, పితాని మల్లీశ్వరి, కె. సీత, వై, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు...

06/12/2025

Word of GRRK

యుద్ధం తప్పదు అన్నప్పుడు శత్రువు ఎంతటి వాడు ఆనేది చూడకూడదు...
జీవించడం తప్పదు అన్నపుడు సమస్య ఎంత పెద్దది ఆనేది చూడకూడదు..

05/12/2025

Word of GRRK

Slow success builds character
Fast success builds ego

Good morning one and all

రాజమహేంద్రవరం రూరల్...గవర్నమెంట్ ఆర్ట్స్ కళాశాల రాజమహేంద్రవరం వారి ఆధ్వర్యంలో స్థానిక హుకుంపేట గ్రామంలో NSS ప్రత్యేక సేవ...
04/12/2025

రాజమహేంద్రవరం రూరల్...
గవర్నమెంట్ ఆర్ట్స్ కళాశాల రాజమహేంద్రవరం వారి ఆధ్వర్యంలో
స్థానిక హుకుంపేట గ్రామంలో NSS ప్రత్యేక సేవా శిబిరం ముగింపు కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా *తెలుగుదేశం పార్టీ యువ నాయకులు రాష్ట్ర ఆరోగ్య విభాగం ప్రధాన కార్యదర్శి డా"రవి రామ్ కిరణ్ గోరంట్ల పాల్గొన్నారు.*

ఈ సందర్భంగా డా"రవి రామ్ కిరణ్ మాట్లాడుతూ విద్యతో పాటు సమాజంపై అవగాహన కలిగి ఉండాలని జీవితంలో ఉన్నతస్థానాలకు చేరాలంటే చదువు ఒక్కటే కొలమానం కాదని క్రమశిక్షణ, సమయపాలన , నాయకత్వం లక్షణాలు అలవర్చుకుని సమాజం మీద అవగాహన కలిగి ఉండాలని తెలియచేశారు. గ్రామంలో ఇంటింటికి వెళ్లి సీజనల్ డిసీజెస్ కోసం ,రోడ్ భద్రత, పరిసరా పరిశుభ్రత, అవగాహన కల్పించిన NSS వాలంటీర్ లను అభినందించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రామచంద్ర ఆర్క్, ప్రోగ్రాం ఆఫీసర్ కె. సుభాషిణి దేవి, టీడీపీ గ్రామ కమిటీ ప్రెసిడెంట్ దుద్దుపూడి రమేష్, సొసైటీ అధ్యక్షులు బొప్పన శ్రీను,మార్కెట్ కమిటీ సభ్యులు హిమబిందు, గారపాటి నాగేశ్వరరావు కోటిపల్లి చంద్రశేఖర్,యార్లగడ్డ వెంకన్న, కురుమాళ్ళ చక్రయ్య, సత్యనారయణ, మన్నడుగుల సోమేశ్వరరావు, రాణి, రత్నాకర్, తదితరులు పాల్గొన్నారు...

రాజమహేంద్రవరం రూరల్....పిడింగొయ్యి గ్రామ మాజీ సర్పంచ్ కీ"శే శ్రీమతి బొప్పన పాపయమ్మ గారు ఇటీవలే అనారోగ్యంతో మరణించారు వార...
04/12/2025

రాజమహేంద్రవరం రూరల్....
పిడింగొయ్యి గ్రామ మాజీ సర్పంచ్
కీ"శే శ్రీమతి బొప్పన పాపయమ్మ గారు ఇటీవలే అనారోగ్యంతో మరణించారు వారి స్వగృహానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియచేసిన *తెలుగుదేశం యువ నాయకులు రాష్ట్ర ఆరోగ్య విభాగం ప్రధాన కార్యదర్శి డా రవి రామ్ కిరణ్ గోరంట్ల*, దుద్దుపూడి రమేష్, బొప్పన శ్రీను తదితరులు పాల్గొన్నారు....

రాజమహేంద్రవరం రూరల్... స్థానిక బొమ్మూరు గ్రామం లో జరిగిన బాదంపుడి వారి వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన *...
04/12/2025

రాజమహేంద్రవరం రూరల్...
స్థానిక బొమ్మూరు గ్రామం లో జరిగిన బాదంపుడి వారి వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన *తెలుగుదేశం పార్టీ యువ నాయకులు రాష్ట్ర ఆరోగ్య విభాగం ప్రధాన కార్యదర్శి డా"రవి రామ్ కిరణ్ గోరంట్ల....*

04/12/2025

జీవితం కష్టం, కానీ నువ్వు అంత కంటే కష్టమైన వాడివి అని గుర్తుంచుకో....

మిత్రులకు శుభోదయం

*అంగవైకల్యం శరీరానికి మాత్రమే ఆలోచనకి కాదు...**డా"రవి రామ్ కిరణ్ గోరంట్ల....*రాజమహేంద్రవం రూరల్ ...స్థానిక కోలమూరు గ్రామ...
03/12/2025

*అంగవైకల్యం శరీరానికి మాత్రమే ఆలోచనకి కాదు...*
*డా"రవి రామ్ కిరణ్ గోరంట్ల....*

రాజమహేంద్రవం రూరల్ ...
స్థానిక కోలమూరు గ్రామంలో మదర్ థెరిసా దివ్యాంగుల యువజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా *తెలుగుదేశం పార్టీ యువ నాయకులు రాష్ట్ర ఆరోగ్య విభాగం ప్రధాన కార్యదర్శి డా"రవి రామ్ కిరణ్ గోరంట్ల పాల్గొన్నారు...*

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగవైకల్యం శరీరానికి మాత్రమే ఆలోచనకి కాదని, వైకల్యంతో ఎన్నో అవరోధాలను, కష్టాలను ఎదుర్కొంటూ జీవితాన్ని జయిస్తూ మనందరికీ స్ఫూర్తినిస్తున్న దివ్యాంగులకు మనం కూడా చేయూతనివ్వాలని వారిని గౌరవించాలని తెలియచేశారు.
దివ్యాంగుల పింఛన్ రూ,3,000 నుంచి రూ 6, 000లకు పెంచి భరోసా కల్పించిన నాయకుడు గౌ"శ్రీ ముఖ్య మంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అని తెలియచేశారు. అనంతరం దివ్యాంగులకు వీల్ చైర్, దుప్పటిలను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతుల అధికార ప్రతినిధి కంచిపాటి గోవిందు ,ఎన్ వి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.....

రాజమహేంద్రవరం....స్థానిక ప్రకాష్ నగర్ నందు టీడీపీ నాయకులు అట్టడి శ్రీను ఏర్పాటు చేసిన టీ వాలా ప్రారంభోత్సవ కార్యక్రమానిక...
03/12/2025

రాజమహేంద్రవరం....
స్థానిక ప్రకాష్ నగర్ నందు టీడీపీ నాయకులు అట్టడి శ్రీను ఏర్పాటు చేసిన టీ వాలా ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన శుభాకాంక్షలు తెలియచేసిన *తెలుగుదేశంపార్టీ యువ నాయకులు రాష్ట్ర ఆరోగ్య విభాగం ప్రధాన కార్యదర్శి డా"రవి రామ్ కిరణ్ గోరంట్ల.....*

Address

Rajahmundry

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Telephone

+918832312233

Website

Alerts

Be the first to know and let us send you an email when Gorantla Ravi Ram Kiran posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Gorantla Ravi Ram Kiran:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram