14/03/2025
గత ఎనిమిది సంవత్సరములుగా పల్నాడు ప్రాంతంలో ఎన్నో విశిష్ట సేవా కార్యక్రమాలుచేస్తున్నటువంటి పునీత్ వెల్ఫేర్ సొసైటీ వారి ఆధ్వర్యంలో దేవరంపాడుగ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి తిరునాళ్ల మూడవ శనివారం సందర్భంగా విచ్చేయుచున్నటువంటి భక్త మహాశయులకు ఉచితముగా వెజిటేబుల్ రైస్( అల్పాహారం) అందజేయడం జరుగుతుంది భక్త మహాశయులందరూ ఈఅల్పాహారాన్ని స్వీకరించవలసిందిగా మనవి
స్థలం :స్వామివారి గుడి మెట్ల దగ్గర
ఇట్లు
పునీత్ వెల్ఫేర్ సొసైటీ మరియు
పల్నాడు బ్లడ్ సెంటర్ సభ్యులు నరసరావుపేట